Telugu Meaning of Pity

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Pity is as below...

Pity : (n), ( s), దయ, కరుణ, కనికరము, అనుకంపము, జాలి. he took * upon themవాడికి వాండ్ల మీద దయవచ్చినది. what a * ! అయ్యో పాపము. it is a * he is goneఅయ్యో పోయినాడే.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Sweaty
(adj), చెమటపట్టిన, చెమటతో తడిశిన.
Indemnity
(n), ( s), ఈడు, ఉత్తరవాదము, చెల్లు, ప్రతి. if you will do it I will secure your * నీవు చెయ్యి నేను దానికివున్నాను. or excuseనివర్తి, విమోచనము. Being a priest he pleaded his * from taxes తాను గురువైనందున తనకు పన్ను మాపు అన్నాడు.
Hushmoney
(n), ( s), లంచము, వాతికాసు.
Viaduct
(n), ( s), a thing like a bridge ఒక విధమైన వంతెన.
Tipsy
(adj), మత్తెక్కిన, తాగి మైకముగా వుండే.
Superscription
(n), ( s), పై విలాసము. or title వక్కణ.
To Asservate
(v), ( a), చెప్పుట, స్థిరముగా చెప్పుట.
Cake
(n), ( s), ఫలహారము, పిండివంట, అపూపము, మిఠాయి. a * of wax మయినపు అడ. a * of copper రాగిబిళ్ల. a * of tamarind చింత పండు అడ. a * of colour వర్ణపు బిళ్ల, వర్ణపు ఖడ్డి. oil * or linsed oil * గానుగ పిండి. the residue of the seed of the Bassia longifolia యివ్పపిండి. a * of cow dung పిడక. the blood formed a * over the wound ఆ పుంటి మీద నెత్తురు గెడ్డ కట్టుకొన్నది, పక్కు కట్టుకొన్నది. or fool వెర్రి ముఖము.
Trail
(n), ( s), track followed by the hunter జాడ, పోయినజాడ, గుర్తు.
Autumnal
(adj), మూడోబుతు సంబంధమైన, ఆకులు రాలే బుతు సంబంధమైన.
Scrimp
(adj), small,stinted,miserableచిన్నక్షీణమైన,స్వల్పమైన, he gave them but * allowance వాండ్లకు కూటికి చాలీ చాలక ఇచ్చినాడు.
Shred
(n), ( s), తునక, బద్ద, కత్తిరించగా పడే తునక, యిది తోలుకాకితముగుడ్డ, వీటిని గురించిన మాట. a mere * of cloth రవంత గుడ్డ. *s ofpaper కాకితపు తునకలు.
To Trim
(v), ( a), to put in due order దిద్దుట, సవరించుట. to dressశృంగారించుట, పరిష్కరించుట. to clip or to shave కత్తిరించుట, గొరుగుట. to * thebeard, గడ్డమును కత్తిరించి బాగు చేసుట. to * a hedge వెలుగు యొక్క కొమ్మలనుకత్తిరించి బాగు చేసుట. he trimmed the board ఆ పలకను చెక్కి సవరించినాడు. tolop off as superflous branches అధికముగా పెరిగిన కొమ్మలను నరికివేసుట. todecorate with extra ornaments బట్టకు సరిగె గోటునున్ను శాలువను బుట్టాలనున్ను అంచులు మొదలైన వాటిలో అలంకారార్థముగా పెట్టి కుట్టుట. she trimmed thegown with lace అది పావడకు సరిగె గోటు పెట్టి కుట్టినది. he trimmed her wellదాన్ని బాగా శిక్షించినాడు, గద్దించినాడు.
Packwax
(n), ( s), ( Johnson ) పశువులకు వుండే వొక విధమైన ఘట్టినరము.
Marechioness
(n), ( s), దొరసాని, రాణి అనగా రాజుయొక్క భార్యను రాణి యన్నట్టు. Marquis యొక్క భార్య Marchioness.
To Intoxicate
(v), ( a), మయకమును కలుగచేసుట, మత్తు కలుగచేసుట.పొక్కించుట. this wine *d him ఈ సారాయి చేత వాడికి మైకము వచ్చింది.pride *d him గర్వము చేత వాడికి వొళ్ళు తెలియలేదు.
Worm
(n), ( s), an insect, a reptile; any thing spiral పురుగు,క్రిమి కీటము, ఇర్రి కొమ్మువలె మెలికలుగా వుండేటిది, దీనితో బుడ్డి బిరడా, తుపాకిలో యిరుక్కొన్న కాకితము మొదలైన వాటిని తీస్తారు. a weevil నంగనాచి అనే పురుగు. *s in the bowels నులి పురుగులు, ఏటిక పాములు. a * that destroys a crop వత్స పరుగు. a white malt * అందు పురుగు. a book * (he who loves his book) బాణము, రామబాణము, పుస్తకాలను కొట్టే పురుగు, పుస్తకాలమీద ప్రాణము విడిచేవాడు. a guinea * that breeds in the flesh నారి పురుగు. the * of a screw మలుచుట్టు యొక్క మెలికలు. a spiral metlic pipe placed in a tub of water ఇర్రికొమ్మువలె మెలికలుగా వుండే లోహపు గొట్టము.
Stonepitch
(n), ( s), చింతబందన.
Ringing-stone
(n), ( s), జీవశిల, తట్టితే మోగే నల్లరాయి.
Staves
(n), ( s), the plural of staff కర్రలు, కోరలు. the * of caskపిపాయి పలకలు. long * or stories పెంచి చెప్పిన కథలు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Pity is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Pity now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Pity. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Pity is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Pity, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149842
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113050
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close