Telugu Meaning of Misconducted

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Misconducted is as below...

Misconducted : (adj), దుర్మార్గుడైన, దుష్టుడైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To See
(v), ( a), చూచుట, దర్శించుట, కనుక్కొనుట, విచారించుట, జాగ్రత్తచేసుట. a cat can * in the dark పిల్లికి చీకట్లో కండ్లు తెలుస్తున్నది.he cannot * with his eyes వాడికి కండ్లు తెలియవు. will యోఉ let me* the letter? ఆ జాబును నన్ను చదవనిస్తావా. Do you * ? D'ye * ? చూస్తివి గదా, సుమీ. these men were relations, you * వీండ్లు బంధువులుగారా.they are gone I * వాండ్లు వెళ్లినారు సుమీ. I * it is broken విరిగిందిలే, తెగిందండి. లోఓక్ అన్డ్ యోఉ తిల్ల్ * చూస్తే తెలుసును. ఈ looked butI saw nothing చూస్తినిగాని వొకటి కండ్లబడలేదు. The governor *s people on Saturdays గౌనరు ప్రతి శనివారము దర్శనమిస్తాడు. he cannot * you to-day ఈ వేళ నీకు ఆయన దర్శనము కాదు. can you * it ? అదినీకు తెలుస్తున్నదా, అది నీకు అగుపడుతున్నదా. No తెలియలేదు. If you * ittell me మీకు తెలిస్తే చెప్పండి. you must * this done దీన్ని జాగ్రత్తచేయించు. I will * it done జాగ్రత్త చేయిస్తాను. I will * him paid వానికి రూకలు ముట్టేటట్టు జాగ్రత్త చేయిస్తాను. I first saw the light atMasulipatam నేను పుట్టినది బందరులో. I will * you down stairs మెట్లుదిగే దాకా కూడా వచ్చి సాగనంపుతాను. I saw him out of the gardenతోటబయిటిదాకా అతన్ని సాగనంపిస్తిని. I saw him through the townఅతణ్ని వూరిబయిటిదాకా సాగనంపితిని. this regiment has never seen service ఈ పటాళము ఎప్పుడు యుద్దమునకు పోలేదు. He is young but he has seen service వాడు పశివాడైనా యుద్దానికి పోయివున్నాడు. this knife has seen service యీ కత్తి పాతగిలినది.
Nastiness
(n), ( s), రోత, అసహ్యము, కశ్మలము, కసుమాలము, పియ్యి..
Fencer
(n), ( s), సాము తెలిసిన వాడు. that man ia a good * వాడికి సాము బాగా తెలుసు.
Obtainable
(adj), పొందతగ్గ, దొరక గల, సంపాదించ కుడిన. that book is not * here ఆ పుస్తకము యిక్కడ చిక్కేదికాదు.
Book
(n), ( s), పుస్తకము, గ్రంధము. he repeated it without * కంఠపాఠముగాచెప్పినాడు, ముఖస్థముగా చెప్పినాడు. a blank * అలేఖము. a great * or record, దండకవిల, a day * చిఠ్ఠా. or work ప్రబంధము. or poemకావ్యము. or treatment శాస్త్రము. or chapter పర్వము, కాండ, సర్గ,at account book వహి, లెక్క పుస్తకము. or account లెక్క. he ran into my books నాకు అప్పుపడ్డాడు. they got into his good books వాడిదయ సంపాదించికొన్నాడు. they got into his bad book వారి యందు వాడిదయతప్పినది. * languge కాని భాష, తిట్లు, బూతలు. you have borrowedleaf out of his * వాడి గుణాలు నీకుపట్టుబడ్డవి.
Asthma
(n), ( s), ఉబ్బసము, రోజు, శ్వాస కాశము.
Easil
(n), ( s), బల్ల, యేటవాలుగా వుండేబల్ల. the painting * పటమునుపెట్టి వ్రాసే యేటవాలుబల్ల. the reading * బల్ల , మేజా.
Evitable
(adj), నివర్తించకూడిన, తప్పించగల.
Gutter
(n), ( s), నీళ్లకాలువ, అనగా యింటిమీద కురిసే నీళ్లు జారి కిందపడడమునకైపెంకులు దోనెలవలె పెట్టి వుండే కాలవ. or dirty water మురికినీళ్లు.
Hemorrhage
(n), ( s), నెత్తురు వెల్లువ, రక్త ప్రవాహము. a * took place నెత్తురువెల్లువలుగా కారినది.
Sot
(n), ( s), a fool, a drunken wretch పిచ్చిగాడు, చెడు తాగుబోతు.
Whiphand
(n), ( s), (Jonson) advantage over పైచెయ్యి he gainedthe * of them వాండ్లకు పై చెయ్యిగా వుండినాడు, వాండ్లను గెలిచినాడు.
Hidalgo
(n), ( s), (this word is Spanish) కులీనుడు, దొరకొడుకు, యిది Spanish శబ్దము.
To Discriminate
(v), ( a), భేదమేర్పరచుట, వ్యత్యాసమగుపరుచుట,వివేచించుట. how do you * between these two యీ రెంటిలోభేదమేమి అగుపరుస్తావు. you must * between these twoయీ రెంటికన్న వుండ భేదమును కనుక్కోవలసినది.
Reverberation
(n), ( s), వెనకకు తిప్పికొట్టడము. the * of sound ప్రతిధ్వని. the * of heat కాకవిసరడము.
Glover
(n), ( s), చేయిజోళ్లు అమ్మేవాడు.
Never
(adj), యెప్పుడున్ను లేదు, యెన్నడున్ను లేదు. I * saw him before మునుపు నేను వాణ్ని యెన్నడు చూడలేదు. he will * return వాడు యికను మళ్ళీ రాబోయ్యేది లేదు. he * came వాడు రానే లేదు, యెంత మాత్రమూ రాలేదు.* mind చింత లేదు, కానీ, పోనీ, వుండనీ. * mind the carriage, bring the horse బండి అక్కర లేదు, గుర్రమును తీసుక రా. If you won't tell me * mind నీవు చెప్పకుంటే మానె. * fear భయపడ వద్దు.this will * do యిది యెంత మాత్రమూ పనికి రాదు. were it * so newఅది యెంత కొత్తది అయినప్పటికిన్ని.
Robed
(adj), dressed ఉడుపు వేసుకొన్న, వేషము వేసుకొన్న.
Housings
(n), ( s), జీనిపోషు, జ్యూలు, గుర్రము మీద శృంగారముగా వేసే వల వంటి గుడ్డ.
Wretchedly
(adv), miserably, despicably దౌర్భాగ్యమిగా, దిక్కుమాలిన రీతిగా,క్షుద్రత్వముగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Misconducted is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Misconducted now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Misconducted. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Misconducted is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Misconducted, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close