Telugu Meaning of Shallowbrained

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Shallowbrained is as below...

Shallowbrained : (adj), foolish తెలివిలేని, పిచ్చి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Raven
(adj), నల్లని, నీలమైన. her * tresses ( like black bees ) దానినల్లనికురులు.
Carefulness
(n), ( s), భద్రము, జాగ్రత, యెచ్చరిక.
Evening
(n), ( s), సాయంకాలము. in the * మాపటికి. in the * of hisdays వాడికి వృద్ధాప్యములో. Note రాత్రి నిద్రపొయ్యేవరకు evening అని వ్యవహారము కద్దుగనుక. * and morning రేపు మాపు. See notes on Morning, Noon, and Midday.
To Refresh
(v), ( a), సేదదేర్చుట, ఆప్యాయమును పొందించుట, ఊరట చేసుట, ఉపశాంతిచేసుట. he bathed to * himself ఆప్యాయమానముగా వుండడమునకై స్నానముచేసినాడు. he did this to * his memory మళ్ళీ జ్ఞాపకము రావడమునకై దీన్నిచేసినాడు. I will * your memory తమకు జ్ఞాపకము చేస్తాను.
Able-bodied
(adj), కాయపుష్టిగల, ధృడగాత్రుడైన. an * man కాయపుష్టిగలవాడు.
Devotee
(n), ( s), పారమార్ధికుడు.
Sensible
(adj), having understanding, తెలివిగల, వివేకముగల. a * man తెలివిగలవాడు, వివేకి, జ్ఞాని. he is a * boy వాడు తెలివిగల పిల్లకాయ, వాడు బుద్ధిశాలి. having feeling గోచరమైన, యింద్రియములకు గ్రాహ్యమైన. he was so ill that his skin was not * వాడికి వుండిన రోగము వాడి వొంటిమీద ఏమి తాకినా వాడికి తెలియలేదు. I am very * ofyour kindness తమరు చేసినవుపకారము నాకు బాగా తెలిశి వున్నది. living bodies are * of pain; the dead are not సజీవిగా వుండే వాడికి నొప్పి తెలుస్తున్నది పీనుగకు తెలియదు. perceptible; as, the difference is * to the eye ఈ భేదము కండ్లకు అగుపడేటిదిగా వున్నది. దృష్టి గోచరముగా వున్నది. there is no * difference between these two ఈ రెంటికి వుంఅడే భేదము తెలుసుకోతగ్గది కాదు. his pulse is not now * వాడికి ధాతువు ఇప్పుడు అణిగి పోయినది, తెలియలేదు. he is * of his error వాడి తప్పువాడికి తెలిశివున్నది. are you * of any difference these between two? ఈ రెంటిలో భేదము కద్దని నీకేమైనా తెలుస్తున్నదా. * peril ముఖ్యమైన అపాయము. Sensibly, adv. with discrimination వివేకముగా, తెలివిగా. he spoke * about this ఇందున గురించి తెలివిగా మాట్లాడినాడు. (as meaning) evidentlyస్పష్టముగా this is * the largest యిది స్పష్టముగా దానికంటే పెద్దది. he was * affected at these words ఈ మాటలకు నిండా అఘోరించినాడు. I was * obliged to him వాడికి నేను నిండా బద్ధుడనైవున్నాను. Doddr. Comm. 2. 303.
Ridiculous
(adj), exciting laughter, odd, queer పరిహాసమైన, ఎగతాళియైన, వికారమైన, వింతైన. a * dress వెర్రివుడుపు. a * excuse పిచ్చి సమాదానము. a * story వెర్రి కథ, వెర్రి మాట. it is * to say so నీవు యిట్లా చెప్పడము పనికిరాదు.
Sow
(n), ( s), the animal ఆడపంది. the * and pigs పందిన్ని పంది పిల్లలున్ను.
To Touch
(v), ( a), తాకుట, ముట్టుట, అంటుట, స్పర్శించుట, ముట్టుకొనుట. theborders of Madras * here those of Nagapoor చెన్న పట్టణపు రాజ్యము యొక్కపొలిమేరానున్ను నాగపూరు దేశము యొక్క పొలిమేరానున్ను యిక్కడ కలుస్తున్నది. hisland does not * mine వాడినేలా నా నేలా కలియలేదు, చేరివుండలేదు. It is so hardthat a file will not * it యిది నిండా గట్టియైన వస్తువు గనక ఆకురాయి కూడా -పట్టదు,ఆకురాయికి కూడా తెగదు. to try as gold with a stone ఒరయుట. this *ed hisheart యిది వాడి మనసున తాకినది. it *ed his conscience యిది వాడి మనసుకేపుండుగా వుండినది. this will * his life యిందువల్ల వాడి ప్రాణానికి వచ్చును. to *up ( finish ) చక్కపెట్టుట, బాగుచేసుట, తీర్చుట. he *ed up the carriage ఆబండిని చక్కపెట్టినాడు, బాగుచేసినాడు. * me not నన్ను తాకబోకు, నన్ను అంటవద్దు.
Amaranthine
(adj), వాడని.
Tent
(n), ( s), to live in డేరా, గుడారము. a roll of lint వత్తి, కారపువత్తి. a kind ofwine వొక విధమైన సారాయి.
Acceptation
(n), ( s), అంగీకారము, అర్థము, తాత్పర్యము.
Unbleached
(adj), చలవచేయబడని, కారికమైన.
Shabbiness
(n), ( s), నీచత్వము, హీనత్వము, తుచ్ఛత, వికారము.
To Graff, ToGraft
(v), (a.), అంటు వేసుట. he grafted some mangoesin his graden వాడి తోటలో కొన్ని మామిడిచెట్లకు అంటువేసినాడు.
Arbitrarily
(adv), తన మనస్సు వచ్చినట్టు, స్వేచ్ఛగా, యధేచ్ఛగా, నిరంకుశముగాthey decided it * తను మనస్సు వచ్చినట్టుగా తీర్చినారు.
Troublesome
(adj), తొందరైన, శ్రమయైన, కష్టమైన. a * boy దుష్టపిల్లకాయ.
Ding-dong
(adv), గొలగొల, గణగణ.
Memorable
(adj), అతిప్రసిద్ధమైన, అతిఘనమైన. a * victory అతి ప్రసిద్ధమైన జయము. a * decision అతిఘనమైనతీర్పు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Shallowbrained is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Shallowbrained now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Shallowbrained. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Shallowbrained is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Shallowbrained, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149845
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113054
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101435
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95686
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55841
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51507
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40217
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39120

Please like, if you love this website
close