Telugu Meaning of Season

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Season is as below...

Season : (n), ( s), one of the four parts of the year ఋతువు,కాలము, తరుణము, తరి. The English reckon four *s in ట్హే year,which are, spring, summer, autumn, and winter, The Hindussay there are six *s (See the word ఋతువు.) the hot *ఎండ కాలము. at the at * or time ఆ సమయమునందు. they remainedfor a short * కొన్నాళ్లు వుండిరి. at this * ఇప్పట్లో, యిట్టి తరుణంలో,ప్రస్తుతమందు. mangoes are now out of * మామిడికాయలు తల బడ్డది.oranges are not now in * ఇది కిచ్చిలి కాయలు కాచే కాలము కాదు.a bitch that is in * వెదగా వుండే కుక్క, అనగా చూలు కావడమునకుయత్నముగా వుండేటిది. an elephant that is in * మదమెక్కిన యేనుగ.plantains are always in * అరిటికి ఎప్పుడున్ను కాలమే. flowers whichare always in * సమస్త ఋతువులోనున్ను పూచే పుష్పములు. the toddy *కల్లు దించే దినాలు, కల్లు పంట కాలము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Disembarkment
(n), ( s), వాడలోనుంచి దండు, దిగడము.
Turnip
(n), ( s), a white esculent root తెల్లని వొక దుంప.
To Unroot
(v), ( a), to tear up the roots పెళ్ళగించుట, వేరుతో పెరుకుట.
Reading
(n), ( s), చదవడము, పఠనము, పఠించడము, పారాయణము.various *s or deviations in verse పాఠ భేదములు ప్రతిభేదములు. a cross * పంఙ్తి భేదముగా చదవడము. a * desk పుస్తకమును పెట్టి చదివే యేట వాలుబల్ల.
Raddle
(n), ( s), a fascine కట్టెల మోపు.
Quadrennial
(adj), నాలుగు పక్కలు గల.
Weapon
(n), ( s), an instrument of war ఆయుధము, అస్త్రము,శస్త్రము.
Decayed
(adj), క్షీణమైన, శిథిలమైన, వుడిగిన, కుళ్లిన, చెడిపోయిన.a * gentlemen బాగా బ్రతికి నొచ్చిపోయివుండేవాడు. a *bulidingశిథిలముగా వుండే యల్లు. a * tooth పుప్పిపల్లు. his strengthis much * వాడికి శానా బలము వుడిగిపోయినది.
Prolificacy
(n), ( s), అభివృద్ధి. the * of the potato is astonishing వురలగడ్డల అభివృద్ధి యింతంతకాదు, ఒకటి మారౌతున్నది.
Satire
(n), ( s), హాస్యకావ్యము, ధూషణగా ఉండే కావ్యము. * in thedisguise of praise నిందాస్తుతి.
Hilt
(n), ( s), కత్తిపిడి.
Key
(n), ( s), తాళంచెవి, బీగంచెవి. (meant for చావి. Bengali, from Portugueze chave.) a false * మారుతాళము. or peg of a violin &c. బిరడ, అనగా వీణె యొక్క బిరడ. She spoke in a loud * (or tone) అది బిగ్గర మాట్లాడినది. She spoke in a low * హీనస్వరముగా మాట్లాడినది. in music స్వరము. false * అపస్వరము. a * to a puzzle కట్టుకథను విచ్చడానకై వుండే సాధనము, కీలకము బిస, వివరణము. a wharf for goods వాడ మీది సామానులు దించడానకై కట్టివుండే రేవు. we took this village which was the * of theirposition వారి దేశమునకు ఆయపట్టుగా వుండే వూరిని పట్టుకొన్నాము. this village is the * of the river ఈ వూరు స్వాధీనమైతే ఆ యేరు స్వాధీనమైనట్టే.
To Recollect
(v), ( a), జ్ఞాపకము చేసుకొనుట, స్మరించుట. do you * this ? ఇది నీకుజ్ఞాపకమా. I dont' * it అది నాకు జ్ఞాపకము లేదు. ever since I can * నాకు బుద్ధితెలిశిన నాటనుంచి. when he *ed himself వాడికి స్మారకము వచ్చేటప్పటికి తెలివివచ్చేటప్పటికి. ( Swift says of Stella's jets ) I will * as many as Iremember నాకు యేవేవి జ్ఙాపకము వున్నవో వాటిని వ్రాస్తాను.
To Concede
(v), ( a), to admit ఒప్పుట, సమ్మతించు, అంగీకరిమచుట, అనుకూలించుట, మెచ్చుట. to grant or make over ఒప్పగించుట, విడిచిపెట్టుట. I * this సరే దీన్ని ఒప్పుకొన్నాను.
Sunstantiation
(n), ( s), proving నిరూపించడము, నిజపరచడము.
To Predicate
(v), ( a), స్థిరముగా చెప్పుట, సిద్దముగా చెప్పుట, నిశ్చయముగా చెప్పుట.nothing can be *d regarding this యిందున గురించి వొకటిన్ని నిశ్చయించరాదు.
Truce
(n), ( s), a cessation of hostilities సంధి, యుద్ధము లేకుండానిలిచివుండడము, కొంత కాలము వరకు యుద్ధము చేయకుండా వుందామని చేసుకొన్ననియమము. they made a * for ten days యుద్ధాన్ని పది దినాలు నిలిపిపెట్టినారు.they quarrelled for sometimes but at present there is a * కొన్నాళ్లుపోట్లాడుతూ వుండినారు గాని యిప్పట్లో కొంచెము నిమ్మళించి యున్నారు. a * to thesereflections ! యీ ఆలోచనలు యింత మట్టుకు చాలును.
Threaden
(adj), made of thread దారముతో చేసిన.
Gunnery
(n), (s), పిరంగులను కాల్చే శాస్త్రము.
Hanging
(n), ( s), or execution ఉరితియ్యడము, తూకు తియ్యడము. a * matter (Johnson) తలబొయ్యే పని.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Season is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Season now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Season. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Season is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Season, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149855
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113068
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95692
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51516
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close