Telugu Meaning of Regular

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Regular is as below...

Regular : (adj), క్రమమైన, వరసగావుండే, నియమముగా వుండే downright actualచెడ్డ అచ్చమైన. he is a * thief వాడు పచ్చి దొంగ. this is a * lie యిది వట్టిఅబద్ధము. he is a * fool వాడు వట్టి వెర్రివాడు. a * verb to see is an irregularverb.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Dock
(n), ( s), ( a plant ) బలురక్కసివంటి వొక చెట్టు.a short tail మొండితోక, అనగా కోసివేయగానిలిన గుర్రము యొక్కమొండి తోక. A Dock for ships దొరుపు అనగా వాడలుచేయడానకు లేక మరుమత్తు చేయడానకు వుండే స్థలము.for prisoners కోర్టులో నేరస్థులను నిలిపే స్థలము.
Incredibility
(n), ( s), అసంభావితత్వము, నమ్మగూడమి, నమ్మరాని. on accountof the * of the story ఆ కథ నమ్మగూడనిది గనుక.
Saucy
(adj), తుంటైన, పోకిరైన, తలకొవ్విన.
Archbishopric
(n), ( s), రాజగురువు యొక్క అధికారము, రాజగురువు యొక్క అధికారముకింద వుండే రాజ్యము.
Reprovable
(adj), నింద్యమైన, దూష్యమైన, తప్పైన.
Burgamot
(n), ( s), See Bergamot.
Magnanimity
(n), ( s), ధైర్యము, వీరత్వము, సాహసము, పెద్దమనిషితనము,సజ్జనత్వము.
Lingua Franca
(n), ( s), సంకరభాష. Hindustani is the great * of India హిందుస్తాని అనేక దేశముల యందు వాడుకగా వుండే సంకరభాష.
To Wedge
(v), ( a), to cleave with a wedge మేకులు కొట్టి చీల్చుట. I *d the stone in ఆ రాతిని నడమ యిరికించి దిగగొట్టినాను. to fasten with a * మేకు కొట్టి బిగించుట. he *d himself in గుంపును తోసుకొని చొరబడ్డాడు. we were *d in by the crowd గుంపు నడమ యిరుక్కొంటిమి. the poeplewere *d together in the doorway మనుష్యులు ఆ ద్వారములో కిక్కిరిసుకొన్నట్టుగా జొరబడిరి.
To Undergird
(v), ( a), to tie round the bottom అడుగున కట్టుట. they *ed theship ఆ వాడకు మొలతాడువలె వొక దారము వేసి కట్టినారు.
Ment
(theaffixప్రత్యయము)తనము, Thus; government దొరతనము.
Thoroughpaced
(adj), పూర్ణుడైన. a * horse అన్ని నడకలు నడిచే గుర్రము. a *rogue మంచిదొంగ. a * scholar పూర్ణ పండితుడు.
Benumbed
(adj), తిమురుపట్టిన, కొరడుపారిన. his hand was * by the blow దెబ్బచేత వాడిచెయ్యి మానై పోయినది.
Expedient
(adj), ఆవశ్యమైన, ఉచితమైన, యుక్తమైన. In I. Cor. X. 23.మంగళ జనకం. A+.
Stinginess
(n), ( s), లోభత్వము, పిసినారితనము.
Worm
(n), ( s), an insect, a reptile; any thing spiral పురుగు,క్రిమి కీటము, ఇర్రి కొమ్మువలె మెలికలుగా వుండేటిది, దీనితో బుడ్డి బిరడా, తుపాకిలో యిరుక్కొన్న కాకితము మొదలైన వాటిని తీస్తారు. a weevil నంగనాచి అనే పురుగు. *s in the bowels నులి పురుగులు, ఏటిక పాములు. a * that destroys a crop వత్స పరుగు. a white malt * అందు పురుగు. a book * (he who loves his book) బాణము, రామబాణము, పుస్తకాలను కొట్టే పురుగు, పుస్తకాలమీద ప్రాణము విడిచేవాడు. a guinea * that breeds in the flesh నారి పురుగు. the * of a screw మలుచుట్టు యొక్క మెలికలు. a spiral metlic pipe placed in a tub of water ఇర్రికొమ్మువలె మెలికలుగా వుండే లోహపు గొట్టము.
Free-agent
(n), ( s), స్వతంత్రుడు.
To Contend
(v), ( a), పోరాడుట, కలహించుట. I * that this is false యిది అబద్ధమనివాదిస్తాను. I * that this is impossible యిది అసాధ్యమని వాదిస్తున్నాను. they *edwith him వాడితో పోరాడిరి.
Piteously
(adv), దైన్యముగా, కరుణపుట్టేటట్టుగా.
Afternoon
(n), ( s), మధ్యాహ్నోత్పరము, noon మధ్యాహ్నము. Forenoonమధ్యాహ్నత్పూర్వము, యిది శబ్దతః అయ్యే అర్థము, ప్రయోగములో యిందుకువ్యత్యాసముగా అర్థమౌతున్నది. యేలాగంటే, Breakfast కు తర్వాత. Dinnerపర్యంతము. Morning or Forenoon అంటారు, యిది వ్యవహార యోగ్యమైన కాలము. Icalled on him this morning నేటి దినము ఆయన దర్శనానకు పోయినాను. Dinnerకు మునుపు యెన్ని ఘంటలైనా సరి. morning అంటారు. Dinner కు తర్వాత, Eveningఅంటారు. Afternoon అనగా Dinner కు తర్వాత, అస్తమాన పర్యంతరం, యెవరికైతే రాత్రిళ్ళు భోజనము చేసే మర్యాద కలదో వారికి. Afternoon అనే వ్యవహారములేదు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Regular is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Regular now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Regular. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Regular is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Regular, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149866
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51519
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40224
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close