Telugu Meaning of Pollaxe

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Pollaxe is as below...

Pollaxe : (n), ( s), గండ్ర గొడ్డలి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Infantile
(adj), పసి, బాల్యమైన. * conduct పసినడక, పిచ్చితనము,బాల్యచేష్ట.
Turbulence
(n), ( s), tumult; confusion కలత, గత్తర, దౌర్జన్యము, అల్లరిపని కలహము,దొమ్మి.
Room
(n), ( s), space స్థలము, ఎడము, జాగా. or chamber గది, కొట్టు, యిల్లు. put a light in that * ఆ యింట్లో వొక దీపము పెట్టు. a public * చావడి పదిమంది కూడే చోటు. a suit of *s వొక వరసగా వుండే గదులు.there was no * for me in the house ఆ యింట్లో నాకు చోటు లేదు. there is no * in the chest for the books ఆ పెట్టెలో ఆ పుస్తకాలు పట్టవు,ఆ పుస్తకాలకు యెడము లేదు. there is no * to suppose he consented అతను వొప్పినాడనేటందుకు యెడము లేదు. I went in his * అతని మారుగా నేను పోతిని. make * వొత్తు, తొలగు. this gives * for some suspicion యిది అనుమానమునకు అస్పదముగా వున్నది, యిందువల్ల అనుమానము కలుగుతున్నది.give *; that is, go away వెళ్ళండి, లేచిపొండి.
Terror
(n), ( s), భయము, భీల, దిగులు.
To Aspirate
(v), ( a), ఒత్తిపలుకుట.
Hydrogen
(n), ( s), అభ్లింగము, జలధాతు.
Ford
(n), (s), రేవు,అనగా యేటి నీళ్లో దిగి నడిచిపోయ్యేటందుకు వల్లగా వుండేస్థలము. as there has been heavy rain the is no longer possible వాన బలముగా కురిసినందున యికను నీళ్లలో దిగిపోవడము దుస్తరము,రేవు తప్పినది.
Grab
(n), ( s), (a brig) వొక విధమైన వాడ.
To Pry
(v), ( a), తొంగి చూచుట, జాడగా చూచుట. It is base to * into secretsమర్మములను దొంగతనముగా కనిపెట్టడము కారాదు. P. S. n. s. Contraction of Postscript తాజా కలము. a Hindustani phrase. Psalm, n. s. కీర్తన, భజన, గీతము.
To Indulge
(v), ( a), ఎడమిచ్చుట, చనువుయిచ్చుట, పోయినదేపోకుగా విడిచి పెట్టుట, మనసు వచ్చినట్టు పోనిచ్చుట, దయచేసుట. he *s his wife inevery thing దేనికిన్ని పెండ్లాము పోయినదే పోకుగా విడిచిపెట్టు తాడు.he *d his children బిడ్డలకు అధిక చనువిచ్చినాడు, అనగా వాండ్లుపోయినదిపోకగా విడిచిపెట్టినాడు. will you * me with an audience ? నాకు దర్శనము యిస్తారా. she *d him with a sight of the letterఆ జాబు వాణ్ని చూడనిచ్చినది. I * hopes of his recovery నాకు వాడుబ్రతుకునని ఆశవున్నది. we may now * hopes of success ఇప్పట్లోఅనుకూలపడునని మనము అనుకోవచ్చును. he *s himself much వాడుపోయినదే పోకుగావున్నాడు, వాడు మనసు వచ్చినట్టు నడుస్తాడు. he *s himself with foolish purchases every month నెల నెలా తనకు తోచినదంతా పనికి మాలిన వస్తువులను కొంటాడు. he *s his daughter withtwo dolls కూతురికి రెండు బొమ్మలు దయచేసినది. the sick man outgthnot to * his appetite రోగి కన్నదీతినరాదు,అనగా నోరుకట్టవలసినది.
To Allow
(v), ( a), అంగీకరించుట, వొప్పుకొనుట, యిచ్చుట. they allowed me tenrupees a month for this యిందున గురించి నెలకు పది రూపాయలు నాకుశెలవిచ్చినాడు. why did you * him to go there వాణ్ని అక్కడ యేల పోనిచ్చినావు.I * that Iam his brother but why am I to pay this money నేను అతనితమ్ముణ్ని సరే గాని నేను ఆ రూకలు యివ్వవలసినది యెందుకు will you * that I amyour master నీకు నేను యజమానుణ్ని అవునా కాదా. If you pay me the principalI will * the interest నీవు అసలు చెల్లిస్తివా వడ్డి విడిచిపెట్టుతాను,తోసివేస్తాను. you must * for my being a stranger నేను కొత్త వాణ్ని గనుక మీరు మన్నించ వలసినది. I will buy the horse but you must * mefor the saddle గుర్రాన్ని కొనుక్కొంటాను గాని పల్లము నాకు వూరికే యివ్వవలేను.Do you * of this యిట్లా చేయనిస్తారా. such language is allowed is allowedof in women యిట్లా అనడము స్త్రీలకు సహజము. Calidasa has an allowedsuperiority over other poets యితర కవులకన్నా కాళిదాసు అతిశ్రేష్ఠుడని ప్రసిద్ధము.
Indifference
(n), ( s), Neutrality. నిస్పక్షపాతము, సమభావము. ornegligence అలక్ష్యము, ఉపేక్ష, ఉదాసీనత, తాత్సారము, వైరాగ్యము.
Digester
(n), ( s), ( a kettle or boiler ) కాగు, బాన, పక్వముచేసే బాన.
Abject
(n), ( s), అతిరిక్తుడు, నిరుపేద.
Senselessly
(adv), అవివేకముగా, పిచ్చిగా, తెలివిమాలి.
Dispered
(adj), చెదిరిపోయిన, యదాయదలుగా , పటాపంచలుగా, మూలకొకటిగా.
Excisable
(adj), అధిక తీర్వ వేయబడేదైన, అనగా అభిని, సారాయి, భంగిమొదలైనే సరుకుల మీద అధిక తీర్వవేయబడేదైన అని అర్థము. opium is * but rice is not అభిని అధిక తీర్వవేయబడే సరుకు, బియ్యము తీర్వుసరుకు కాదు.
Mystically
(adv), గూఢముగా, మర్మముగా, దురవగాహముగా, భావగర్భితముగా.
Shown
(past), p' అగుపడ్డ, అగుపరచబడ్డ. the glory of God was* forth in this యిందులో దేవుని మహిమ తెలిసినది.
Donkey
(n), ( s), దాత, త్యాగి, యిచ్చేవాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Pollaxe is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Pollaxe now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Pollaxe. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Pollaxe is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Pollaxe, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close