Telugu Meaning of Rescinded

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Rescinded is as below...

Rescinded : (adj), కొట్టివేయబడ్డ, తోశివేయబడ్డ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Dyeing, Or Dying
(adj), of colour అద్దకము చేసే of death చచ్చే.a * vat అద్దకము చేసే తొట్టి. * accents హీనస్వరము. * words అవసానకాలమందు చెప్పేమాటలు. the * notes of the trumpet తుతారాస్వరము యొక్క అవరోహనము.
One
(n), ( s), వొకడు, వొకతె, వొకటి. mighty *s మహాపురుషుడు. * by *వౌకరొకరుగా, వొకటొకటిగా. * and all యావత్తు పిన్నాపెద్దా,అంతా. they become * with him అతనితో వొకటైపోయిరి. li ttle *sబిడ్డలు, పిల్లలు. the other *s కడమవాండ్లు కడమవి. the old *sముసలివాండ్లు పాతవి. * would have imagined so అట్లా తోచడముసహజమే. I for * shall go నేనైతే పోతాను. * after anotherవొకరొకరుగా, వొకటొకటిగా. they looked * at another వొకరినౌకరు చూచుకొన్నారు, పరస్పరము చూచుకొనిరి. every * అందరు.* who goes there అక్కడికి పొయ్యేవాడు. some * యెవడో. any *యెవడైనా. at * we arrived వొంటిఘంటకు చేరినాము. when he sayssuch * told him తనతో ఫలాని వాడు చెప్పినా డన్నప్పుడు.
To Weigh
(v), ( a), to try the weight of nay thing తూచుట. he *ed the copper రాగిని తూచినాడు. the fruit that *s downthe branches కొమ్మలు వాలేట్టుచేసే పండ్లు. the ship *ed anchorవాడ లంగరుతీశి వెళ్ళిపోయినది. to consider ఆలోచించుట. afterweighing the reasons హేతువులలో యెచ్చుతగ్గులు విచారించినతరువాత, యెది ఘనమో విచారించి కారణములను పర్యాలోచన చేసినతరువాత.
Gentleman
(n), ( s), (add,) as menaing an idle rascal సోమారి.his own master స్వతంత్రుడు. In the Calcutta Rev. No. 25. p.158. the phrase is భద్రలోకులు. And సాంప్రదాయకులు will be equally correct.
Stink
(n), ( s), కంపు, దుర్గందము, గబ్బు.
To Accent
(v), ( a), ఒత్తిపలుకుట, ఊనిపలుకుట, ఒత్తుపలుకుకు గురుతు వేసుట.
Rock
(n), ( s), రాయి, కొండ, పర్వతము, శిల, బండ. a shoal of *s in the sea నీళ్ళలో వుండే పర్వతము, చుట్టు. the living * జీవశిల.the * of our salvation ఆశ్రయము, శరణము, రక్షణము. the * he split on was ambition వాడి అత్యాశే వాణ్ని చెరిపినది. the * and spindle రాట్నము తిప్పే కర్ర.
Unappeasable
(adj), శాంతి పొందని, ఉపశమించని, అణగని.
To Smoulder
(v), ( n), గనగనలాడుతూ వుండుట, జ్వాల లేకుండా నిగురుగా వుండుట. the fire *ed for three days ఆ నిప్పు మూడు దినములదాకా గనగనలాడుతూ వుండినది. Smoulderand Smother are the same word "They smouldered the princes betweentwo feather beds." Lord Orford's Historic Doubts.
To Learn
(v), ( a), and v. n. తెలుసుకొనుట, నేర్చకొనుట, అభ్యసించుట. I *t this fromhim అది వాడివల్ల నాకు తెలిసినది. you should * of him నీవున్ను వాడివలెనడుచుకోవలసినది. I * that they are coming వాండ్లు వస్తారని నాకు తెలిసినది.he *s Telugu తెలుగు చదువుతున్నాడు. I *ed it దాన్ని అభ్యసిస్తిని. he *t it byheart వాడికి అది ముఖస్థమైనది. he *t me Telugu (this is bad English) వాడునాకు తెలుగు నేర్పినాడు.
Next
(adj), అవతలి, తర్వాతి, రెండో, పై, వచ్చే, పొరుగు. read the * word అవతలి మాటను చదువు. * day మరునాడు, రెండో నాడు. the * day but one మూడో నాడు. * door పొరుగిల్లు, పక్కయిల్లు. they and I are * door neighbours వాండ్లు నేను యిరుగింటి పొరుగింటి వారము. I live * door to the church గుడికి పక్క యింట్లో వున్నాను. * time వచ్చేసారి, రెండోసారి. * morning మరుసటి తెల్లవారి.* Monday అవతలి సోమవారము, వచ్చే సోమవారము. the * year మరుసటిసంవత్సరము. in the * place అనంతరం, యిది గాక. * of kin ముఖ్య వారసులు లేని పక్షమందు వార్సు కాగలవాడు. here in this world and inthe * ఇహమందు పరమందు. the * world పరలోకము.
Hen-pecked
(adj), భార్యకు భయపడే. a * husband పెండ్లానికి వణికే మొగుడు.
Paraphernalia
(n), ( s), స్త్రీ ధనము. సారె. or baggage సామాను, పిచ్చిఅలంకారములు, డంబముగా వుండే వేషము.
Unreasonably
(adv), without proper cause అన్యాయముగా. he was * angryat this దీనికి వృథాగా కోపము చేసినాడు.
Scar
(n), ( s), పుంటిమచ్చ, గాయపుమచ్చ. the *s of small poxఅమ్మవారి మచ్చలు.
Tremulous
(adj), trembling వణికే, కదిలే.
Intolerably
(adv), తాళ గూడక, దుస్సహముగా, పడగూడక.
Villain
(n), ( s), దుష్టుడు, క్షుద్రుడు, దొంగ, పోకిరి, హరంజాదా, చండాలుడు.
Cursedly
(adv), ( this is a vile tho' very common ) పాడుగా. it was * hotచెడ్డ యెండగా వుండెను. * afraid చెడ్డ భీతిని పొందిన.
Ill-advised
(adj), అవివేకమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Rescinded is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Rescinded now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Rescinded. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Rescinded is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Rescinded, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113057
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51510
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close