Telugu Meaning of Prescient

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Prescient is as below...

Prescient : (adj), భవిష్యద్జ్ఞానముగల.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Linchpin
(n), ( s), యిరుసాణి, యిరుసు యొక్క చీల.
Propensity
(n), ( s), ఇచ్ఛ, అభిలాష, వాంఛ, స్వభావము. dogs have a * to howl when the moon shines చంద్రుణ్ని చూచి మొరగడము కుక్కలకు స్వభావమును.people who indulge in drinking have a * to quarrel తాగుబోతులకుజగడమాడేది స్వభావము.
To Exchange
(v), ( a), మార్చుట, పరివర్తన చేసుట, వినిమయము చేసికొనుట.they *d garlands మాలికా వినిమయము చేసుకొన్నారు. he *d houses with me వాడు నేను యిండ్లను మార్చుకొన్నాము. when they *d looks of angerవొకరినొకరు కోపముగా చూచినప్పుడు.
Impulse
(n), ( s), ఉద్దతి, ఉరువడి, తాకు,దెబ్బ, వేగము, మరియెకటిచేత పుట్టే వేగము,ఉత్సాహము, ప్రేరేపణ. * of the tide the long came towards me అలయెక్కదెబ్బచేతను ఆ మొద్దునాకైకొట్టుకొనివచ్చినది. Bathing gives an * to the appetite స్నానము ఆకలికి చురచురపుట్టించినది, స్నానము ఆకలినిలేపినది.the establishment of the collage gave an * to learning పాఠశాల పెట్టడముచేత చదువుకు అభివృద్దికలేగినది. rain gives an * to vegetation వానచేత చెట్లకు తేటపుట్టుకున్నది. the * of affection led him to pay our debts వాడి విశ్వాసముయొక్క దెబ్బ మా అప్పులను చెల్లించినాడు. this dreadful news gave an * to her fevarఈ అఘోరమైన సమాచారము యొక్క దెబ్బ దానికి జ్వరము వచ్చినది.
To Rasp
(v), ( a), బలుపాకు రాయితో కొయ్యను రాచుట, జాజికాయను పొడి అయ్యేటట్టురాచుట.
Saline
(adj), ఉప్పుగాఉండే. * soil ఉప్పు నేల, ఊసర క్షేత్రము.
Ancestry
(n), ( s), పెద్దలు, పూర్వీకులు, కూటస్థులు.
Rei
(plu), Reis, n. s. ( Spanish ) a penny వొకరూక.
Mrs
(n), ( s), (Contraction of Mistress) pronounced miss-iz దొరసానుల పేరుకు ముందుగా పెట్టే గౌరవ వాచక శబ్దము.
Plainspoken
(adj), నిష్కాపట్యమైన.
Guager
(n), ( s), An officer who gages, See to Gage.
Fast
(adj), firm గట్టిగా వుండే, బిగువుగా వుండే. strongబలమైన, ధృఢమైన. * colours నిండుచాయ. they made the rope* to the tree ఆ తాటిని చెట్టుకు కట్టినారు. they made him * to the pillar వాన్ని ఆ స్థంభానికి అంటకట్టినారు. a * placeor fort గడి స్థలము కోట. quick వేగము గల. a very * horseనిండావడిగా పొయ్యే గుర్రము. I cannot believe him he plays * andloose వాడియందు నిలకడ లేదు వాన్నినమ్మను.
Unpractised
(adj), not trained, not skilled వాడుకపడని, అలవాటులేని. if he is* how can he carry on the business? వాడుక పడనివాడైతే పని యెట్లా జరుగును.
Accommodating
(adj), తాళిమిగల, ఓర్పుగల. he is of an * temper వాడుతాళిమిగలవాడు. you should be more * నీకు నిండా తాళిమి వుండవలెను.
Confest
(adj), ఒప్పుకొన్న, స్పష్టమైన, సాక్షాత్కరించిన.
Mischievously
(adv), దుష్టతనముగా, దుర్మార్గముగా.
Enduring
(adj), వోర్చే, నిలిచే, గట్టి, శాశ్వతమైన. much * చాలా సహనముగల, నిండా వోర్పుగల, సహిష్ణుడైన.
Business
(n), ( s), పని, కార్యము, వ్వవహారము, ధర్మము, వ్యవసాయము,వర్తకము, వ్యాపారము, సంగతి, ప్రమేయము, విషయము. About thisbusinhss యీ విషయమును గురించి. A man in * వ్యవహారములోవుండేవారు. they have left off * వాండ్లు వర్తకమునుచాలించినారు. A man of * వ్యవహారస్తుడు. he is my man of *అతడు నా వ్యవహారమును చూచేవాడు. I will make it my * to do thisదీన్ని నెరవేర్చడము నా పని. Is it not your * to support yourmother? నీ తల్లిని కాపాడడము నీకు ధర్మము కాదా? they did his *వాడిపని కాజేసినారు, అనగా వాణ్ని చంపినారని అర్థము. Go aboutyour * లేచిపో నీ పనికి నీవు పో. he went about his * వాడిపనికివాడు పోయినాడు.
Publick
(adj), Belonging to a state సర్కారు, దివాణపు. a * officeకచ్చేరి. * service సర్కారు వుద్యోగము. a * letter సర్కారు వుద్యోగమును పట్టివ్రాసిన జాబు. belonging to all పొత్తుగా వుండే, అందరికిన్ని బాద్యత గల. thecommon stock, or * property అందరికిన్ని పొత్తుగా వుండే సొత్తు, లోకులకంతాపొత్తుగా వుండే సొత్తు. the * good లోకహితము. the * enemy లోకశత్రువు. a *spirit లోకోపకారము చేసే గుణము. a * spirited man or a * benefactorలోకోపకారి. He did this for the * good లోకోపకారముగా దీన్ని చేసినాడు.a * road రాజమార్గము, నలుగురు నడిచే దోవ. a * place అందరికిన్ని పొత్తుగావుండే స్థలము. To-morrow is a * day with the governor రేపు అందరికిగౌనరు దర్శనమిచ్చే దినము. a * school సర్కారు పల్లె కూటమి, ధర్మపల్లె కుటము.or open బహిరంగమైన, బాహాటమైన. when it became * అది ప్రచురమైనప్పుడు, అదిబయటపడ్డప్పుడు. a * house సారాయి అంగడి, కల్లంగడి. a * whore వూరలంజ. a* hospital ధర్మ ఆసుపత్రి. he made it * దాన్ని ప్రచురము చేసినాడు. * executionబహిరంగముగా వురి దీయడము. * rooms పది మందికి పొత్తుగా వుండే యిండ్లు. * scron లోకనింద, పది మంది ఛీ యనడము. he became a * laughing stock పది మందినవ్వడానికి ఆస్పదమైనాడు. * measures ప్రజా సుఖమునకై చేయబడ్డ యేర్పాట్లు. Thegovernor made a * visit to the fort గవనరు సపరివారముగా పోయినాడు.
Uttered
(adj), spoken ; pronounced ; published చెప్పబడ్డ, ఉచ్చరించబడ్డ,ప్రచురము చేయబడ్డ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Prescient is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Prescient now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Prescient. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Prescient is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Prescient, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 83154
Mandali Bangla Font
Mandali
Download
View Count : 79133
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 63289
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 57463
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 38998
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 38065
Ramabhadra Bangla Font
Ramabhadra
Download
View Count : 28443
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 27861

Please like, if you love this website
close