Telugu Meaning of Reprehensibly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Reprehensibly is as below...

Reprehensibly : (adv), అతి నింద్యముగా. he was * indulgent వాడు అధిక చనువు చేసినాడు. he was * severe అతి క్రౌర్యము చేసినాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Garb
(n), ( s), వేషము, ఉడుపు. he appeared int he Turkish * తురకవేషమువేసుకొన్నాడు. this accusation is in the * of a requestమనవియనే వ్యాజ్యము పెట్టి ఫిర్యాదు తెచ్చినాడు. roguery in the *of virtue పుణ్యమని పేరు పెట్టుకొనివుండే దొంగతనము.the tiger in the * of the cow గోముఖవ్యాఘ్రము.
Optic
(adj), దృష్టి సంబంధమైన. the * nerve కంటినరము.
Restless
(adj), నిద్రలేని, నిమ్మళము లేని. being in a fever, he was * జ్వరముగా వుండినందున వాడు నిలిచిన చోట నిలవలేదు, వాడికి పడక పొందలేదు the * flies tormented the horse నిలిచిన చోట నిలవని ఈగలు గుర్రాన్ని తొందరపెట్టినవి. he passed a * night రాత్రి అంతా వాడికి నిద్ర లేదు, పడక పొందలేదు.
Proscribed
(adj), భ్రష్టైన, నిషేధించబడ్డ, వెలివేయబడ్డ. a * criminal కన్నవాండ్లు కన్న చోట చంపవలసినదని ప్రచురము చేయబడ్డ నేరస్థుడు. house breakers are * పగలగొట్టి యింట్లో జొరబడే దొంగలను యేమి చేసినా నేరము లేదని ప్రసిద్ధము. onions are * to bramins వుల్లిగడ్డలు బ్రాహ్మణులకునిషేధము. these customs are * among us మాలో యీ వాడుకలు కారాదు. novels are * to girls ఆడపడుచులు శృంగార కావ్యములు చదవరాదు. education is * to Hindu women హిందూ స్త్రీలకు చదవడము వల్ల కాదు.
Lent
(adj), ఎరువుగా యిచ్చిన, అప్పుగా యిచ్చిన. God * us wisdom దేవుడు మనకు తెలివిని యిచ్చి వున్నాడు. the strength * us by food ఆహారము వల్ల కలిగిన బలము.
Miliary
(n), ( s), eruption కుక్కముండ్లు called in Tamil ****** Militant, adj. యుద్ధసన్నద్ధులైన. the church * పోరాడే భక్తులు, అనగా ఇహమందు వుండే భక్తులు.
Sentimental
(adj), భావగర్భితమైన, కరుణాదిరసముగల, శృంగారభావముగల. the journey శృంగారయాత్ర, యిది వొక గ్రంధము పేరు.
Neighbourhood
(n), ( s), సమీపము, యిరుగు, పొరుగు, యిరుగు వాండ్లు, పొరుగువాండ్లు. in this * యీ సమీపమందు, యీ ప్రాంతమందు. in the * of the town ఆ పట్టణ సమీపమందు. that is a good * అది మంచి ప్రాంతము.
Incomprehensibly
(adv), అగ్రహ్యముగా, అగోచరముగా, అనవగాహముగా, తెలియబడక.
Swarm
(n), ( s), a great body or number of bees or other smallanimals గుంపు, సమూహము, ఇది యీగలు, చీమలు, చెదలు మొదలైనవాటినిగురించినమాట. a * of beggars బిచ్చగాండ్ల గుంపు. a * of childrenఅనేక మంది పిల్లకాయలు.
Galley
(n), ( s), వాడ, శృంగారమైన వాడ, యిది ప్రాచీన శబ్దము.or kitchen on boardship వాడలో వుండే వంట యిల్లు. or hulksfor convicts ఖైదీలను వేసివుంచే వాడ. he was sent to the galliesవాడు చెరవాడకు పంపబడ్డాడు, అనగా వాణ్ని నీళ్లమీదికి యెక్కించినారు.
To Deride
(v), ( a), యెగతాళిచేసుట, నవ్వుట, గేలిచేసుట. they *dhim వాణ్ని పరిహాసము చేసినారు, వాణ్ని నవ్వినారు.
Mask
(n), ( s), or Masque మారుముఖము, కృత్రిమముఖము, వేషము. he madea * of paper కాకితముతో మారుముఖమును చేసినాడు. they wear *s atthis feast యీ పండుగలో మారు ముఖాలు కట్టుకొంటారు. he threw off the * మాయలు కడగా పెట్టినాడు. there was a * at the Palace నగరిలో వేషాల విందు జరిగినది. or pretext నెపము, సాకు, వ్యాజము.under the * of friendship స్నేహమనే సాకు పెట్టి.
Insensate
(adj), జడమైన, మందమైన, మూర్ఖమైన, యిది కావ్యశబ్దము.
Muskrat
(n), ( s), చుంచు.
Turnspit
(n), ( s), చిన్న పొట్టి కుక్క.
To Gurgle
(v), ( n), పారేనీళ్లు, జలజలమని ధ్వనించుట. gurguingstream జలజలమని పారే నీళ్లు.
Profit
(n), ( s), ఫలము, లాభము, ఆదాయము, ప్రయోజనము, ఉపయోగము. I had the * of his advice అతను బుద్ధి చెప్పడమనే లాభము నాకు కలిగినది. he derived no * from this medicine యీ మందువల్ల వాడికి గుణము లేదు.
Carbonite
(adj), బొగ్గు ద్రావకము కలిశిన.
To Nudge
(v), ( a), to push slightly తిన్నగా తట్టుట, జాడగా పొడుచుట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Reprehensibly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Reprehensibly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Reprehensibly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Reprehensibly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Reprehensibly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149845
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close