(n), ( s), or Boundary, హద్దు, సరహద్దు, మేర. or leap గంతు, కుప్పిగంతు, దుముకు. he crossed the river with a * ఆ యేటిని వక దాటులో దాటినాడు. Moderation మితము. Beyond all bounds అమితమగా. out of bounds హద్దుతప్పి. he went out of bounds హద్దు దాటి పోయినాడు. he went beyond all bounds and beat her వాడు హద్దు మించి దాన్ని కొట్టినాడు. speaking within bounds be is fifty years old యెంత కొంచెముగా చెప్పినా వాడికి యాభే యేండ్లు వుండును, వాడికి కనీసము యాభై యేండ్లు వుండును. you do not keep passion within bounds నీవు కోపాన్ని మితములో పెట్టవు.