Telugu Meaning of Reclusely

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Reclusely is as below...

Reclusely : (adv), ఏకాంతవాసముగా, ఏకాంతముగా, సన్యాసిగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Neutralize
(v), ( a), నీరసము చేసుట, దుర్బలము చేసుట. this order *sthat regulation యీ ఆజ్ఞ వల్ల ఆ చట్టము యొక్క బలము పోతున్నది.
Presence
(n), ( s), (add,) if thy * go not with me, Exod.xxxiii. 15. say కటాక్షము. H. Perceval omits it. A+ saysవదనస్వరూపము. But మూర్తి వంతము is the best of all.
Ossifled
(adj), యెముకవలె గడుసుపారిన, యిది మాంసమునుగురించినమాట. his heart is * అతడు అతి క్రూరుడుగా వున్నాడు.
Mummer
(n), ( s), వేషమువేసుకొన్న వాడు, మొహరములో జలారి మొదలైన వేషగాడు, భాగవతుడు.
Trash
(n), ( s), any thing worthless పనికిమాలిన వస్తువు, కుప్పాకూళము,తుక్కాముక్క. these books are mere * ఇవి వట్టి పనికిమాలిన కాయా గడుసుతినబోకు. indigo * నీలిఆకు పిప్పి. sugar cane * చెరుకు పిప్పి.
Lout
(n), ( s), మొద్దు, జడుడు, ద్రాభ.
To Vary
(v), ( a), to make different భేదపరుచుట, మార్చుట. they sometimes * their dress వాండ్లు అప్పుడప్పుడు వేరేవేరే వొక విధమైనపుడు పులువేసుకొంటాడు. To Vary, v. n. to differ భేదపడుట, భిన్నపడుట. the wind soon varied యింతలో గాలి తిరిగినది. he did not * from what he first said వాడు మొదట చెప్పినట్టే యిప్పుడూ చెప్పినాడు. యేమీ భేదములేదు. they * in their story వాండ్లు మనిషికి వొక విధముగా చెపప్పుతారు.
Rapturous
(adj), ఆనందకరమైన, సంభ్రమమైన. he spoke in a * mannerఆహ్లాదభరితుడై మాట్లాడినాడు.
Cuddy
(n), ( s), the chief cabin in a ship పెద్దగది, కూటము.
Pomfret
(n), ( s), (or pamflet a sort of turbot) the black sort చందువాయి చేప. the white * మేవ చేప బొచ్చె.
Instrumental
(adj), కారణముగా వుండే, సాధకముగా వుండే, సహకారిగా వుండే,(not vocal) * music వాద్యము.
Experimentally
(adv), అనుభవముచేత, అనుభవము మీద.
To Ripple
(v), ( n), నీళ్ళు జలజలమని పారుట.
Footcloths
(n), ( s), జీనిపోషు,గుర్రముమీద శృంగారముగా వేసే జాలరు.
Oddness
(n), ( s), వింత, విచిత్రము.
To Bedaub
(v), ( a), పూసుట, చరుముట, అలుకుట.
Prima Facie
(adv), స్వతస్సిద్ధముగా, సహజముగా.
Van
(n), ( s), front of an army సేనా ముఖము, దండు యొక్క ముందరి భాగము. in the * సేనా ముఖము నందు they who are in the * of civilization జ్ఞానాభివృద్ది చేసే కార్యములో ప్రముఖలుగా వుండే వాండ్లు. a fan for winnowing grain చేట. a cart, or waggon బండి.
To Shame
(v), ( a), సిగ్గుపడేటట్టుచేసుట, అవమానము చేసుట. they *d him into paying the money వాణ్ని ఆ రూకలు చెల్లంచేటట్టు అవమానముచేసినారు.
Cock
(n), ( s), కోడి పుంజు. of a gun గుర్రము. * sparrow మొగపిచ్చిక. * crowing కోడి కూసే వేళ, వేకువఝాము. a spout of spigot పీపాయి గిండి అనగా పీపాయికి రంధ్రము చేసి అందులో ఒక యిత్తడి గొట్టాన్ని బిగించి దానికి మరపెట్టి వుంటున్నది, ఆ మరస్సు తిప్పితే లోగా వుండె నీళ్లు. సారాయి మొదలైనవి బయిటికి వస్తున్నవి దాన్ని మళ్లీ తిప్పితే నిలిచిపోతున్నది or penis లింగము, ప్రజాపతి. a weather * గాలి యీతట్టు కొట్టుతున్నదని తెలియ చేసే ధ్వజమువంటి ఒక యంత్రము. he is a perfect weather * నిలకడ లేనివాడు, చపలచిత్తుడు. of hay వోదె, కసువువామి. to a ride a * horse పిల్లకాయలు ఆటలో గుర్రము మీద యెక్కినట్టు కర్ర మీద యెక్కుట. a cock and bull story లేని పోని కధ, నీలి వార్త, పుక్కిటి పురాణాలు చెప్పుట. He was the * of th crew, the leader మొనగాడు, పెద్ద, సొగుసుగాండ్లల్లో దొడ్డవాడు. Did you observe the * of his turband వాడు పాగా వేసుకొన్న సొగుసు చూస్తివా. Cock-a-doodle కొక్కరకో యనే స్వరము. cock-a-hoop అల్లారు ముద్దుగా వుండె పులకాంకితమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Reclusely is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Reclusely now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Reclusely. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Reclusely is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Reclusely, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149751
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112985
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101358
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95626
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55805
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51471
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40182
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39085

Please like, if you love this website
close