Telugu Meaning of Piddling

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Piddling is as below...

Piddling : (adj), అల్పమైన, నీచమైన, తుచ్ఛమైన. as * trade అల్ప వర్తకము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Spadebone
(n), ( s), రెక్క, యెముక.
To Qualify
(v), ( a), యోగ్యతకలగ చేసుట, అర్హత కలగచేసుట. his learning qualified him to be a teacher వాడి విద్య చేత వాడు వుపాధ్యాయములు కావడానకు యోగ్యత కలిగినది. or to abate తక్కువ చేసుట, న్యునము చేసుట. he qualified his confession by saying that he had been beaten till he confessed వొప్పుకొనేవరకు కొట్టబడ్డానని వాడు అనడమువల్ల వాడు వొప్పుకొన్న దాన్ని దుర్బలపరచినాడు. he is very learned, but he is very proud ; this is aqualifying circumstance వాడు నిండా పండితుడే అయితే బహుగర్వి, యిదే వొకతక్కువ. he has committed, the fault but he did it through necessity; this is a qualifying circumstance వాడు ఆ తప్పు చేసినాడు అయితే దాన్నిచేయవలసిన అగత్యము వచ్చి చేసినాడు, యిందులో యిది వొక గుణము వున్నది.
Factious
(adj), కృత్రిమమైన, కుట్రలుచేసే, కలహముచేసే, ద్రోహియైన.he used * language కలహపు మాటలు చెప్పినాడు. * party కుట్రలుచేసే వాండ్లు, కలహగాండ్లు.
Supply
(n), ( s), Sufficiency for wants జాగ్రత్తచేసి పెట్టినది,వ్రయము చేసుకోవడమునకై చేర్చి పెట్టినది, పెట్టి పెట్టుకొని వ్రయము చేసుకోతగ్గది. he provided a * of rice for two months రెండు నెలలకు కావలసిన బియ్యమును జాగ్రత్త చేసినాడు. I sent them a * paper and pens కావలసిన కాగితాలు పేనాలు పంపినాను. the old *of rice was consumed in a month ముందుగా చేర్చి పెట్టిన బియ్యము నెల్లాండ్లలోగా అయిపోయినది. this is sufficient untill fresh supplies arrive కొత్తసామాను వచ్చేదాకా యిది చాలును. supplies (or eatables provisions) భోజన సామాగ్రి. the army is in want of supplies దండుకు రస్తు లేకుండా వున్నది.
Impeachment
(n), ( s), public accusation ఆక్షేపణ, దోషము, నెపము,దోషారోపణముచేయడము,నేరముమోపడము. he merits * for this conductపరమ ద్రోహిఅయిననాడు. this is an * regarding his skill వాని సామర్ధ్యమునకు యిది వొక దోషము.
Jesses
(n), ( s), అత్తెమలు, అనగా డేగను చేతిమీది కెక్కించుకొనేటప్పుడు గోళ్లు గుచ్చుకోకుండా చేతి మీద కట్టుకొనేతోలు, యిందుకు వుదాహరణ, మనుచరిత్ర. ఆ. 4. ప. 27.
Calyx
(n), ( s), గిన్నె, ప్రమిద, అనగా ప్రమిదవలె వుండే పుష్ప గర్భము.
Laundress
(n), ( s), చాకలది.
Rub
(n), ( s), the act of rubbing రాపిడి. difficulty సంకటము, తొందర,ఆటంకము. the *s of life లోకములో సంభవించే అసహ్యములు, ఐహికములో వుండేసంకటములు.
To Back
(v), ( n), వెనక్కు నడుచుట. the horse backed గుర్రము వెనక్కు నడిచింది.
Counterbalance
(n), ( s), సరియెత్తు, సరిభారము, తుల్యము యీడు. as a * అందుకుయీడుగా.
Importunity
(n), ( s), యిబ్బంది, నచ్చు, తొందర, పీకులాట.
Interior
(n), ( s), లోతట్టు, లోభాగము, మధ్యభాగము, గర్భము. in the * (i.e.far away from the capital ) నాటుపురమందు. goods brought fromthe * నాటుపురము నుంచి వచ్చే సరకు.
Daybreak
(n), ( s), అరుణోదయము, వేకువజాము, ప్రాతఃకాలము.before * తెల్లవారకమునుపు. after * తెల్లవారిన తరువాత.
Islam
(n), ( s), తురకమతము.
Tiling
(n), ( s), the roof covered with tiles పెంకులు, పెంకులపై కప్పు.
Northwester
(n), ( s), (a storm) తుఫాను, గాలి వాన.
Unshamed
(adj), not abashed అవమానపడని.
To Hire
(v), ( a), అద్దెకు తీసుకొనుట, కూలికి బెట్టు కొనుట. he *ed ten men to build this house ఈ యింటిని కట్టడానకు పది మంది కూలివాండ్లను పెట్టుకొన్నాడు.he *ed a house వొక యింటిని బాడిగెకు తీసుకొన్నాడు. he *d a palankeen కూలిపల్లకి పెట్టుకొన్నాడు. he *d false witnesses లంచమిచ్చి సాక్షులను కుదుర్చుకొన్నాడు. they *d themselves to me నా వద్ద కూలికి వుంటామన్నారు. he *d himself out కూలికి అమరినాడు, జీతానికి అమరినాడు. to * out or lend a vessel కేవుకు యిచ్చుట. he *d the palankeen to me ఆ పల్లకీని నాకు బాడిగెకు యిచ్చినాడు. to * or borrow a vessel కేవుకు తీసుకొనుట.
To Close
(v), ( a), మూసుట, ముగించుట. he closed his book పుస్తకమునుమూసినాడు, కట్టినాడు. he closed the umbrella గొడుగును మడిచినాడు. to * a volume పుస్తకమును మడుచుట. or finish a book పుస్తకాన్ని ముగించుట. this marriage closes the story యీ పెండ్లితో కధ ముగుస్తున్నది. he closed his accounts లెక్క తీర్పు చేసినాడు. Before the bargain was closed బేరముకుదరకమునుపే. when the pleadings are closed వాది ప్రతివాదులు చెప్పడముతీరిన తరువాత. closing his hands in homage అంజలి బద్ధుడై. he closed his fist చెయ్యి ముడుచుకొన్నాడు. the hour for closing the post టప్పాలు కట్టే సమయము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Piddling is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Piddling now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Piddling. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Piddling is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Piddling, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close