Telugu Meaning of Pleasantry

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Pleasantry is as below...

Pleasantry : (n), ( s), హాస్యము, యెగతాళి, సరసత.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Escape
(n), ( s), తప్పడము, తప్పించుకొనిపారిపోవడము, తప్పించడము. he made his * వాడు తప్పించుకొని పారిపోయినాడు.
Grig
(n), ( s), వొక విధమైన చిన్నచేప.
Jet
(n), ( s), a certain stone usually black ఒక విధమైన నల్లరాయి. a * of water పైకి యెగిసిన నీళ్ళు. * black కారునలుపు, కాటుక నలుపు.
Theologian
(n), ( s), a professor of divinity వేదాంతి.
Ambiguousness
(n), ( s), సందిగ్ధత, ద్వ్యర్థి. without స్పష్టముగా, తేటగా.
Jointure
(n), ( s), స్త్రీధనము, అనగా వివాహ కాలములో కూతురి స్వంత అనుభవానికై తండ్రి యిచ్చిన ధనము.
Outrider
(n), ( s), వెంట వచ్చే తురుపు సవారు. there was acarriage with four *s వొకబండిన్ని అందుతోకూడా నలుగురు తురుపుసవారులున్ను వుండిరి.
Uncontrolled
(adj), not restrained అస్వాధీనమైన, వశ్యము కాని, అణగని,నిరంకుశమైన, ప్రచండమైన. this is an * truth ( Swift ) ఇది రూఢి, దీనికి వొకఆక్షేపము లేదు. The words of Swift are " It is an * truth that no manever made an ill figure, who understood his own talents, nor a goodone, who mistook them."
Much
(adv), నిండా, శానా, విస్తారము బహు, మహా. how * smaller is it? అది యెంత మాత్రము చిన్నది. if he favours you ought to be so * the more humble ఆయన యెంత దయగా వవుంటే నీవు అంత అణిగినడుచుకోవలెను. so * the better అదే మంచిది. so * the worse అదే చెడ్డది, అదే కారాదు. he is * the same as yesterday నిన్నటికంటే వానికి యెక్కువ గుణము లేదు. he begged them ever so * for this యిందున గురించి వాండ్లను బహుదూరము వేడుకొన్నాడు. I wanted very * అది నాకు అగత్యము కావలెను. so for his evidence వాడి సాక్షి అంతే, అనగా నిష్ప్రయోజనము. so * for your good sense నే తెలివి అంతమాత్రము. a * esteemed doctor అతి ప్రసిద్ధుడైన వైద్యుడు. a teacher is * wanted అగత్యము వొక వుపాధ్యాయులు కావలసి వున్నది.
Intermediate
(adj), నడమ వుండే, నడిమి.
To Amend
(v), ( n), చక్కబడుట, బాగౌట, గుణపడుట. his health amended వాడికివొళ్ళు గుణపడ్డది. their conduct amended వాండ్లు సన్మార్గమునకు వచ్చిరి, దోవకువచ్చిరి.
Savoury
(adj), agreeble to taste రుచిగా ఉండే. a * curry రుచిగాఉండే కూర.
Leg
(n), ( s), కాలు. the *s of a bed మంచపుకోళ్లు. a * of mutton తొడమాంసము,వేటతొడ. a three *ged stool ముక్కాలిపీట. the disease elephantiasis or cochin * ఏనుగకాలు, పుట్టకాలు. he made his * దండము పెట్టినాడు, మోకారించి దండము పెట్టినాడు.
Shell-lac
(n), ( s), అటుకుల లక్క.
Apprentice
(n), ( s), పని నేర్చుకొనే చిన్నవాడు, పనివాడు, అనగా వొడంబడిక వ్రాసి యిచ్చికూడు గుడ్డకు వకడివద్ద వుండి పని నేర్చుకొనేవాడు.
Neat
(n), ( s), i. e. cattle గొడ్లు, పశువులు.
To
(preposition), కు,కిhewaskindtothemవాండ్లయందువిశ్వాసముగావుండినాడు, to me నాకు. I went to him వానివద్దకి పోతిని. a letter to hisdirection అతని పేరిటి జాబు. I wrote to him అతనికి వ్రాశినాను, అతని పేరిటవ్రాశినాను. he reported it to me నాకు తెలియ చేసినాడు. he represented it tothem వారితో మనివి చేసినాడు. he prayed to God దేవున్ని గూర్చి ప్రార్థించినాడు. heput his signature to the account లెక్కలో చేవ్రాలు చేసినాడు. love to themవారి మీది ప్రేమ. he dedicated the poem to the king రాజు మీద అంకితముచేసినాడు. at a quarter to twelve పావుగంట తక్కువ పన్నెండు గంటలకు. twentyminutes to four యిరువై నిముషములు తక్కువ నాలుగు గంటలకు. don't speak tothem వాండ్లతో మాట్లాడక. to the number of fifty యాభై దాకా. what did he sayto the contrary ? దానికి అడ్డము వాడేమి చెప్పినాడు. to the end కొనదాకా. hetold these lies to my face నా యెదట యీ అబద్ధాలాడినాడు. He was walkingto and fro వాడు ముందుకు వెనక్కు తిరుగుతూ వుండినాడు. face to faceముఖాముఖిగా, ఎదురెదురుగా. to-day నేడు. to-morrow రేపు. to-night నేడు రాత్రిaccording to your desire తమ ఆజ్ఞ చొప్పున. they beat him to death వాణ్నిచావగొట్టినారు. he paid the money to the uttermost farthing గవ్వకు గవ్వచెల్లించినాడు. he broke it to pieces బద్దలు చేసినాడు.
Boor
(n), ( s), మోటుమనిషి.
To Begrime
(v), ( a), మురికిచేసుట, మలినము చేసుట.
Nocturnal
(adj), రాత్రిటి, రాత్రి సంబంధమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Pleasantry is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Pleasantry now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Pleasantry. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Pleasantry is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Pleasantry, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close