Telugu Meaning of Emulsion

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Emulsion is as below...

Emulsion : (n), ( s), పాలు, రసము, అనగా శరీరము మృదువు యివ్వడమునకై బాదంపప్పు గసగసాలు మొదలైన వాటి పాలతో చేసే నలుగు చెడ్డ జ్వరము మొదలైన రోగములు తగిలినప్పుడులాటి పాలతో చేసే వొక రసాయనము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Currently
(adv), వాడుకగా సాధారణముగా, ప్రాయశః. this word is * explainedan elephant యీ మాటకు వాడుకగా యేనుగ అనే అర్ధ మౌతున్నది.
Gun
(n), ( s), the general name of fire arms తుపాకిమందు గట్టించికాల్చేసాధనము. fowling piece of musket తుపాకి. great * ఫిరంగిAn. Airgun గాలి తుపాకి. a pop * విసిరికొట్టిన, పఠీలుమని ధ్వనించేటట్టుపిల్లకాయలు అట్లాటకు వొక విధముగా మడిచిన కాగితము. it is onlya pop * affair యిది వట్టి బూటకము, యిది వట్టి మాయ. as sure as a *నిస్సందేహముగా యిది వొక పిచ్చిమాట. at * fire గుండువేసేటప్పటికి.before * fire గుండువేయక మునుపు.
Exorcist
(n), ( s), దయ్యమును తోలే మంత్రగాడు.
Foreknowledge
(n), ( s), భవిష్యద్ఞానము, భావిజ్ఞానము, దివ్యదృష్టి.మున్నెరుక, అగ్రసూచన. (Hanghton) they had no * of thisయిది వాండ్లకు ముందుగా తెలియదు.
To Throng
(v), ( n), to crowd గుంపులై వచ్చుట. the people who *ed themarket అంగడి వీధిలో గుంపులు గుంపులుగా వచ్చిన ప్రజ.
Tomfoolery
(n), ( s), హాస్యము. this is mere * ఇది వట్టి వెర్రి, పిచ్చితనము. by thispiece of * he quarrelled with his father యీ వెర్రి పని చేత తండ్రికీ వాడికీకాకపోయినది. the tomfooleries of the Moharram అల్లాపండుగలో చేసే కోణంగిచేష్టలు.
King
(n), ( s), రాజు. *'s evidence కడమవాండ్ల మీద సాక్షి చెప్పి తప్పించుకొన్న తోడుదొంగ. * of *s దేవుడు. * at arms వంశావళిని విచారించే స్త్రీ. loss incurred by the act of God or the * దైవిక రాజీకములు.
Judiciousness
(n), ( s), నేర్పు, యుక్తి, ఉపాయము.
Inherently
(adv), అమవాయి సంబంధముగా, అహజముగా, స్వభావముగా,స్వతస్సద్దముగా.
Ceta
(n), ( s), or whale సముద్రములో వుండె పెద్ద చేప.
Lard
(n), ( s), పందికొవ్వు. In Madras business it is called పందినూనె,పందినెయ్యి.
Unbraced
(adj), not tight బిగువుగా వుండని, వదిలి వుండే.
Conservative
(adj), సంరక్షించే, యిది. Tory అనే పేరుకు సమానమైనది.
To Complain
(v), ( n), మొరబెట్టుట, ఫిర్యాదు చేసుట, (H). he is alwayscomplaining of his ill luck వాడు యెప్పుడున్ను తన దౌర్భాగ్యమును గురించియేడుస్తూ వుంటాడు. the child is complaining బిడ్డకు వొళ్లు కుదురులేదు. he is always complaining వాడికి యెప్పుడున్ను రోగము. I have no reason to * of his conduct వాడు చేసినది అన్యాయ మనరాదు. he complains of head-ache and fever వాడికి తలనొప్పి జ్వరము వచ్చినదట. he complained against me to the police నా మీద పోలీసులో ఫిర్యాదు చేసినాడు. they * of thirst వాండ్లకు దాహమౌతుందట.
Jordan
(n), ( s), ఉచ్చపటికము, ఉచ్చకుండ, యిది యిప్పుడు చెప్పేమాట కాదు.
Entelechia
(n), ( s), సిద్ధి, యిదితత్వమును గురించిన మాట.
Quizzical
(adj), వికారమైన, వింతైన, కుచోద్యమైన. See Quiz.
Phrenology
(n), ( s), కపాలపరీక్ష, అనగా కపాలము యొక్క ఆకారమును పట్టి మనిషియొక్క గుణములను నిశ్చయించే శాస్త్రము.
Purgatory
(n), ( s), పితృలోకమువంటి వొక స్థలము, అనగా రోమన్ కేతోలిక్కు వారిమతము చొప్పున మోక్షమును పొందడానకు మునుపు దేహ సంబంధమైన పాపములు అగ్నిచేత పరిశుద్ధము కావడానకై జీవాత్మలు వుండే స్థలము. when at school he is in *వాడు బడిలో వుండడము యమలోకములో వుండేటట్టుగా వున్నది.
Letter
(n), ( s), (add,) the printer's [phrase for type: in this sense it has no plural. అచ్చక్షరము, The book was printed on a large * ఆ పుస్తకము పెద్ద అక్షరములతోఅచ్చువేయబడ్డది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Emulsion is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Emulsion now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Emulsion. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Emulsion is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Emulsion, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close