Telugu Meaning of Refrigeration

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Refrigeration is as below...

Refrigeration : (n), ( s), చల్లబడడము, చల్లబడేటట్టు చేయడము, శీతలము చేయడము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Verbiage
(n), ( s), (a French word) use of many words without necessity ; nonsense గ్రంథపుష్టి, వాక్చాతుర్యము, అగత్యములేని మాటలను ప్రయోగించడము, పిచ్చికూతలు. all his letter is mere * వాని జాబులో అగత్యము లేని పిచ్చి కూతలు నిండా వున్నవి. Wordiness, Weak poetry శబ్దపుష్టి. * and fine writing are the two great plagues in modern literature. (Colburn's United Serv. Journ. Sep. 1845. p. 18.)
To Shut
(v), ( a), మూసుట, వేసుట. * the door ఆ తలుపు వెయ్యి. he * the knife ఆ కత్తిని మడిచినాడు. he * his hand చేతిని ముడుచుకొన్నాడు. he * the purse ఆసంచి మూతిబిగ్గట్టినాడు. * your mouth నోరుముయ్యి. he * themin వాండ్లను లోగావేసి తలుపు మూసినాడు. he * them out వాండ్లను లోనికి రానియ్యకుండా తలుపు మూసుకొన్నాడు. he * his eyes to the truth వాడు చూచీచూడక వుండినాడు, ఉపేక్షగా వుండినాడు. he * up shop వాడు అంగడి విడిచి పెట్టినాడు, వర్తకమును చాలించుకొన్నాడు. he * up the shop అంగడి మూశినాడు, అంగడి యెత్తినాడు. they * up the road వాండ్లు ఆ దోవను మూశివేసినారు, కట్టివేశినారు. he * himself up యింట్లో కూర్చుండి తలుపు వేసుకొన్నాడు, దాచుకొన్నాడు. they * him up in a house వాణ్ని వొకయింట్లోవేశి మూశిపెట్టినారు.
Colliery
(n), ( s), బొగ్గులు తవ్వే పల్లము.
Navy
(n), ( s), యుద్ధ వాడల సమూహము, యుద్ధ వాడల బలము.
Wrapt
(adj), wound ; folded ; inclosed చుట్టపబడ్డ, కప్పబడ్డ.when the mountain is * in clouds ఆ కొండను మేఘములు మూసుకొనేటటప్పటికి. he is * in thought వాడు ధ్యానములో ముణిగి వుండినాడు. his thoughts are quite * up in that work వాడి మనస్సంతా ఆ పనిలోనే వుండినది. his wife died in whom all his happiness was * up వాని యావత్తు సుఖములకున్న ఆస్పదముగా వుండిన వాని భార్య చనిపోయినది. Wrath, n. s. anger, resentment, rage కోపము, ఆగ్రహము, రోషము,మంట (ఇది కావ్య శబ్దము.).
Gander
(n), ( s), మొగబాతు, వెర్రిముఖము, వట్టిపిచ్చివాడు.
Roundabout
(adv), తిరుగుళ్ళుగా. he spoke in a very * manner సరిగ్గామాట్లాడకుండా తిరుగుళ్ళుగా మాట్లాడినాడు.
Envious
(adj), అసూయపడే, కడుపుమంటపడే, క్రూరమైన. he is * of youనిన్ను గురించి అసూయపడుతాడు.
Refinedly
(adv), నాగరీకముగా ఉపన్యసించి.
Ravishment
(n), ( s), delight ఉల్లాసము, మోహము.
Misconception
(n), ( s), భ్రమ, తప్పుభావము, అపార్థము.
Reverie
(n), ( s), loose musing; irregular thought పరధ్యానము, దీర్ఘ చింత.I spoke to him but he was in a * and did not hear me నేను వాడితో చెప్పినాను గాని వాడు పరధ్యానముగా వుండినందున నేను చెప్పినది వాడు వినలేదు.
Awed
(adj), భయపడ్డ.
To Heat
(v), ( a), కాచుట, తప్తము చేసుట. he *ed the iron red hot ఆ యినుమును పండ గాచినాడు. he *ed the water నీళ్లు గాచినాడు. he *ed his blood with drinking తాగి వొంటిలో కాకపుట్టేటట్టు చేసినాడు.
Usurious
(adj), taking exorbitant interest అధికవడ్డి తీశే, అన్యాయవడ్డి తీసే. an * man అన్యాయవడ్డి తీశేవాడు.
Warlike
(adj), adapted to war, military యుద్ధసంబంధమైన, యుద్ధార్హమైనన, యుద్ధోపయోగమైన, శౌర్యముగల, శూరత్వముగల. * preparations యుద్ధ సన్నాహములు. they are a * people వాండ్లు శూరులు. I heard the * sound of a trumpet యుద్ధ సంబంధమైన కాహళీ స్వనమును విన్నాను.
Moralist
(n), ( s), నీతులు చెప్పేవాడు. Bhascara and Sumati are *s, and such Addison and Doctor Johnson వీండ్లు నీతులు చెప్పే వాండ్లు.
Leafy
(adj), గుబురుగావుండే.
Pert
(adj), తుంటైన, పొరుగుబోతైన, తలకొవ్విన, అమర్యాదైన, మూర్ఖమైన.
Stream
(n), ( s), a running water ప్రవాహము, పారేనీళ్ళు. a * oflight కిరణము. they turned with the * పదిమందితోటి పాటుగా నడిచినారు.they went against the * ప్రవాహమునకు యెదురొడ్డి పోయినారు. లోకవిరుద్ధముగా నడిచినారు, పదిమందితోటి పఅటుగా నడిచినారు కారు. the * of time కాలక్రమము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Refrigeration is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Refrigeration now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Refrigeration. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Refrigeration is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Refrigeration, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close