Telugu Meaning of Risen

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Risen is as below...

Risen : (participle), పుట్టిన,కలిగినలేచిన,ఉదయమైన


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Conclave
(n), ( s), ధర్మసభ, అనగా Pope చేతి కింది పాదుర్ల సభ.
To Wrestle, Resle
(v), (n.), to struggle పెనుగులాడుట పోరాడుట. helong *d with the miseries of of indigence వాడు కూటికిలేనిసంకటము చేత బహదినాలు తొందరపెడుతూ వుండెను.
Bankruptcy
(n), ( s), దివాలుయెత్తడము.
Dissenter
(n), ( s), one that disagress from an opinionభిన్నాభిప్రాయము గలవాడు, వొప్పనివాడు. one who refuses the communionof the English church ప్రోటెస్టాంటు మతస్థులలో చచ _వు యంగిలండుమతమును వొప్పనివాడు. they are * s from us మా మతములోనుంచిమిగిలిన విరుద్ధమతస్థులుగా వున్నారు. the Jangamas are *s from thebody of the Hindus జంగములు హిందువుల మతములోనుంచి కలిగినవిరుద్ధమతస్థులు.
To Antedate
(v), ( a), ముందుతేది వేసుట. he antedated his letter వాడి జాబుకుముందు తేది వేసినాడు, అనగా పదోతేది వ్రాసి అయిదో తేది వేసినాడు.
Formidably
(adv), భయంకరముగా, అఘోరముగా, దారుణముగా.
Demand
(n), ( s), అడగడము. he paid it on * అడిగినప్పుడు చెల్లించినాడు.debt అప్పు, ఋణము. a question ప్రశ్న, మనవి. he gave a receiptin full of all *s గవ్వకు గవ్వ చెల్లించినట్టు చెల్లుచీటి వ్రాసియిచ్చినట్టు సర్వవిల్లంగశుద్దిగా రశీదు ( meaning receipt) యిచ్చినాడు.there was no * for these goods యీ సరుకులకు గిరాకి లేదు. thesegoods were in * యీ సరుకులకు మహా గిరాకిగా వున్నది. there isno * for this article యీ సరుకును కొనేవాండ్ల లేరు. the government* in revenue matters పన్నురూకలు, కిస్తి. demand, collectionand balance జమ, వసూలు, బాకి. These are Hindusatani wordsjama, wasool, baki.
Undivided
(adj), unbroken; whole అవిచ్ఛిన్నమైన, అవిభక్తమైన. the * streamof the Godavari అఖండ గోదావరి. the * stream of the Cavari అఖండ కావేరి.he paid * attention to this దాని మీద తదేక ధ్యానముగా వుండినాడు. * affectionసాంద్రమోహము. an * estate విభజించబడని ఆస్తి. those who hold an * estateare called in HIndu law అవిభక్తులు యేక భాండాశనులుగా వుండే వాండ్లు.
Consummated
(adj), తీరిన. this marriage was never * పెండ్లి అయినదిఆలమగడు కలియలేదు.
Timorously
(adv), భయముగా, పిరికితనముగా, జంకుగా.
To Trot
(v), ( n), to move with a high jolting pace దాట్లు వేసుకొంటూ పరుగెత్తుట,యిది బండి గుర్రపు పరుగును గురించిన మాట. she was always trotting aboutఅది యిటూ అటు తిరుగుతూ వుండినది. a hard trotting horse అధికముగా కుదిలిస్తూపరుగెత్తే గుర్రము.
To Heed
(v), ( a), లక్ష్యములో వుంచుట, లక్ష్యము చేసుట, సడ్డ చేసుట. he did not *their order వాండ్ల ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు.
Bristol-stone
(n), ( s), పుష్యరాగము, తొవరమల్లి.
Mitigatory
(adj), ఉపశమనముచేయించే. in his case there were some * circumstances వాడి వ్యాజ్యములో మన్నించవలసిన సంగతులు కొన్ని వుండినవి.
Indentation
(n), ( s), నొక్కు, నొక్కులునొక్కులుగా వుండడము, పండ్లుపండ్లుగా వుండడము,పల్లము, మొర్రి, సొట్ట, హెచ్చుతగ్గులుగావుండడము.there are *s on the edges of the mogili leaf మొగిలి ఆకుఅంచులు పండ్లు పండ్లుగా వుంటున్నవి. the cowry shall has *sగవ్వ యొక్క పెద్దవి గీతలు గీతలుగా వుంటున్నది.
To Support
(v), ( a), మోసుట, వహించుట. to sustain ఆదరించుట, రక్షించుట, కాపాడుట. he *s his sister వాడు తోడబుట్టినదాన్ని కాపాడుతాడు. the pillar that *s the beam ఆ దూలమును ఆదుకొనివుండే స్థంభము, ఆ దూలమునకు పోటు యిచ్చి వుండే స్థంభము. he *edthe weight for four hours నాలుగు గడియలదాకా ఆ బరువును మోసుకొని వుండినాడు. to endure సహించుట, పడుట, వోర్చుట. I cannot * this torment నేను యీ వుపద్రవమును పడలేను, తాళలేను,సహించలేను.
Vote
(n), ( s), suffrage సమ్మతి, అంగీకారము, మాట. by common * these men are very cleaver వీండ్లు గట్టివాండ్లని అందరున్ను అంటారు.my * is of little value నా మాటను యెవరు అడుగుతారు. they gave him their *s వాండ్లందరు వాణ్ని సమ్మతించినారు. he gained a few *s వాణ్ని కొందరు వొప్పుకొన్నారు. I have no * in the affair ఆ వ్యవహారములో నా మాట చెల్లదు, నా అభిప్రాయము, అడగరు.
Unmeant
(adj), not intended అనాలోచితమైన, తలచిచేయని అబుద్ధిపూర్వకమైన. whyshould you be angry at an * insult ? అబుద్ధిపూర్వకమైన అపచారమునకుతమరేల కోపము చేస్తారు.
Comet
(n), ( s), తోకచుక్క, ధూమకేతు.
Feignedly
(adv), బేడిజముగా, మారీచముగా, మాయగా, దొంగవేషము వేసుకొని.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Risen is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Risen now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Risen. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Risen is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Risen, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95702
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close