Telugu Meaning of Rough

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Rough is as below...

Rough : (adj), గరుకైన, బిరుసుగా వుండే. * ground మిట్టాపల్లముగా వుండే భూమి. the sea was very * yesterday నిన్న అలలు అధికముగా వుండినవి.* weather నానా గాలిగా వుండే కాలము. * beard క్షౌరము చేయని గడ్డము. *rubies కెంపులదళము. a * diamond సానపట్టనిరవ, మూగరవ, స్వయంభూరవ. (metaph.) కొంచెము, ధూర్తుగా వుండినప్పటికిన్ని మంచివాడుగా వుండేవాడు. or miscellaneous చిల్లర. * words మోటుమాటలు, తిట్లు. the sound made by a saw is * రంపము యొక్క శబ్దము కర్ణకఠోరముగా వుంటున్నది. a * voice రాసినగొంతు. he spoke in a * voice పెద్దగొంతు చేసినాడు, కూకలు పెట్టినాడు. * behaviour, * manners అమర్యాద,దౌర్జన్యము. a man of * temper ధూర్తుడు. a * man మోటుమనిషి. raw mangoes are * to the taste మామిడిపిందెలు నోటికి వొగురుగా వుంటవి.a * draft of a letter చిత్తుగా వ్రాశిన జాబు. a * calculation ఉజ్జాయింపుగా వేసుకొన్న లెక్క. by all means both * and smooth నయాన భయాన, మంచితనాన చెడుతనాన. a * cast wall సున్నము పెట్టని గోడ, ముతక సున్నము పూశిన గోడ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Interlunar
(n), ( s), కృష్టపక్షము, యిదికావ్యశబ్దము.
To Commemorate
(v), ( a), ఆచరించుట, కొనియాడుట, అనగా ఒక విశేషకార్యము గాని, మనిషిగాని వీటి యొక్క జ్ఞాపకము వుండేటట్టుగా ఒక క్రియను ఆచరించుట.they commemorated the feast వారు వుత్సవము జరిగించినారు. he commemorateshis father's death tomorrow రేపు తండ్రికి తద్దినము పెట్టపోతాడు. hecommemorated his childs birth every year ప్రతి సంవత్సరము కుమారుడికిపుట్టిన దినము చేస్తాడు.
Slide
(n), ( s), జారేటిది. a * in a telescope చుక్కాణిలో ముందుకువెనక్కు యీడ్చేదిగా వుండేటిది.
Predetermination
(n), ( s), పూర్వ సంకల్పము, ముందు నిర్ణయము.
Uncustomed Goods
(n), ( s), సుంకము తీరని సరుకులు.
Limed-twigs
(n), ( s), (used in catching birds) జిరుగు పుల్లలు.
Deserter
(n), ( s), పారిపోయిన సిపాయి.
To Fornicate
(v), ( n), రంకాడుట, వ్యభిచరించుట, పెండ్లికానివాండ్లతోపోవుట.
To Retract
(v), ( a), తిప్పుకొనుట. he *ed what he first said వాడు మొదట చెప్పినదాన్ని మళ్లీ తిప్పుకొన్నాడు. I will not * what I said నేను చెప్పిన మాటను తిప్పను.
Provided
(adj), జాగ్రతచేయబడ్డ, సిద్ధముచేయబడ్డ, అమర్చిన. his children are well *for అతని బిడ్డలకు వొకందునా కరత లేదు. * he is there అతడు అక్కడ వుండే పక్షమందు. *that he arrives in proper time అతడు సమాయానికి వచ్చినట్టైతే. * alwayas that he consents అయితే వాడు సమ్మతించ వలసినదిగదా. you can dispose of the money inthis manner * always that your father consents నీ వా రూకలను యీ ప్రకారముగావ్రయము చేయవచ్చును, అయితె మీ తండ్రిగారి అనుమతి వుండ వలెను. * always that అనగా If. Providence, n. s. or foresight ముందు జాగ్రత, ముందాలోచన. they shew no * in theirfamilies వాండ్ల కాపురములో పోణిమిలేదు, యిది ప్రాచీన ప్రయోగము. a word for God దైవము. the care of God దేవ సంరక్షణ, దైవటాక్షము. the decrees of * దైవయత్నము, దైవసంకల్పము, ఈశ్వరాజ్ఞ, దైవగతి. by the hand of * దైవశముగా. * ordered that he met them దైవాధీనముగా వాండ్లకు యెదురుపడ్డాడు.
Equator
(n), ( s), నాడీమండలము. (Kala sanc. p. 372) అచ్ఛరేఖ, అనగా భూగోళము మీది చెరిసగములో తూర్పుపడమరగా వుండే రేఖ, దీన్ని సూర్యగమనము అనుసరించి వుంటున్నది. Dz. says ఉత్తర దక్షిణ కేంద్రద్వయోర్మధ్యస్థితి భూగోళద్వ్యంశ కారిణీ రేఖా.
To Dart
(v), ( n), దూరుట, లటుక్కున పైన పడుట. as lightning'మెరుసుట. the dog *ed at me కుక్క నామీద లటుక్కున వచ్చిపడ్డది.he *ed across the road, ఝరాలున దోవకు అడ్డము పోయినాడు.
Weighed
(adj), తూచబడ్డ, తూగిన, వంగిన. words duly * బాగాపర్యాలోచించబడ్డ శబ్దములు. * down with misery దుఃఖము చేతకుంగిన. hearts * down by grief దుఃఖముచేత కుంగిన మనస్సులు, ఖిన్నమనస్సులు.
Oafish
(adj), జడుడైన, మందమతియైన.
Footing
(n), ( s), నిలకడ, నిలిచేస్థానము, ఆటలో అడుగులు వేయడము. in climbing the hill he could not keep his * కొండ యెక్కడములోవాడికి అడుగు వూనకపోయినది. he lost his * కాలుజారిపడ్డాడు. on the * of friendship స్నేహభావమువల్ల , స్నేహమునుపట్టి. he is not on a *with them వాండ్లెక్కడ వీడెక్కడ, వాండ్ల స్థితి యెక్కడవీడిస్థితి యెక్కడ he is now on a good * with them వాండ్లకువీడికి యిప్పుడు విహితముగా వున్నది. these t hree are on the same * at courtరాజుకు వీండ్లు ముగ్గురు సమమే.
Dangerousness
(n), ( s), అపాయము.
To Inebriate
(adj), మత్తును కలుగ చేసుట, మదమును కలుగచేసుట,మయికమును కలుగచేసుట.
To File
(v), ( a), to rasp ఆకురాయితో లోహమును రాచుట . to string కూర్చుట.as a law suit దాఖలు చేసుట. he *d a petition వాడు వొక అర్జిదాఖలుచేసినాడు.
Surety
(n), ( s), a bondsman, one who gives bail పూటబడ్డవాడు,వుత్తరవాది, జామీనుదారుడు.
Bartavelle
(n), ( s), చకోరపక్షి.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Rough is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Rough now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Rough. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Rough is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Rough, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149838
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101432
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39118

Please like, if you love this website
close