Telugu Meaning of Ratification

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Ratification is as below...

Ratification : (n), ( s), అంగీకారము చేయడము, నిర్ధారణము చేయడము, స్థాపనము,సిద్ధాంతము రూఢిచేయడము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Scollop
(n), ( s), a shell గుల్ల, అంచులో పండ్లవలె ఉండే గుల్ల.
Quota
(n), ( s), భాగము, అంశము, పాలు. he contributed his * towards the sumwanted కావలసివచ్చి యుండే మొత్తములో తాను యివ్వవలసిన భాగమును యిచ్చినాడు.
Fore-end
(n), ( s), ముందరిభాగము.
Refuge
(n), ( s), దిక్కు, శరణము, రక్షకము, ఆశ్రయము, అవలంబనము. to seek *ఆశ్రయించుట, మరుగుజొచ్చుట. a place of * దాగే స్థలము.
Sixty
(adj), అరవై.
Whimsey
(n), ( s), a freak చపలచిత్తము. Whimsical, adj. freakish; capricious చపలమైన, నిలకడలేని,చలచిత్తమైన, నమ్మరాని, నియమములేని.
Stirred
(adj), moved, agitated కదిలిన, మెదిలిన, కలపబడ్డ,రేచబడ్డ. he was much * about this యిందున గురించి నిండారేగినాడు, ఆయాసపడ్డడు.
Marrowless
(ajd), యొముకలగూడుగా వుండే, శుష్కించి వుండే.
Water
(n), ( s), fluid నీళ్ళు, జలము, ఉదకము, సలిలము. a piece of * మడుగు, తటాకము, కొలను. he travelled by * సముద్రముమీదుగా పోయినాడు. పడవమీద నదిలో పోయినాడు. gloss శోభ, ప్రకాశము. the * of a diamond of the first * బ్రహ్మజాతిరవ. cocoanut * ఎళ నీరు.cold * చన్నీళ్ళు. he threw cold * on the business ఆ పనిని వుపేక్ష చేసినాడు, నిరాకరించినాడు. distilled *s ద్రావకము, సారాయి. fresh * మంచినీళ్ళు. hard * చవుటినీళ్ళు. it is high * వరద సరుదుకొనింది,పోటు పారుతున్నది. high * mark పోటు నీళ్ళగురుతు, అనగా పోటు సమయములో నీళ్ళు యింతమట్టుకు వుబుకుతున్నదనే గురుతు. holy * తీర్షము. hot * వేణ్నీళ్ళు. you will get into hot * with them if you do this నీవు యీ పనిచేస్తివా నీకు వాండ్లకు విరోధము వచ్చును. it is low * పాటుపారుతున్నది. low water mark పాటు సమయములో నీళ్ళు యింతమట్టుకు తగ్గుతున్నదనే గురుతు. soft * మంచినీళ్ళు, శుద్ధోదకము, ముఖ్యముగా వర్షోధకము. strong waters ద్రావకము, కల్లు, బ్రాంది, సారాయి. sweet, or dirinkable * మంచినీళ్ళు. urine మూత్రము, ఉచ్చ. to make * ఉచ్చపోసుట, లఘుశంకచేసుట. he was like a fish out of * నీళ్ళలోనుంచి బైటయెత్తివేసిన చేపవలె వుండినాడు.
Sol
(n), ( s), (poetical name of the God of the sun, భాస్కరుడు, సూర్యుడు.* soon hid his beams సూర్యుడు యింతలో కనుమరుగైనాడు.
Particle
(n), ( s), అణువు, కణము, లేశము, నలుసు. not a * of reason రవంతైనాన్యాయము లేదు. *s of class గాజుపొడి. * s of sweat చెమట బిందువులు. hehas not eaten a * of food వాడు రవంతైనా తినలేదు. the food contained *sof dirt ఆ యన్నములో నలుసులు వున్నవి. in grammar " while just " &c. అటఅంట గదా ఇత్యాద్యవ్యయములు.
To Tread
(v), ( n), అడుగు బెట్టు, నడుచుట. they * in his steps వాని మార్గమునుపట్టినారు, వాణ్ని అనుసరించినారు. look lest you * away తప్పేవుసుమీ, పొరబాటువచ్చీనిసుమీ, తప్పుదారిన పడబొయ్యేవు.
Play
(n), ( s), ఆర, క్రీడ, కేళి, లీల. the children were then at *అప్పట్లో బిడ్డలు ఆడుకొంటూ వుండిరి. or comedy నాటకము, కేళిక. dice * జూదము.this is foul * యిది అన్యాయము. he met with foul * వాడికి మోసము వచ్చినది.అనగా చంపబడ్డాడు. give him fair * వాణ్ని తొందర పెట్టక, రచ్చపెట్టక.a * upon words శ్లేష, ద్వ్యర్థి శబ్ద చమత్కారము. she scolded him in * వాణ్ని ఆట్లాటకు తిట్టినది, వూరికె తిట్టినది. the school is now in full * ఆ పల్లెకూటము యిప్పుడు వుచ్ఛ్రాయముగా వున్నది. in this letter he used some bye *యీ జాబులో వాడు కొంత అన్యాపదేశముగా వ్రాసినాడు. Bear's * మోటుసరసము.his knowledge of the language came into * on this journey వాడికి ఆ భాష తెలిసివుండడము యీ ప్రయాణములో పనికి వచ్చినది.
Sacammony
(n), ( s), వొకవిధమైన బంక.
Protection
(n), ( s), రక్షణ, ప్రాపకము, ఆదరవు. they are under his * అతని పోష్యములో వున్నారు. to seek * ఆశ్రయించుట, శరణుజొచ్చుట. I throwmyself on your * తమ్మున శరణు జొచ్చినాను. they put themselves under his * అతణ్ని శరణుజొచ్చిరి.
Pile
(n), ( s), a heap కుప్ప, తిప్ప, రాశి. a magnificent * అతి ఘనమైన యిల్లు, లేక,గుడి. the funeral * కాష్టము, చితి. his religion brought him tothe * మతద్వేషము చేత వాణ్ని తగలబెట్టినారు. a stick వాసము. a hair వెంట్రుక. the piles(a disease ) మూలవ్యాధి.
Arcana
(n), ( s), మర్మములు.
Merely
(adv), వూరికె, మాత్రము. I was * looking at it వూరికె దాన్ని చూస్తూ వుంటిని, దాన్ని చూస్తూ వుండినది మాత్రమే. I * went there నేను అక్కడికి పోయినది మాత్రమే, నేను అక్కడికి పోయినది వొకటే. though you * touch it నీవు వూరికె దాన్ని అంటినప్పటికిన్ని. I was at thattime * a boy నేను అప్పట్లో వట్టి పిల్లకాయగా వుంటిని. he told * thisవాడు యింతే చెప్పినాడు, వాడు చెప్పినది యింతే. * this వాడు యింతే చెప్పినాడు,వాడు చెప్పినది యింతే. * for her ఆపె కోసరమే.
Agoing
(adv), పోతూ, చేస్తూ. he set the watch * ఆ గడియారమును తిరిగేలాగుచేసినాడు.
Unharnessed
(adj), divested of trappings కళ్లెము మొదలైన సామానులనుతీశివేయబడ్డ. after the horses were * బండి గుర్రాల కళ్లెము మొదలైన సామానులనువిచ్చి వేసిన తరువాత.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Ratification is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Ratification now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Ratification. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Ratification is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Ratification, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149759
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112988
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101362
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95629
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55805
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51471
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40182
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39086

Please like, if you love this website
close