Telugu Meaning of Scoundrelly

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Scoundrelly is as below...

Scoundrelly : (adj), base, vile నీచమైన, పోకిరియైన, కొంటెయైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Cicatrize
(v), ( n), gAyamu mAnadAnaku AraMBiMcuta.
Hatred
(n), ( s), పగ, ద్వేషము, విరోధము, వైరము, గిట్టమి. * of wordly objectsవిరక్తి, వైరాగ్యము.
Ideal
(adj), formed by idea,not real,fancied మానసికమైన, చిత్తోద్బూతమైన,తోచిన, ఊరికెతోచిన,కల్పితమైన,అభూతకల్పనమైన, ఊరికె అనుకొన్న, ఊహించుకొ న్న, అనుమానమైన,అసత్యమైన,లేనిపోని.* difficulties ఊరికె అనుకొన్న తొందరలు. * beauty అభూతకల్పనమైన సౌందర్యము అనగా జగత్తులో లేనిది. * difilement అనుకున్న అంటు, తెచ్చుకొన్న అంటు. * worship మానసికపూజ. the distinotion of real and * సదసద్యివేచనము. this is an * distinction ఇది వూరికె అనుకున్నభేధము. (in valgur phrase) this house is the very * of his వాడింటిని చూస్తే యీ యింటిని చూచినట్లే వున్నది.
To Hurt
(v), ( a), ఉపద్రవపెట్టుట, బాధించుట. he says cold bathing will * youచన్నీళ్ళలో స్నానము చేస్తే నీకు ఉపద్రవ మౌనంటాడు. this blow *s him very muchఈ దెబ్బ చేత వాడికి నిండా వుపద్రవమైనది.
Fasting
(n), ( s), ఉపవాసము, ఉపోష్యము, పస్తు, లంఖనము.
To Versify
(v), ( a), to write in verse శ్లోకములుగా రచించుట, పద్యములుగా చెప్పుట. this is a common story but he has versified it well అది సామాన్యమైన సంగతి దీన్ని బాగా పద్యాలుగా రచించినాడు.
Prevarication
(n), ( s), సందిగ్ధముగా చెప్పడము, తారుమారుగా చెప్పడము.
Suphureous
(adj), గంధక సంబంధమైన.
Recommencement
(n), ( s), పునరారంభము, మళ్ళీ మొదలు పెట్టడము.
Debris
(n), ( s), చిల్లపెంకులు.
Errand
(n), ( s), పని, వచ్చినపని, పోయినపని, పంపించిన కార్యము. they sent me here on that * ఆ పనిని గురించి నన్ను యిక్కడికి పంపించినారు.they sent him on a fools * వాణ్ని పిచ్చివాణ్నిగా చేసి పంపించినారు,అనగా వాడికి వొక పిచ్చి పని పెట్టి అవతలికి పంపినాను. when he arrived there he forgot his * అక్కడికిపోయి తాను పోయిన పనిని మరిచినాడు.
Cheek-bones
(n), ( s), దవడ యెముకలు, కటు మోరలు. he has high * వానికి కటు మోరలు వుబ్బుగా వున్నవి.
Coup-de-main
(n), ( s), ప్రబలమైన దెబ్బ, వొకరికి తోచని దివ్యమైన యుక్తి, యెత్తు, అనగావొక దెబ్బలో తన యత్నము సఫలమయ్యేటట్టు చేసిన వొకరికీ తోచని దివ్యమైన యుక్తి. hetook the queen by a * వొకరికిన్ని తోచని ఒక యెత్తులో లటక్కున మంత్రిని కొట్టి ఆటజయించినాడు.
Mummery
(n), ( s), వేషము, మాయవేషము, కపట వేషము, భాగవతము.
Willing
(adj), ready, desirous ఇచ్ఛగల, సమ్మతిగల. are you * to go ? పొయ్యేటందుకు నీకు సమ్మతమా ? నీకు పోవలె నని వున్నదా. I am * to give this యిది నాకు యివ్వవలెనని వున్నది. he is not * to do so అట్లా చేయడానికి వాడికి యిష్టము లేదు. we are to do this (God-wiling) next year ఈశ్వరానుగ్రహము వుంటే దీన్ని వచ్చే సంవత్సరము చేతాము.
Feigned
(adj), తెచ్చుకొన్న ఆరోపించుకొన్న, దొంగవేషము వేసుకొన్న, బేడిజమైనకపటమైన, లేని. * sleep దొంగనిద్ర. * sorrow నీలిఏడ్పు. * friendship* కపట స్నేహము.
Marketting
(n), ( s), బేరము, వ్యాపారము.
To Mend
(v), ( n), గుణపడుట, స్వస్థమౌట. his health is *ing వాడికి వొళ్లు కుదురుగా వున్నది. matters are *ing యిప్పుడు వాసిగావున్నది.
To Lade, Lade
(v), (a.), or to load బశువు యెక్కించుట. or to throw out చల్లుట. they *d the vessel with rice ఆ వాడ మీద బియ్యమెక్కించినారు.
Grower
(n), ( s), పయిరుచేసేవాడు, పంటచేసేవాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Scoundrelly is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Scoundrelly now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Scoundrelly. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Scoundrelly is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Scoundrelly, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149838
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101432
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39118

Please like, if you love this website
close