Telugu Meaning of Shalloon

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Shalloon is as below...

Shalloon : (n), ( s), a slight woollen stuff సన్న బొంత.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Against
(prep), మీద, పైన, యెదురుగా, విరుద్ధముగా, ప్రతికూలముగా. he swam *the stream ప్రవాహానికి యెదురు యీదినాడు. a charm * posion విషము దిగేమంత్రము. he set himself * us మాకు శత్రువుగా యేర్పడ్డాడు. Have this ready *tomorrow యిది రేపటికి సిద్ధముగా వుండవలెను. you must be ready * myarrival నేను వచ్చి చేరేటప్పటికి నీవు సిద్ధముగా వుండవలెను. they leaned theirlances * the wall వాండ్లు యీటేలను గోడకు ఆనించినారు. he harbours ill will *me వాడు ఆంతర్యములో నా మీద విరోధము పెట్టుకొన్నాడు. ants provide food *rainy season చీమలు వాన కాలమునకై మేతను జాగ్రతచేసి పెట్టుకొంటవి. he made acomplaint * me నామీద ఫిర్యాదు చేసినాడు. a sin * god దేవుని విషయమైన చేసినపాపము. he spoke * me నాకు ప్రతికూలముగా మాట్లాడినాడు, విరోధముగామాట్లాడినాడు. * the law న్యాయవిరోధముగా, చట్టవిరోధముగా. he laid this by *they returned వాండ్లు మళ్లీ వత్తురని దీన్ని దాచిపెట్టినాడు, లేక,పెట్టిపెట్టినాడు. this was quite * the hair or * the grain యిది అత్యంత విరుద్ధముగా వుండెను, అత్యసహ్యముగా వుండెను. the house over * mine మా యింటికియెదురుగా వుండే యిల్లు.
To Pay
(v), ( a), చెల్లించుట, యిచ్చుట. he paid the debt అప్పు తీర్చినాడు. he didnot * the revenue వాడు ఆ పన్ను కట్టలేదు. did he * the fine ? వాడుఅపరాధమును యిచ్చినాడా. he paid was servants నౌకరులకు జీతాలిచ్చినాడు. didhe * you ? నీకు యివ్వవలసినది యిచ్చినాడా. I will * him for this trick వాడుచేసిన మోసానికి తగిన శిక్ష చేస్తాను. he paid attention to this దీన్ని బాగావిచారించినాడు. I will * implicit obedience to your orders తమ ఆజ్ఞనుశిరసావహింతును. if you do not do this you will * the penalty నీవు దీన్నియిట్లా చేయకుంటే వచ్చినదాన్ని అనుభవించు. you will * the penalty of your lifeనీ ప్రాణానికి వచ్చును.he paid for his folly వాడి అవివేకానికి తగిన ప్రాయశ్చిత్తముకలిగినది. I went to * him my respects ఆయన దర్శనానికి వెళ్ళినాను. they paidthis tribute to his virtues ఆయన యోగ్యతను యెరిగి దీన్ని చేసినారు. he paidthe debt of nature చచ్చినాడు. they paid him on his own coin బదులుకుబదులు చేసినారు. to * or daub with pitch కీలు పూసుట. this business willnot * యీ పని నిషల్ఫము.
To Score
(v), ( a), to make a mark గీత గీచుట, గురుతువేసుట. he *d the board all over ఆపలక మీద ఏకముగా గీచినాడు.they *d it off దాన్ని పాటా కొట్టినారు. they *d his backవాడి వీపులో గురుతు చేసినారు, అనగా దెబ్బలు కొట్టినారు. they*d up this against him ఈ పద్దును వాడిమీద వ్రాసినారు, వాడిమీదశలవు వ్రాసినారు.
Inaction
(n), ( s), Cessation from labour, rest, Idlenessవిశ్రాంతి, విశ్రమము. Bournouf in B. 6. 1. 1.
Capability
(n), ( s), శక్తి, సామర్థ్యము, యోగ్యత. on observing the capabilities of the house ఆ యింటి యొక్క వైఖరి నిరాకరించగా.
Pier
(n), ( s), వంపు యొక్క గాని, వారధికంటి యొక్కగాని నడిమికట్టె, లేక, స్తంభము.or quay సముద్రమునకు గాని నదికిగాని రాళ్లు కట్టిన రేవు.
Greenly
(adv), పచ్చగా, పచ్చిగా, లేతగా, జబ్బుగా.
Cabalist
(n), ( s), యహూది వండ్ల యొక్క గుప్తవిద్య తెలిసిన పండితుడు,గుప్తమైన ఐతిహ్యములు తెలిసిన పండితుడు.
Undevout
(adj), having no piety భక్తి లేని, విశ్వాసము లేని.
Fraction
(n), ( s), భాగము, ఆంశము, చిల్లర. anams and Cash are * s of a pagoda వరహాకు చిల్లర , రూకలు, దుడ్లు. Annas and pice are *s of a rupeeరూపాయకు చిల్లర, అణాలు ,పైసాలు . the denominator of a * హారము the numerator of a అంశ. that boy is learning *s వాడు పాతికలువీసాలు నేర్చుకుంటున్నాడు. he does not owe me a * వాడు నాకు వొకగవ్వైనా బాకి లేదు. decimal * దశాంశము.
Unmanured
(adj), not prepared with manure యెరువు వేయబడని.
Beatification
(n), ( s), చచ్చిన ఒక మహాత్ముణ్ని దేవతులలో కలపడము . Ten yearsafter his * వాణ్ని దేవుణ్నిగా నియమించుకొన్న పదియేండ్లకు తరువాత.
Preadamite
(n), ( s), ఆడము కాలమునకు ముందు వుండిన రాక్షసులు.
Undergrowth
(n), ( s), shrubs or small trees growing among large onesఅడుగుపొదలు, అడుగు చెట్లు.
Blackguardism
(n), ( s), పోకిరితనము.
Born
(adj), పుట్టిన. the land in which he was * వాడి జన్మభూమి. first * జ్యేష్టుడైన, అగ్రజుడైన. youngest * కనిష్టుడైన. heirs * of his bodyతన కడుపునపుట్టిన వార్సుదార్లు. high * సత్కుల ప్రసూతుడైన. base * కులహీనుడైన, దుర్భీజుడైన. a * villain జన్మతఃక్రూరుడు. a * fool పుట్టువెర్రి. * again పునఃజన్మించిన, పునర్జన్మమును పొందిన, అనగా ముక్తులు పుణ్యాత్ములు.
Carnatic
(n), ( s), కర్నాటక దేశము, కర్నాటక రాజ్యము.
Betorsed
(adj), అల్లాడే, డోలాయమానమైన.
Installation
(n), ( s), పట్టాభిషేకము చేయడము.
Supervision
(n), ( s), పై విచారణ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Shalloon is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Shalloon now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Shalloon. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Shalloon is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Shalloon, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149847
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113055
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101436
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55842
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51508
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40218
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39121

Please like, if you love this website
close