Telugu Meaning of Potentiality

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Potentiality is as below...

Potentiality : (n), ( s), సాధ్యత, శక్యత, సంభావనీయత.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Sailor
(n), ( s), వాడవాడు. in this ship besides the captain andfour officers there are thirty *s ఈ వాడలో ఒక కప్తాను, నలుగురుదొరలు, ముప్పైమంది వాడ వాండ్లు ఉన్నారు.
Infatuated
(adj), పిచ్చిబట్టిన, మైమరచిన, వొళ్లు తెలియని, స్మారకము తప్పిన. he was * by fury కోపముచేత వాడికి వొళ్ళు తెలియలేదు.
Sly
(adj), నాలిముచ్చుగా వుండే, కపటమైన, కృత్రిమమైన, కుత్సితమైన.the cat is very * పిల్లి నిండా కపటి. this girl is very *యీ పడుచు నిండా నంగనాచి. he is as * as a fox వాడు నక్కజిత్తులమారి. a * fellow జిత్తులమారి. he made a * remark వాడు సరసముగా వొకమాట చెప్పినాడు. చోద్యముగా వొకమాట చెప్పినాడు.
Starved
(adj), ఆకలితోచచ్చిన. the child looks * కూటికి చచ్చేబిడ్డవలె వున్నది.
Belial
(n), ( s), శివుడు, భేతాళుడు.
Amelioration
(n), ( s), గుణము, ఉపశాంతి.
Crotolaria
(n), ( s), ( a plant. Ainslie 2.478 ) గిలిగిరింత చెట్టు.
Apostle
(n), ( s), ఖ్రిష్టువుయొక్క ముఖ్య శిష్యుడు, మతప్రచారము చేయడానకై పంపబడ్డగురువు.
Gullibillity
(n), ( s), అవివేకము, బేలతనము.
Boa
(n), ( s), (a snake) దాసరిపాము, పెంజరిపాము. an article of female dress దొరసాన్లు వేసుకొనే బొచ్చుమాల.
To Scate
(v), ( n), కత్తిపావుకోళ్లు వేసుకొని జరుగుట, a scaterకత్తిపావుకోళ్లు తొడుగుకొని పేరిన మంచుమీద జరిగేవాడు. scatingకత్తిపావుకోళ్లు వేసుకొని పేరిన మంచుమీద జరగడము.
Unreserved
full; entire పూర్ణమైన,సంపూర్ణమైన,యావత్తు, he gave them his* confidence వాండ్ల యందు పూర్ణమైన నమ్మకమును వుంచినాడు.
Dishonored
(adj), అగౌరవమును పొందిన, అవమానపడ్డ. a * billతిరిగిపోయిన హుండి.
Taught
(past and participle of the verbToTeach), నేర్పిన,నేర్పబడ్డ
False
(adj), తప్పైన, అబద్ధమైన, అప్రామాణికమైన, మాయమైన, మోసమైన.కృత్రిమమైన, బూటకమైన, వుత్త, వట్టి. a * man, a * woman or a* theif ద్రోహి, పాపి. a * bond తప్పు పత్రము. * weight'sతప్పుగుండ్లు, తప్పుకట్ల. a * answer తప్పు వుత్తరము. a * oath అపసత్యము.* step పిచ్చి ఆలోచన. * or misplaces benevolence పిచ్చిదయ, అవివేకముగాచేసిన దయ, అనుగ్రహము చేయరాని విషయమందు చేసిన అనుగ్రహము.this is a * experiment for it proves nothing యిది తప్పు పరిక్ష యేలనంటేయిందుచేత వొకటిన్ను తేలదు. * appetite దొంగ ఆకలి. or groundlessనిరాధారమైన. a * criticism or groundless objection దురాక్షేపణ.a * charge తప్పు వ్యాజ్యము, అభాండము. a * charge in an accountఅన్యాయముగా కట్టినపద్దు. * friendship కపటస్నేహము. * tear నీలియేడ్చు. * a imprisonment నిష్కారణముగా ఖైదులో పెట్టడము.he brought an action against them for * imprisonmentవాండ్లను నిష్కారణముగా ఖైదులో పెట్టినందున గురించి వ్యాజ్యము తెచ్చినాడు.* Logic కుతర్కము. a * man అప్రామాణికుడు. a * note in musicఅపస్వరము. * or delusive pleasures నశ్వరమైన సుఖము. In fever we fella * exhilaration జ్వరములో వొక పిచ్చివుల్లాసము వస్తున్నది. * shameనిష్కారణమైన సిగ్గు, నిరర్ధకమైన సిగ్గు. a * conclusion తప్పుగా భావించుకోవడము, తప్పువూహ. * oarsimony పిచ్చి పోణిమి. a * pearl కూటిముత్యము,చిప్ప ముత్యము,మాయ ముత్యము. * signification or inferenceఅపార్థము. * spelling తప్పుగుణితము. a * door చూపుకు తలుపువలె వుండేటిది. a * diamond తరుపు, తోరమల్లి. * coral మాయపగడము,లక్కపగడము, మంటి పగడము. * emerald మందాళిపచ్చ, గాజుపచ్చ.or additional or not natural as * hair దొంగ వెంట్రుకలు, సవరము. * teethమారు పండ్లు,పెట్టుకున్న పండ్లు. a * eye మారు కన్ను, కట్టుకొన్న కన్ను.the true ribs పక్క యెముకలు. the * ribs పక్క యెముకలకు అడుగునవాటితో చేరినట్టు వుండే సన్న యెముకలు.a * key of pocklock పెట్టెలనుతెరిచేకమ్మి,మారు తాళము. shifting or temporary అనిత్యమైన, తాత్కాలిక.thus the * bottom of a ship వాడ అడుగు తట్టుకు వేసివుండే పై పొర.the box had a * bottom యీ పెట్టెలో దొంగ అంతస్తు వుండినది.the * skin పీతోలు. the * cover of a book పుస్తకమునకు పైన వేసినకాగితము. a * ground or quicksand దొంగ యిసుక, అడుగుపెట్టితే లోనికిదించుకొనిపొయ్య యిసుక. a * moon (or a thing that looked like a moon )కపటేందు. * quantity is prosody చంధోభంగము, అనగా లఘువుకుబదులుగా గురువును పెట్టడము. a * meteor పడిపొయ్యే చుక్క , అనగాక్షణభంగురమైనది. * grammar వ్యాకరణము విరోధము లక్షణ విరుద్ధము.In 2 cor. XI. 26. వేషధారి. A+. కల్పిత. C+. అబద్ధపు. P+.
Bracket
(n), ( s), వాల్సేడ్లు, పెద్దఘడియారములు, వుంచడానకై గోడకుకొట్టివుండే కొయ్య దిమ్మె, a sign used in printing [ ] యిది వక తరహా కుండలీకరణము.
Judiciousness
(n), ( s), నేర్పు, యుక్తి, ఉపాయము.
Opened
(adj), తెరిచిన, విచ్చిన, వికసించిన. See To Open.
Intire
(adj), యావత్తు, సమస్తము, See Entire.
Agallochum
(n), ( s), అగరుగంధపు చెక్క.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Potentiality is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Potentiality now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Potentiality. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Potentiality is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Potentiality, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close