Telugu Meaning of Ocular

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Ocular is as below...

Ocular : (adj), కండ్లారా చూచిన, ప్రత్యక్షమైన. * proof ప్రత్యక్షమైన రుజువు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Beautify
(v), ( a), అలంకరించుట, శృంగారించుట.
To Flirt
(v), ( n), పరిహారము చేసుట, యెకసక్యములాడుట, సరసమాడుట.Tara *ed with Chandra తారచంద్రుడితో యెకసక్యముగా మాట్లాడినది.
Sheen
(adj), bright ప్రకాశమానమైన.
Scoffingly
(adv), ఎగతాళిగా.
Access
(n), ( s), ప్రవేశము. he found * to them వాండ్ల వద్ద అతనికి ప్రవేశము కలిగినది,అనగా వాడికి వాండ్ల దర్శనము చిక్కినది. he is easy of * అతని వద్ద ప్రవేశముకలగడము సులభము, అనగా అతని దర్శనము కావడము సులభము. there was an *of fever last night నిన్న రాత్రి జ్వరము ముమ్మరముగా వుండినది.
Humorous
(adj), కుచోద్యమైన, కుత్సితమైన, చపలమైన, వింతైన, విపరీతమైన,సరసమైన, హాస్యమైన. Tennela Ramalinga was a * poet తెన్నాల రామలింగడుకుచోద్యమైన కవి. Many verses in Vemana are * వేమనలో కొన్ని యెగతాళిపద్యములు వున్నవి, అనగా లోక విరుద్ధములు.
Blade
(n), ( s), of a weapon అలుగు. of grass & c. ఆకు. when corn is in the* పయిరు ఆకులో విడిచినప్పుడు. of an oar వడవతోనే కర్రయొక్క కొన ఆకు.Shoulder * రెక్క. a gay young * సొగసుగాడు, ధీరుడు, ఘట్టి చిన్నవాడు.
Barbarism
(n), ( s), add, a country in a state of * అరాజకముగావుండే దేశము.
Statesman
(n), ( s), one who is employed in Government ప్రబుద్ధుడు,అధికారి, ప్రముఖుడు. Confucius is acknowledged to be their great * వాడు వారిలో ప్రముఖుడుగా వుండెను.
Sordidly
(adv), నీచత్వముగా, క్షుద్రత్వముగా, దిక్కుమాలిన రీతిగా.
Incapable
(adj), అసమర్దమైన, అశక్తియైన, చేతకాని. this boy is quite *ఈ పిల్లకాయ వట్టి జడుడు. he * of doing so వాడు అట్లా యెంత మాత్రముచేయడు. this disease is * of cure ఈ రోగము యెంత మాత్రముకుదిరేది కాదు, యిది వాసిఅయ్యే రోగము కాదు. this statement is * of proof ఈ మాట యెంత మాత్రము రుజువయ్యేది కాదు.
Embassador
(n), ( s), మంత్రి, వకీలు. See Ambassador
Vulgar
(n), ( s), సామాన్యులు, పామరులు, తుచ్ఛులు, అల్పులు. the * often confound these words సామాన్యులు పదేపదే యీ శబ్దములను కలిపివేస్తారు.
Ruthful
(adj), sorrowful వ్యసనకరమైన, వ్యాకులకరమైన.
Unpawned
(adj), not pledged కుదవ పెట్టబడని, తాకట్టు పెట్టబడని.
Occasion
(n), ( s), కారణము, నిమిత్తము, ప్రయోజనము, సమయము,తరుణము, అక్కర. on festive *s ఉత్సవ కాలములలో. on this* ఈ సారి, ఈ తేప. on the former * పోయినసారి, పోయిన తేప.on one * వొకసారి. on four *s నాలుగు తరుణములలో. have you * for this book? ఈ పుస్తకము నీకు అక్కర వున్నదా. as I had * for a horse నాకొక గుర్రము కావలశి వుండినందున. I have no * for it అది నాకు అక్కర లేదు. what * had you to go to him? నువ్వు వాడి వద్దికి యెందుకోసరము పోవలిసి వచ్చింది. I will advance money as there is * నీకు రూకలు కావలసినప్పుడు యిస్తూ వస్తాను. without any * నిష్కారణముగా, వూరికే. there is no * for water నీళ్ళు నిమిత్తము లేదు. or, religious celebration ప్రయోజనము.
Sovereign
(n), ( s), రాజు, ప్రభువు, చక్రవర్తి, అధిపతి, కర్త. the * of the corporation (Smollett) గ్రామాధిపతి a gold coin పది పదకొండు రూపాయీలకుమారే ఒక బంగారు నాణెము.
To Reeve
(v), ( a), బొందలో పగ్గమును దూర్చుట, ఇది సముద్ర భాష.
To Long
(v), ( n), ఆశపడుట, ఆపేక్షించుట. he *ed to see you నిన్ను చూడవలెననిబహు ఆశగా వుండినాడు. he *s for it దానిమీద మహా వాంఛగా వున్నాడు.
Emulsion
(n), ( s), పాలు, రసము, అనగా శరీరము మృదువు యివ్వడమునకై బాదంపప్పు గసగసాలు మొదలైన వాటి పాలతో చేసే నలుగు చెడ్డ జ్వరము మొదలైన రోగములు తగిలినప్పుడు ఈ లాటి పాలతో చేసే వొక రసాయనము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Ocular is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Ocular now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Ocular. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Ocular is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Ocular, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close