Telugu Meaning of Separable

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Separable is as below...

Separable : (adj), ప్రత్యేకము చేయగూడిన, విడతియ్యగూడిన. the word and its meaning are not * శబ్దము అర్థము వొకనాటికీ వీడేదికాదు. భిన్నమయ్యేదికాదు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Vessel
(n), ( s), a kettle, vase pot, a cask, a tube, a ship పాత్ర, కుండ, పీపాయి, నాడి, గొట్టము, వాడ. they are *s of wrath వారు అగ్రహమునకు పాత్రులుగా వుండేవాండ్లు, అనగా అనుగ్రహమునకు పాత్రులు కానివాండ్లు, సర్వక్రోధభాజనాని. A+.
Unsusceptible
(adj), incapable వల్లకాని, వల్లగా వుండని. they are very * వాండ్లువట్టి మొద్దులు. this house is * of improvement యీ యిల్లు చక్కపెట్టడమునకువల్ల లేకుండా వున్నది.
To Penetrate
(v), ( a), ప్రవేశించుట, చొచ్చుట, దూరుట. the axe *d the wood గొడ్డలికొయ్యలో దిగినది. rust * s into iron తుప్పు యినుముకు పట్టుతున్నది, యినుమునుతింటున్నది. the water * d the wood ఆ కొయ్యలో నీళ్ళు వూరుతున్నది. we couldnot * the forest మేము అడవిలో చొరలేకపోతిమి. I cannot * into the meaningఆ యర్థము నాకు అవగాహన కాలేదు. I could not * his meaning వాడి భావము నాకుతెలియలేదు. his words *d their hearts వాడి మాటలకు వాండ్ల మనస్సు కరిగినది.
Advent
(n), ( s), ఆగమనము, అనగా ఖ్రీస్టు మాస్పండుగకు ముందువచ్చే నాలుగు వారాలు.
To Straggle
(v), ( n), to wander dispersedly చెదిరిపోవుట, చెదిరిమూలకొకటిగా తిరుగుట.
To Thaw
(v), ( n), కరిగిపోవుట, అనగా రాయిగా పేరిన నీళ్ళు కరుగుట.
To Fore-run
(v), ( a), సూచించుట. this wind *s rain యీ గాలివానను సూచిస్తున్నది. యీ గాలిని చూస్తే వానవచ్చేటట్టు వున్నది.
Levant
(n), ( s), (a French word) తూర్పు దేశము అనగా . Turkey, Syria, Palestine &c. మొదలైన దేశములకు సముదాయనామము, ఇది Mediteranean అనే సముద్రమునకుతూర్పున వుంటున్నది. Leevee, n. s. ప్రభుదర్శనము, రాజదర్శనము. there was a great * Yesterday నిన్నటిదినము శానామంది ప్రభుదర్శనానికి వచ్చినారు. I am going to the * నేను ప్రభుదర్శనమునకు పోతున్నాను.
Scoundrelises
(n), ( s), నీచత్వము, పోకిరితనము, పోకిరిమాటలు, తిట్లు. his book is full of *s వాడి పుస్తకము వట్టి బండబూతుగా ఉన్నది.
Withdrawal Or Withdrawment
(n), ( s), the act of taking back; arecalling మళ్లుకోవడము, తిరగడము. after the * of my complaintనా ఫిరియాదును నేను తిసి వేసిన తర్వాత. after the * of the troops దండు మళ్లుకొన్న తరువాత. before the * of these orders ఈ ఆజ్ఞ తిరగక మునుపే, యీ వుత్తరువు కొట్టివేయక మునుపే.
Fellow-coyntryman
(n), ( s), స్వదేశస్థుడు.
Comfortless
(adj), దిక్కుమాలిన, పాడైన, అనాదరమైన, ఆదరణ లేని, తొందరపడే. a * house సౌఖ్యము లేని యిల్లు.
Truck
(n), ( s), సాటా కోటిబేరము, వొక సరుకును యిచ్చి దానికి ప్రతి మరివొక సరుకునుతీసుకోవడము. a little carriage సామాను తీసుకొని పొయ్యే వొక విధమైన బండి.
Superintendence, Superintendency
(n), (s.), over-seeing, managingపై విచారణ.
Short
(adj), not long పొట్టి, కురచ. a * story చిన్న కథ. a *rope కురచైన దారము. a * stick తుండ్రుకర్ర. a * life అల్పాయువు. a * man పొట్టివాడు. a * syllable లఘ్వక్షరము, హ్రస్వాక్షరము. they went round while I went the shortest way వాండ్లు చుట్టుకొనివచ్చినారు నేను అడ్డదోవను పోయినాను. in a * time కొంచెములో, కొంచెము కాలములో. in * మెట్టుకు, వెయ్యి మాట లేల. in * they are coming మెట్టుకు వస్తున్నారులే. in * you must pay the money నీవు రూకలు చెల్లించి తీరవలెను. to cut the affair * he sold the horseయీ పీకులాట యెందుకని గుర్రాన్ని అమ్మివేసినాడు. when the water fell* నీళ్ళు లేక పోయ్యేటప్పటికి. he gave me * weight తక్కువగా తూచిఇచ్చినాడు. he gave me * measure అన్యాయపు కొలకొలిచినాడు.
Paranymph
(n), ( s), తోడు పెండ్లి కూతురు.
Affront
(n), ( s), అమర్యాద, అవమానము, తిరస్కారము.
Caravansary
(n), ( s), సత్రము, చావిడి.
Decoration
(n), ( s), శృంగారము, అలంకారము. Decorous, adj. తగిన, యుక్తమైన. it is not * యిది తగదు, యిది కూడదు.
Speaking
(p||), మాట్లాడే,చెప్పే,strictly * or properly * న్యాయముగా,ముఖ్యముగా, విశేషముగా. properly * this is the third part యిది న్యాయముగా మూడోభాగము. Generally * ముఖ్యముగా. a vivid or * (eloquent)eye మనసులో వుండే భావమును తెలియచేసే చూపు. * trumpet మాట్లాడేగొట్టము,అనగా దూరములో వుండే వాండ్లకు వినేటందుకై నోటికి ఆనించుకొని మాట్లాడే పెద్దగొట్టము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Separable is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Separable now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Separable. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Separable is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Separable, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149848
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113056
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51509
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39121

Please like, if you love this website
close