Telugu Meaning of Poxed,Poxy

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Poxed,Poxy is as below...

Poxed,Poxy : (adj), పుండ్లరోగము గల.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Posse
(n), ( s), Posse comitatus గుంపు. of police పోలీసువాండ్లకు సహాయముగావచ్చిన గుంపు.
Woof
(n), ( s), the threads that cross the warp పడుగు. texture నేత.a fine cloth దుకూలము.
To Differ
(v), ( n), భేదించుట, ప్రత్యేకపడుట, విరోధించుట. this *s fromthe old one మునుపటిది వేరు యిది వేరు. మునుపటి దానికి దీనికి భేదముగావున్నది. these two books * ఆ పుస్తకములో చెప్పేరీతి వేరు. యీ పుస్తకములో చెప్పేరీతివేరు. they *ed వాండ్లు ఘర్షణ పడ్డారు, వాండ్లకు వ్యాజ్యము వచ్చినది. I * fromyou నీవు చెప్పినది కాదు, నీ అభిప్రాయము వేరు నా అభిప్రాయము వేరు.
Unbloody
(adj), not cruel సాత్వికమైన. an * sacrifice సాత్వికపూజ.
Leeward
(adj), and adv. under the wind; on the side opposite to that from which the wind blows. Towards the Lee. గాలికి యెదురుగా వుండే, గాలికొట్టనితట్టున, గాలి దేనిమీద కొట్టు తున్నదో దానికి మరుగుతట్టున, గాలికొట్టేతట్టుకు యెదురుతట్టున. the garden was under the * of the house తోట యింటిమరుగున వుండినందున గాలి యింతా యింటికి తగిలి తోటకు గాలి దెబ్బ తప్పినది. his house caught fire, now as my house was to the * I was in danger, as your house was to the windward you were not in danger వాడింటికి నిప్పు అంటుకొన్నది. అప్పట్లో నా యిల్లు గాలివాటున వుండినందున నాకు అపాయమువచ్చేటట్టు వుండినది, మీయిల్లు గాలివచ్చతట్టున వుండినందున మీకు భయములేక పోయినది. my house being to the * of the gardenwas filled with the scent of the flowers ఆ తోటమీది గాలి వస్తూ వుండినందున నా యిల్లంతా యేక వాసనగా వుండినది. as my house was to the * of the hill we did not feel the storm నా యిల్లు కొండ మరుగ్గావుండినందున మాకు గాలివాన దెబ్బతప్పినది. the wind was from the north and that ship was one mile tothe * of our ship ఉత్తరపుగాలి కొట్టుతూ వుండగా ఆ వాడ మా వాడకు దక్షిణము గడియ దూరములో వుండినది.
To Answer
(v), ( n), ఉపయోగించుట, ఉత్తరవాదమౌట. will this * యిదివుపయోగించునా, సరిపడునా, పనికివచ్చునా, చాలునా. this will not * యిది పనికిరాదు,సరిపడదు, కూడదు. either way will * యెటైనా సరే. I will * for him వాడికి నేనువాడికి నేను వుత్తరవాదిని. he must * or the money ఆ రూకలను వాడు వుత్తరవాదముచేయవలెను. I will * for it they are gone వాండ్లు పోయినారన్న దానికి నేనువుత్తరవాదము చేస్తాను. It answers for a seat దీన్ని ఆసనముగా పెట్టుకోవచ్చును.this pillar answers to that one ఆ స్తంభానికి యీ స్తంభము జవాబుగా వున్నది.యీడుగా వున్నది. this plan will not * యీ యుక్తి సఫలము కాదు, యిది తలకట్టదు.the calculation did not * ఆ లెక్క సరిపడలేదు.
Refraction
(n), ( s), వక్రీకరణము, వక్రగతి, ఋజు రేఖాభంగము, అనగా కిరణముల మొనవొక దాని మీద ప్రసరించడములో కొంచెము వంగడము.
Dogma
(n), ( s), సిద్ధాంతము, నిబంధన. trasmigration is a * amongthe Hindus పునర్జనము కద్దని హిందువుల సిద్దాంతము. some braminshold the * that learning English will ruin the piety of a Hinduయింగ్లీషు చదివినందున హిందువులయొక్క భక్తి చెడిపోతుందని కొందరుబ్రాహ్మల యొక్క సిద్దాంతము. some hold the * that a wifeought to die with her husband పెనిమిటితోకూడా పెండ్లాముచావవలసినదనేది కొందరి మతము. some hold the * that teluguoriginates in Sancrit తెలుగు సంస్కృతములో నుంచిపుట్టినదనికొందరి సిద్దాంతము.
Tache, Or Tack
(n), (s.), catch; a loop దోటి, ఉచ్చు, బొత్తాసు తగిలించేటిది.
Purified
(adj), శుద్ధిచేయబడ్డ, నిర్మలము చేయబడ్డ, పవిత్రమైన, పావనమైన.
Pongal
(n), ( s), ( Name of a Tamil feast in December January ) పొంగలి పండుగ, సంక్రాంతి పండుగ.
Comfortless
(adj), దిక్కుమాలిన, పాడైన, అనాదరమైన, ఆదరణ లేని, తొందరపడే. a * house సౌఖ్యము లేని యిల్లు.
Minnow
(n), ( s), వొకవిధమైన చిన్నచేప, నెత్తాళ్ళు.
Whizzing
(adj), making a humming or hissing sound రొంయిమనే,రింగుమనే, బుర్రుమనే.
Breeze
(n), ( s), గాలి, పిల్లగాలి, మందమారుతము. the sea * సముద్ర తీరపు గాలి. the land breeze వడగాట్పు. in sea language, a storm ప్రచండవాయువు, పెద్దగాలి. there was a * or quarrel between them వాండ్లలోఒక కలహము పుట్టినది. or gad fly జోరీగె.
Bungler
(n), ( s), అబందరగాడు.
Ogle
(n), ( s), కీకంటిచూపు, వారచూపు, కీకంటి సైగ.
Dialect
(n), ( s), the form or idiom of a language భాషాభేదము మాట్లాడేతీరు, రీతి, వైఖరి, సరణి. the * of Telugu spokenin the town of Madras is not good చన్నపట్టణపు తెలుగుమాటలతీరుమంచిది కాదు, చన్నపట్టణములో మాట్లాడే తెలుగు మంచిది కాదు. this man's shews that he is a native of cuddapahవీడి మాటలతీరు చూస్తే కడప దేశస్థుడివలె వున్నది. there are five *s in Telugu తెలుగు అయిదు విధములు అనగా దేశ్యము తత్సముమొదలైనవి. Pracrit is a dialect of Sanscrit ప్రాకృతముసంస్కృతములో ఒక బేధము. some people say that Teluguand Tamil are *s of Sanscrit , but this is false తెలుగున్నుఅరవమున్ను సంస్కృతములోనుంచి పుట్టినవంటారు. అదిమిధ్య.
Swiss
(n), ( s), a native of Switzerland స్విట్జర్లాండు దేశస్తుడు.a * ఆ దేశస్తుడు. the * ఆ దేశస్థులు.
Facetiously
(adv), సరసముగా, యెగతాళిగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Poxed,Poxy is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Poxed,Poxy now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Poxed,Poxy. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Poxed,Poxy is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Poxed,Poxy, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149844
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113053
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close