Telugu Meaning of Posture

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Posture is as below...

Posture : (n), ( s), అంగవిన్యాసము, స్థితి, రీతి, దశ. he painted her in a sitting *దాన్ని కూర్చున్నట్టుగా వ్రాసినాడు. in dancing or sword play సాము. a * masterసాము నేర్పేవాడు. while affairs were in this * వ్యవహారము యీ దశలో వుండగా, యీ వైఖరిని వుండగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Oysterwench
(n), ( s), చెంబడిది, చేపలు అమ్మేటిది. Pabulum, n. s. food, nourishment, ఆహారము.Pace, n. s. అంగ, దాటు. * or gait నడ, నడుపు, గమనము. he walked forward50 *s యాభై అడుగులు ముందుకు నడిచినాడు. they walked at a foot's * అడుగుమీద అడుగుగా నడిచినారు. he mended his * మరీవడిగా నడిచినాడు, కాలు యీడిచిపెట్టినడిచినాడు. at a good * త్వరగా. in learning they kept * with him వాడితోయీడుగా చదివినారు. he kept * with them or he kept * with themor help them వాండ్లతో సరిగ్గా నడిచినాడు, వాడు వాండ్లకు వెనక పడలేదు. the lengthof a step in walking; about two feet and a half సాధారణముగా నడవడములోరెండు పాదములకు నడము వుండే దూరము. యిది సుమారు రెండున్నర అడుగు దూరమువుంటున్నది. in goemetry, five feet మహా గణితములో అయిదు అడుగుల దూరముthis garden is one hundred and fifty * s long ఈ తోట నూటయాభై అంగలనిడుపు వున్నది.
To Stipulate
(v), ( a), ఏర్పాటు చేసుట, ఒడంబడిక చేసుట.
Durability
(n), ( s), అక్షయత్వము, శాశ్వతము, స్థిరత, నిలకడ,దార్డ్యము. horn has great * కొమ్ముదినాలపేరట వుంటున్నది.
To Eclipse
(v), ( a), మరుగుచేసుట . the moon *d the star ఆ నక్షత్రము చంద్రుడిమరుగునపడ్డది. they *d him వాండ్ల ముందరవాడు దీవిటికింది దీపమైపోయినాడు .
Eleven
(adj), పదకొండు, ఏకాదశము.
Relative
(adj), సంబంధించిన, సంబంధము గల. * position ఉభయులకు వుండేఅంతరాంతరము, తారతమ్యము. * merit దాని దానికి వుండే గుణము. * to this ఇందునగురించిన జాబులు. In grammar the words who where what when arecalled *s, or * pronouns. The * pronoun who which what యెవడు, యెది,యేమి, మొదలయినవి. the * participles వుండిన వుండే పోయిన పొయ్యే వచ్చినవచ్చే మొదలయినవి.
Option
(n), ( s), ఇచ్చ, యిష్టము మనస్సు వికల్పము. at *మనస్సువచ్చినట్టు, యెట్లా యిష్టమో అట్లా. you must pay themoney, there is no * యిస్తే యిచ్చినాను లేకుంటే లేదనేదిలేదు, నీవు చెల్లించ తీరవలెను. I leave it to you * నీకుయెట్లా యిష్టమో అట్లా చెయ్యి. you have the * of taking eitherof these houses యీ యిండ్లలో నీకు యిష్టమైన దాన్నియెత్తుకోవచ్చును.
Unruffled
(adj), calm; tranquil; not agitated నిమ్మళముగా వుండే, నెమ్మదిగావుండే. the sea was * సముద్రము అలలు లేకుండా వుండినది.
Hightytighty
(adj), వెర్రి, చపలమైన.
Materialist
(n), ( s), నాస్తికుడు సాంఖ్యమతస్థుడు.
Inaccessible
(adj), అసాధ్యమైన, దగ్గరచేరకూడని, దుర్గమైన, చౌవరకూడని,ఎక్కకూడని. he is entirely * వాడు ఎవరిన్ని దగ్గర చేరనిచ్చేవాడు కాదు. he is * in temptation వాడికి యే ఆశ చూపినా లోబడేవాడుకాదు. he is* to advise చెప్పితే వినేవాడు కాడు.
Weird
(adj), terrible. అఘోరమైన, భయంకరమైన.
Sunshiny
(adj), bright with the sun ఎండకాశే. a * spot యెండకాశే చోటు, హాయిగా వుండే చోటు. a * day యెండకాశే దినము.
Introduction
(n), ( s), ప్రవేశము, దర్శనము, పరిచయము. after the * of the thread ఆ దారము దూరిన తరువాత. or preface to a book అవతారిక, పీఠిక. after his * in to the service వాడు ఆ పనిలో ప్రవేశించినతరువాత.
Lee-shore
(n), ( s), గాలికి యెదురుగా వుండే రేవు, గాలికి మరుగ్గావుండేరేవు, అనగా వాడమీద గాలికౌట్టుతూ వుండగా ఆ వాడకు వెనకతట్టు గాలి వాటములో వుండే రేవు.as the storm blew from the east, Madras was our * తూర్పుతట్టు గాలి, పడమటితట్టుచెన్నపట్టణపు రేవు, మేము నడమ వుంటిమి.
Hearing
(n), ( s), వినడము. the sense of * శ్రవణేంద్రియము, శ్రోత్తేంద్రియము. in my* నేను వినడములో. will you give me a * ? నా మాటను ఆలకిస్తారా. the cause came to a * ఆ వ్యాజ్యము విచారణకు వచ్చినది. he was then within * వినేటంత దూరములో వుండినాడు. he is hard of * వాడికి చెవుడు, వాడికి వినడము కష్టము, the King granted him a * రాజు అతనికి దర్శనము యిచ్చినాడు.
To Lap
(v), ( a), as a dog నాలికతో తాగుట, గతుకుట. to wrap చుట్టుట. he *ped the diamond in a piece of paper ఆ రవను కాగిదములో పెట్టి మడిచినాడు. thecover of the cartouche box *s over తోటా పెట్టెయొక్క పయిమూత ఆపెట్టెను మూసుకొనికొంచెము మించజారి వుంటున్నది.
To Starve
(v), ( n), ఆకలితో చచ్చుట, పస్తుతో శ్రమపడుట.
Rarefaction
(n), ( s), పలచన కావడము. " తాపద్వారా విస్మరిత భావము, స్ఫీతి, వర్థనంసూక్ష్మభావము. ( Dz. )from the * of the air he could not breathe ఉక్కవల్లవూపిరి తిరగక పోయినది.
Neatherd
(n), ( s), పశువుల వాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Posture is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Posture now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Posture. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Posture is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Posture, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149846
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close