Telugu Meaning of Pumice, Pumicestone

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Pumice, Pumicestone is as below...

Pumice, Pumicestone : (n), (s.), సన్న బెజ్జములు గల వొక విధమైన రాయి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Roundness
(n), ( s), గుండ్రన, వర్తులత్వము.
Inconsolable
(adj), ఊరడించగూడని, ఓదార్చగూడని, ఆరని, తీరని. * grifఆరని దుఃఖము. she was * దాన్ని యెంత వోదార్చినా అది వినలేదు.
Strove
past tense of the verb ToStrive
Impetigines
(n), ( s), గజ్జిమొదలైనవి, పొక్కులు.
Unartificial
(adj), అకృత్రిమమైన, మనుష్యులచే చేయబడని, కపటము లేని, మాయలులేని.
Nuncio
(n), ( s), (the pope's messenger) పోపు అనే గురువుచేత దేశాంతరమునకు గుమస్తాగా పంపబడ్డ గురువు.
Near
(prep), దగ్గెర, వద్ద, సమీపమందు. do not go * himవాడి దగ్గెరపోక. the feast was now * at hand ఇంతలో ఉత్సవము దగ్గరించింది.
Flotilla
(n), ( s), యుద్ధవాడలు, వాడ సైన్యము.
Stockstill
(adv), కదలమెదలకుండా. he stood * మానై నిలిచినాడు.
Pulse
(n), ( s), నాడి, ధాతువు. the * beats ధాతువు ఆడుతున్నది. he felt my * నాకుధాతువు చూచినాడు, నా చెయ్యి చూచినాడు. he did this to feel the * of thepublic జనుల యొక్క భావమును కనుక్కోవడమునకై దీన్ని చేసినాడు. peas, beans&c. కాయధాన్యములు. split * పప్పు. black * మినుములు. green * పెసలు, కాయధాన్య విషయమందు యీ శబ్దమునకు బహువచనము లేదు గనుక ఆయా పప్పులుdifferent kinds of * అని ఏకవచనముగా చెప్పితే ధాతువులని అర్థమౌను.
Workman
(n), ( s), a laborer పనిపాట్లు చేశేవాడు. a skilful artifier మంచిపనివాడు, గట్టిపనివాడు.
Low
(adv), తగ్గుగా, హీనముగా. he was borught * వాడికి దగ్గు దశ వచ్చినది. వాడికి దీనదశ వచ్చినది. when his money run * వాడికి దుడ్డు మట్టుపడ్డప్పుడు.fasting keeps the desires * వాడు హీనస్వరముగా మాట్లాడుతాడు.
To Dedicate
(v), ( n), సమర్పించుట, అర్పణ చేసుట, మీదుకట్టుట.he *d the poem to the king ఆ కావ్యములో రాజుమీద అంకితముపెట్టినాడు. to * an image సంప్రోక్షణ చేసుట. he *d his land to thetemple వాడినేలను గుడికి యచ్చినాడు. he *d himself to this work వాడు అదే పనిగా వున్నాడు. she *s herself entirelu to her childern ఏవేళ చూచినా దానికి బిడ్డమీదనే లోకము.
To Lose
(v), ( a), and n. ఓడుట, ఓడిపోవుట, పోగౌట్టుకొనుట, కోలుబోవుట. I have lost my knife కత్తి కానక పోయినది. I have lost the place అది తప్పినది. he lost the game ఆటలో వోడినాడు. he lost his bet పందెమును వోడినాడు. he has lostcaste కులభ్రష్టుడైనాడు. he lost the day or battle అపజయమును పొందినాడు.he lost his eyes వాడికి కండ్లుపోయినవి. he lost his balance, and fell వొరిగినిలువలేక పడ్డాడు, సమాళించుకోలేక పడ్డాడు. he lost his appetite వాడికి ఆకలి అణిగిపోయినది. he lost all presence of mind గాబరా పడ్డాడు, భ్రమపడ్డాడు.In this business he lost himself very much ఈ పనిలో వాడి గౌరవము పోయినది.he lost his patience రేగినాడు. he lost himself in the wood అడివిలో తప్పిపోయినాడు. he lost himself in the wood అడవిలో తప్పిపోయినాడు. he lost heart వాడికి ధైర్యము తప్పినది. y have no time to * కాలహరణము చేయవద్దు, ఆలస్యముచేయక. you must * no time in going there తక్షణము పోవలసినది. he has lost his senses వాడికి స్మారకము తప్పివున్నది. she lost colour దాని వర్చస్సు పోయినది. he has lost his healh వాడికి వొళ్ళు కుదురులేదు. It has lost it's scent దాని వాసన పోయినది. I lost sight of itఅది నాకు అగుపడలేదు. you must not * sight of this నీవు దానిమీద దృష్టి వుండవలసినది. you must not * sight of him నీవు వాణ్ని వుపేక్ష చేయవద్దు.this knife has lost it's edge ఈ కత్తిపదును పోయినది. It lost it's colourదాని రంగు మాశినది. the river here *s itself in the sand ఆ యేరు యీ యిసుకలోఅంతర్వాహినియై పోయినది. the hill *s itself in the clouds ఆ పర్వతము మేఘములోమరిగిపోయినది. all traces of it are lost దాని పొలుకువ లేకపోయినది.the apportunity was lost సమయము తప్పినది. a passage lost in a poem గ్రంథపాతము. Iwas lost in astonishment నాకు అత్యాశ్చర్యమైనది. he is lost to all shame వాడికిలజ్జేలేదు. he was lost in thought తదేక ధ్యానముగా వుండినాడు. Loser, n. s. ఓడినవాడు, పోగొట్టుకొన్నవాడు, కోలుపడ్డవాడు. they came off *s ఓడినారు.
Prophetically
(adv), ఏష్యముగా, నడవబోతున్నదని.
Hearing
(n), ( s), వినడము. the sense of * శ్రవణేంద్రియము, శ్రోత్తేంద్రియము. in my* నేను వినడములో. will you give me a * ? నా మాటను ఆలకిస్తారా. the cause came to a * ఆ వ్యాజ్యము విచారణకు వచ్చినది. he was then within * వినేటంత దూరములో వుండినాడు. he is hard of * వాడికి చెవుడు, వాడికి వినడము కష్టము, the King granted him a * రాజు అతనికి దర్శనము యిచ్చినాడు.
Dereliction
(n), ( s), తప్పడము, విడవడము, విచ్ఛిత్తు, లోపము,భంగము, పరిత్యాగము. they look upon this as a * of duty దీన్ని ధర్మ విచ్చిత్తి అని అంటారు.
Colures
(n), ( s), జ్యోతిషమందు వేసే చక్రములు.
Unconfuted
(adj), కొట్టవేయబడని, ఖండించబడని.
Antick
(n), ( s), కోణంగి, కోణంగి తనము. to play anticks కోణంగి చేష్టలు చేసుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Pumice, Pumicestone is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Pumice, Pumicestone now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Pumice, Pumicestone. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Pumice, Pumicestone is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Pumice, Pumicestone, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149857
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close