Telugu Meaning of Slave

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Slave is as below...

Slave : (n), ( s), అడిమె, దాసుడు, ఊడిగపువాడు, ఖాసా. a village * (ascriptusgleba) వెట్టినాడు. a female * or a * girl తొత్తు, బానిసె, బోనకత్తె,పనికత్తె, దాసిది. he is a * to his passions వాడు పంచేంద్రియబద్ధుడైవున్నాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Close-fisted, Close-handed
(adj), లోభియైన, పిసినారిగా వుండే.
To Superscribe
(v), ( a), to write on the outside పై విలాసము వ్రాసుట.
Freewill
(n), ( s), స్వేచ్ఛ, స్వచ్చందవృత్తి. Iam obliged to sell it :I have no * in the business నాకు మనసు లేదు అమ్మవలసివచ్చినది. this was anactive * తనంతటతానే స్వతః స్వబుద్దా. he did itof * తనకే తోచి చేసినాడు,స్వేచ్చగా చేసినాడు.
Sandpiper
(n), ( s), ఒకవిధమైన పక్షి.
Allurement
(n), ( s), తీపి, సరసత, ఆకర్షకము, ఆశకొలిపేటిది, వ్యామోహజనకమైనది. shehad many allurements దానియందు అనేక సరసతలు వుండినవి. she used manyallurements to him in vain వాడి దగ్గెర దాని తసుకులు పనికి రాలేదు.
To Betide
(v), ( a), సంభవించుట, తటస్థించుట, ఘటించుటు, కలుగుట. I cannot tellwhat will * me నాగతి యేమో నాకు తెలియదు. No evil betrides you నీకుఒక కీడున్ను రాదు.
Spare
(adj), thin, lean సన్నపాటి, బక్కచిక్కిన, బక్కపలచని,కృశించిన. a * person బక్కచిక్కినవాడు, పలాచటివాడు. * dietమితాహారము. scaty, not abundant మితమైన, మట్టైన. he was * ofspeech వాడు మితభాషిగా వుండినాడు. superfluous, unwanted మిగతగా వుండే, అధికముగా వుండే. he gives all his * money to his brotherతనకు మించివుండే రూకలను తన తమ్ముడికి యిస్తాడు. each is mounted on a horse and has a * horse at his side తలా వొక గుర్రముమీద యెక్కుకొని పక్కన వొక్కొక్క విడి గుర్రమును పెట్టుకుని యుండినారు.
Imported
(n), ( s), దిగుమతైన, దేశాంతరమునుంచి వచ్చిన. goods * at Madrasపట్నానికివచ్చిన సరుకులు. * coconuts వాడ టెంకాయలు. * lac సీమలక్క,అనగా దేశాంతరము నుంచి వచ్చిన లక్క. some country rice and some *నాటు బియ్యము కొంత వాడ బియ్యము కొంత.
To Determine
(v), ( n), (add,) to be ended తీరుట, ముగియుట. when the lease *d గుత్త ముగియ గానే.
To Kennel
(v), ( n), దాగుట, యిది కావ్య శబ్దము.
To Befoul
(v), ( a), మురికిచేసుట, రోతచేసుట.
Toll
(n), ( s), an excise of goods; సుంకము, హాసీలు, తీరువ. a seizure of somepart, for permission of the rest రుసుము, తరుగు. a * station or * gateసుంకపుచావడి. a particular sounding of a bell వొక విధమైన గంటానాదము, ధ్వని.
Chafing-dish
(n), ( s), కుంపటి.
Theocracy
(n), ( s), Government immediately superintended by God దేవునిప్రభుత్వము, దేవాధిపత్యము.
Cornice
(n), ( s), బోదె, చూరు, దూలపీఠము.
Reproachable
(adj), నింద్యమైన, దూష్యమైన, దూషించతగ్గ.
To Bilk
(v), ( a), మోసముచేతుట, పితలాటకము చేసుట.
National
(adj), సాధారణముగా వుండే. * peculiarities ఆయా జాతిలో వుండేవిశేషములు. the * creed ఆ జాతికి సాధారణమైన మతము. * good ప్రజా సుఖము. * prejudices జాత్యభిమానము. * dress స్వజాతి వుడుపు. the * school or public school సర్కారు బడి. * education సర్కారు పల్లె కూటపు చదువు.
To Attempt
(v), ( a), యత్నము చేసుట. thieves attempted my house నా యింట్లోచొరబడేటందుకు దొంగలు యత్నము చేసినారు.
To Design
(v), ( a), ఉద్దేశించుట, యత్నముచేసుట, ప్రయత్నముచేసుట, నిశ్చయించుట. he *ed a picture వొక పటము వ్రాయవలెననిరేఖలు యేర్పరచుకొన్నాడు. he *ed the house but his son builtit వాడు ఆ యిల్లు కట్టవలెనని మొదట యత్నము చేసినాడు గానికొడుకుకు కట్టినాడు. he designed going పోదలచినాడు. Do you* returning మళ్లీ పోతావా, మళ్లి పోవలెనని వున్నావా. Design, n. s. ఉద్దేశము, యత్నము, యోచన, ఆలోచన. he did it by *వాడు దాన్ని బుద్ధి పూర్వకముగా చేసినాడు, వాడు దాన్ని కావలెననిచేసినాడు. he did it without * వూరికే చేసినాడు. they formeda * upon his life వాణ్ని చెరపవలెనని యోచించిరి. evil * దుర్బుద్ది,దురాలోచన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Slave is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Slave now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Slave. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Slave is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Slave, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149856
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113072
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95693
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55847
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close