Telugu Meaning of Shard

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Shard is as below...

Shard : (n), ( s), a fragment of an earthen vessel, or of any eggor a snail పెంకు, చిల్ల పెంకు, బొచ్చె, గుల్ల.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Feigned
(adj), తెచ్చుకొన్న ఆరోపించుకొన్న, దొంగవేషము వేసుకొన్న, బేడిజమైనకపటమైన, లేని. * sleep దొంగనిద్ర. * sorrow నీలిఏడ్పు. * friendship* కపట స్నేహము.
Porpoise
(n), ( s), సముద్రమందు వుండే వొకవిధమైన పెద్ద చేప. దీన్ని తూరమీను అనిఅంటారు. called the water hog viz. నీరుపంది, పిడక మొసలి.
Fulough
(n), ( s), శలవు, శలవు మీద దేశమునకుపోయివుండే కాలముhe is gone on * for a year వొక సంవత్సరమునకు శలవు పుచ్చుకొనివున్నాడు. I completed the Telugu dictionary during a * in Englandశలవు తీసుకొని యింగిలండుకు పోయి వుండినప్పుడు తెలుగు నిఘంటునుపూర్తిచేసినాను.
Orator
(n), ( s), ప్రసంగము చేసేవాడు, ప్రాసంగికుడు.
Particular
(adj), విశేషమైన, ముఖ్యమైన. if he mentions a * house వాడు ఫలాని యిల్లని చెప్పే పక్షమందు he appeared in a very * dress వాడు వొక వింతవుడుపును వేసుకొని వచ్చెను. there is no * news మరి యేమి విశేష సమాచారములేదు. I want a * account of that అందున గురించి నాకు తఫసీలు వారి లెక్కకావలసి వున్నది. he was very * in his instructions వాడు ఆయా ఆజ్ఞలను నిండావివరముగా చేసినాడు. you must be more * in writing to him వాడికి నీవువ్రాయడములో నిండా భద్రముగా వుండవలసినది. he is excessively * వాడిది మహాసున్నితము.in * ముఖ్యముగా. for * reasons కొన్ని హేతువుల వల్ల.
Tribute
(n), ( s), పన్ను, కప్పము, కరము. praise is a just * to meritగుణవంతుడికి మెప్పులు కలగడము సహజ ధర్మమే. they paid him the * of theirtears వాణ్ని గురించి వీండ్లు యేడవడము సహజ ధర్మమే.
Erosion
(n), ( s), వొరుసుకొని పోవడము.
Pommel
(n), ( s), of a sword పిడి. of a saddle జీని యొక్క ముందరి గుబ్బ
Benefactress
(n), ( s), ఉపకారి, ధర్మముచేసేటిది.
Fundamentally
(adv), అమూలతః, సమూలముగా, మొదటినుంచి, బొత్తిగా.this is * wrong యిది సమూలము అన్యాయము. these two are * thesame మూలతః యివి రెండు వొకటే.
Least
(adj), and adv. అన్నిటికిచిన్న, అందరికి చిన్న, రవంత అధమము, తుదకు,మెట్ట్టుకు. this is the * of birds అన్ని పిట్టలకు చిన్నది. I have not the * wishto go పోవడానికి నాకు రవంతైనా మనసులేదు. you must put the * bit of saltరవంతపుప్పు వెయ్యి. he is the * of them వాండ్లందరికి వీడు చిన్నవాడు. not in the *ఎంత మాత్రము, అట. at * అధమము, అయినా. he at * must know English వాడికి అధమము ఇంగ్లిషైనా వచ్చి వుండవలెను. he gave at * ten rupees వాడు అధమముపది రూపాయీలు యిచ్చినాడు. you must read at * two hours a day నీవు దినానికిరెండు గడియలైనా చదువలెను. the child is there at * మెట్టుకు ఆబిడ్డ అక్కడ వున్నది. you must go there at * twice a month నీవు అధమము అక్కడికి నెలకు రెండు మాట్లైనా పోవలశినది.
Nigh
(adv), దగ్గెరగా, దాపుగా. the feast drew * ఆ వుత్సవము సమీపించినది.I well * fell పడకుండా తప్పినాను.
Forestalled
(adj), మోసపోయిన, భంగపడ్డ. I made the attempt butI was completely * by them నేను యత్నపడ్డానుగాని వాండ్లు ముందుమించినోట్లోవేసుకోని పోయినారు.
To Jockey
(v), ( a), వంచించుట, మోసము చేసుట. he *ed me in this business పితలాటకముగా నన్ను తొలగదోసి ముందు మించుకొన్నాడు.
Saintly, Or Saintlike
(adj), that is holy, pure పరిశుద్ధమైనపావనమైన. * purity సదాచారము.
Adulator
(n), ( s), ఇచ్చకాలమారి, ముఖస్తుతి చేసేవాడు, బుజ్జగించేవాడు, ఉబ్బించేవాడు.
Pod
(n), ( s), పొట్టు, తోలు,కాయ, బొందెము. the * of French beans చిక్కుడిబొండెము. * of cotton దూదికాయ. pease in the * పొట్టు తీయని బటానీలు.tamarinds in the * వొలవని చింతపండు.
Coordinately
(adv), సమానముగా, సమముగా, ఆరంభించి.
To Force
(v), ( a), to compel బలవంతముచేసుట, బలాత్కారముచేసుట,నిర్భందించుట. he *ed some tears పైకి కండ్లలో నీళ్లు తెచ్చుకొన్నాడు.he *d a smile పైకి నవ్వినాడు. the police *d the house పోలీసువాండ్లుయింట్లో జొరబడ్డారు. the prisoners *s the guard and escaped ఖైదీలుపారావాండ్లను తోసుకొని పారిపోయినారు. they *d the guard and rushedin పారావాండ్లను తోసుకొని లోగా చొరబడ్డారు. he was charged withhaving *d a woman వొక ఆడదాన్ని బలాత్కారము చేసినాడన్న ఫిర్యాదువాడిమీద వచ్చినది. he *d them to do it వాండ్లను నిర్భందించి చేయించినాడు.his bad behaviour *d me to dismiss him వాడి దుర్నడతవల్ల వాన్నితోసివేయవలసివచ్చినది. this *s me to tell you the truth యిందువల్లనీతో నిజము చెప్పవలసి వచ్చినది. the low roof *d me to stoop ఆ యిల్లుకురచగా వున్నందున వంగవలసివచ్చినది. he *d them apart వాండ్లనుతొలగదీసినాడు, వీడదీసినాడు. they *d her from him దాన్ని అతడి దగ్గెరనుంచి యీడుచుకొనివచ్చినారు. he *d the purse from her hand దానిచేతసంచిన పెరుక్కున్నాడు. I could not * a word form him వాడి దగ్గెరవొక మాటనైనా వెళ్లదీయలేకపోతిని. he *d the ball into the gunతుపాకిలో గుండువేసి గెట్టించినాడు. he *d his hand into the holeఆ బొందలో చెయ్యిని బలవంతముగా దూర్చినాడు. he *d the cltohesinto the box ఆ పెట్టె లో గుడ్డలను కూరినాడు. It *d myselfinto the room ఆ యింట్లో వుండే జవాన్ని తోసుకొని పోయినాను.he *d the door open ఆ తలుపును గెంటి తెరిచినాడు. they *d him outof the house వాన్ని యింట్లోనుంచి బయిటికి గెంటినారు, నూకినారు.he *d the nail out ఆ చీలను వూడ పెరికినాడు, పెళ్లగించినాడు.he *d up the stone రాతిని పెళ్లగించినాడు. to * a plant దోహదముచేసి అకాలమందు పుష్పఫలములు కలిగేటట్టు చేసుట.
Yielded
(adj), given up త్యక్తమైన, విడవబడ్డ.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Shard is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Shard now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Shard. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Shard is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Shard, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 105073
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89547
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73819
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70581
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 45054
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44931
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32353
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31908

Please like, if you love this website
close