Telugu Meaning of Remove

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Remove is as below...

Remove : (n), ( s), the act of changing place మరివొక యింటికి పోవడము, మరివొక యింటికి కాపురము లేచిపోవడము. at each * అడుగడుగుకు. in genealogy పురుషాంతరము. a change of dishes at dinners మారువడ్డన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Over-past
(pastpart), గడిచిన.
Unemployed
(adj), నిరుద్యోగముగా వుండే, పని లేకుండా వుండే, వూరికె వుండే. hekept the money * ఆ రూకలను వూరికె వేశి పెట్టినాడు.
Blackish
(adj), కొంచెము నలుపైన, పొగురైన.
Unprecedented
(adj), అపూర్వమైన, విపరీతమైన, అభూతపూర్వమైన. theconduct is quite * యిట్లా యెవరున్ను చేసినది లేదు.
A Tax Gatherer
(n), ( s), పన్ను రూకలు తండేవాడు.
Halibut
(n), ( s), వొక పెద్దచేప.
Egress
(n), ( s), బయలుదేరడము.this prevented their * * యిందుచేత వాండ్లు బయటికిరావడమునకు లేకపోయినది.
Right
(n), ( s), Justice న్యాయము, ధర్మము. this is * that is wrong యిది సరి, అది సరికాదు, యిది సుబద్ధము, అది అబద్ధము, యిది న్యాయము, అది అన్యాయము. just claim, privilege స్వతంత్రము, బాధ్యత, కర్తృత్వము. he claims payment as his * తనకు చేరవలసిన బాధ్యత వున్నది గనక తనకు చెల్లించవలసిందంటాడు. you have no * to go to his house unless he invites you వాడు పిలిస్తేనే గాని వాడింటికి నీవు పోవడానకు స్వాతంత్రము లేదు. you have no * to punish him వాణ్ని దండించేటందుకు నీకేమి బాధ్యత. a child has a * to food and clothing అన్న వస్త్రములు పెట్టించుకోవడమునకు బిడ్డకు స్వాతంత్ర్యము వున్నది. a servant has a * to wages పనివాడికి జీతమును అడగడమునకు స్వాతంత్ర్యము వున్నది. a father has a * to the services of a child కావలసిన పనులను బిడ్డను కొని చేయించుకొనే బాధ్యత తండ్రికి వున్నది. he proved his * to the property ఆ సొత్తుయొక్క బాధ్యత తనకు వున్నదని నిరూపించినాడు. the *s of hospitality అతిధ్య ధర్మములు. honour is the * of a king అందరివల్ల పూజించబడవలసిన బాధ్యత రాజుకు వున్నది. he who has a * to that house ఆ యింటికిబాధ్యుడు. conjugal *s వివాహ ధర్మము, పెండ్లివల్ల భార్యా భర్తలకు కలిగిన బాధ్యతలు. power; prerogative స్వత్వము, అధికారము. opposed to left కుడిప్రక్క. he turned to the * కుడి ప్రక్క తిరిగినాడు.I don't understand the * of the question దాని నిజస్థితి నాకు తెలియదు.he put the books to *s ఆ పుస్తకాలను చక్కగా పెట్టినాడు. he put the house to *s ఆ యింటిని చక్కపెట్టినాడు.
Flail
(n), ( s), నూర్పుగుదియ, ధ్యానమును నూర్చడానికై వుండే ఆయుధము.బడితె, లావాటిదుడ్డు, కర్ర.
Uninterrupted
(adj), not broken, without interval యెడతెగని. he had *sleep until morning తెల్లవారినదాకా వొకటే నిద్రగా వుండినాడు.
Reflux
(n), ( s), నీళ్లు వెనక్కు మళ్ళు కోవడము, ప్రవాహము వెనక్కు మళ్ళి పారడము.
To Feign
(v), ( a), బేడిజముచేసుట, మారీచము చేసుట, మాయావేషము వేసుకొనుట,తెచ్చుకొనుట.she *ed sorrow వ్యసనముగా వుండేటట్టు మాయా వేషమువేసుకున్నది.he *ed head-ache తలనొప్పి యని బేడిజము చేసినాడు. to conceal (Johnson No.4.) దాచుట, అగుపడకుండా చేయుట.
To Forage
(v), ( a), ఆహారనికై తిరుగుట, దండుకురస్తు నిమిత్తమై వూళ్ళమీదకిపోవుట, కొల్లకై తిరుగుట. the people were foraging about in vainవాండ్లు భోజనసామాగ్రీ నిమిత్తమై వృధాగా తిరిగినారు. he went outto * but he brought in nothing కొళ్లకు పోయినాడు గాని ఒకటిన్నీతేలేదు.
Imbrowned
(adj), See Embrowned.
Lading, Ladi'ing
(n), (s.), ఎక్కించిన బరువు, కేవు.a bill of * ఎగుమతియైన సరుకులపట్టి.
To Oil
(v), ( a), నూనె పూసుట, నూనె చమరుట, పట్టించుట. they *edhis palm వాడికి లంచము యిచ్చినారు.
Suffrage
(n), ( s), vote; voice, approbation సమ్మతి, అంగీకారము. they gavehim their *s వాండ్లందరు వాణ్ని సమ్మతించినారు, వొప్పుకొన్నారు. by common * thesemen are very clever వీండ్లు గట్టివాండ్లని అందరు అంటారు hegained a few *s వాణ్నికొందరు వొప్పుకొన్నారు. my * is of little value నా మాటను యెవరు అడుగుతారు.
Distraught
(adj), తెలివితప్పిన, కలవరపడ్డ, చీకాకుపడ్డ.
Excrement
(n), ( s), or Excrements, (this is generally used in the plural)మలము, పురీషము. the Musulmans consider silk as the * of a worm పట్టు వక పురుగు మలమని తురక లంటారు.
Ingenuous
(adj), నిష్కపటమైన, సాధువైన, సరళమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Remove is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Remove now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Remove. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Remove is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Remove, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close