Telugu Meaning of Slope

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Slope is as below...

Slope : (adj), ఏటవాలుగా వుండే, ఆదోకపాటుగ వుండే, చేటచెరుపుగావుండే.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Bate
(v), ( a), తగ్గించుట, తోలసుట. I cannot * a penny నేను ఒకకాసుతోయను, విడవను.
Bibbing
(n), ( s), తాగుబోతుతనము.
Mockingbird
(n), ( s), వెక్కిరించేపక్షి, అనగా యితరమైన పక్షులవలె కూసె వొక విధమైన పక్షి. the true name is వనభూషణము.
Either
(adj), యిదైనా అదైనా, రెండిటిలో వొకటి. * of these men may goయెవడైనా పోవచ్చును, వీడైనా పోవచ్చును వాడైనా పోవచ్చును. I do not want *నాకు యిది వద్దు అది వద్దు. they do it with * hand వాండ్లు కుడిచేతనైనాయెడమచేతనైనా చేస్తారు.* way will do యే విధమైనా సరే . on * side ( meaning both sides) ఉభయపార్శ్వములయందు, యిది కావ్య ప్రయోగము.
Rusty
(adj), తుప్పుపట్టిన. a * shawl చాయపోయిన శాలువ. a * hat నల్ల రంగుపోయిన టోపి. a * wall పాతగిలి వర్ణము పోయిన గోడ. a * house పాతయిల్లు. a * scholar ఛాందసుడు, అధికముగా చదివి లోకాచార మెరగనివాడు.
Aspiring
(adj), ఆశపడే, అభిలాషపడే, అధికఆశగల.
Gaud
(n), ( s), నగ, సొమ్ము. *s నగలు, సొమ్ములు.
Settler
(n), ( s), a foreigner కొత్తగా వచ్చి చేరినవాడు. a decisionతీర్పు, పరిష్కారము, ఇది నీచమాట.
To Fetch
(v), ( a), పోయి తీసుకొని వచ్చుట. * me the horse పోయి గుర్రమునుతీసుకరా. he *ed a leap వాడు వొక గంతు వేసినాడు. the stag *ed a boundఆ జింక దుమికినది. ఆ జింక వొక కుప్పి గంతు వేసినది. he *ed a compassచుట్టూరుగా వచ్చినాడు. he *ed a sigh పెద్ద వూపిరి విడిచినాడు. I cannot *my breath నాకు వూపిరి తిరగలేదు. the horse may * a thousandrupees ఆ గుర్రమును అమ్మితే వెయ్యి రూపాయలు వచ్చును. these things * a good price వీటికి మంచి వెల వచ్చును. the ship *dthe post వాడ ఆ రేవుకు వచ్చి చేరినది. he sold them for whateverthey might * వాటిని వచ్చిన వెలకు అమ్మినాడు.
Hoggish
(adj), అసహ్యముగా వుండే, కశ్మలముగా వుండే, రోతగా వుండే, మడ్డిగా వుండే.
Governance
(n), ( s), యేలుబడి, దొరతనము.
Arret
(n), ( s), ఆజ్ఞ, శాసనము.
Other
(pron), వేరే, మరివౌక, యితరమైన. you take this one I willtake the * నీవు దీన్ని పుచ్చుకో నేను దాన్ని పుచ్చుకొంటాను.one or the * must go every day వీడైనా వాడైనా ప్రతి దినముపోవలెను. in the * world పరలోకము నందు the * three childrencame కడమ ముగ్గురు బిడ్డలు వచ్చిరి. I went every * day దినముమార్చి దినము పోయినాను. they abused each * వౌకరిని వొకరుతిట్టుకొన్నారు. the * half కడమ సగము. what * book did he giveyou ? వాడు నీకు యింకా యేమి పుస్తకము యిచ్చినాడు. is thereany * reason ? వేరే యేదైనా న్యాయముకద్దా. in * words అనగా.in a words I do not believe him అనగా వాణ్ని పిలుపు. I want the* one నాకు రెండోది కావలెను. the Bharata and * poems భారతముమొదలైన గ్రంథములు. the * day మొన్న, కొన్నాళ్ళ కిందట. the *night మొన్న రాత్రి. the * way వేరే విధముగా. the house isvery old, on the * hand, it is comfortable ఆ యిల్లు నిండాపాతది అయితే సౌఖ్యముగా వున్నది. he gave me something or *నాకు యేదో వోకటి యిచ్చినాడు. one is a Sudra, the *s arebramins వౌకడు శూద్రుడు కడమవాండ్లు బ్రాహ్మణులు. do as *s doకడమవాండ్లు యెట్లా చేస్తారో అట్లా చెయ్యి. some praised himand *s blamed him వాణ్ని కొందరు భూషించినారు కొందరుదూషించినారు. *s will say so యితరులు అట్లా అందురు, పరులుఅట్లా అందురు. these and *s యివి మొదలైనవి. is there an *boat? వేరే పడవ వున్నదా. an *'s wife పరస్త్రీ. * than కాని.those who are * than bramins బ్రాహ్మణులు కాని వాండ్లు.
To Colour
(v), ( a), చాయవేసుట, రంగువేసుట, అద్దుట, సాఖు చెప్పుట, వర్ణించుట, శృంగారించుట.
To Derive
(v), ( a), తెప్పించుట, తెచ్చుకొనుట. to be derviedకలుగుట, ఉద్భవించుట. what advantage did you * from this ? యిందువల్లనీ కేమిలాభము కలిగింది. I dervied my information from his bookయీ పుస్తకము వల్ల నాకీ సమాచారము తెలిసినది. they * this wordfrom Sanscrit యిది సంస్కృతము లోనుంచి పుట్టిన శబ్దమంటారు, సంస్కృతతద్భవము అంటారు. . they dervied their originfrom him వీండ్లు ఆయన యొక్క సంతతి అంటారు. this derviesits origin from fever యిది జ్వరము వల్ల కలుగుతుంది. they * theirfamily from Pandavas తాము పాండవుల వారి వంశమందు పుట్టిన వారుఅంటారు, తమకు మూలపురుషులు పాండవులంటారు.
Rattling
(adj), గలగల అనే, గడగడ అనే, దడదడ మనే, పటపట మనే, బడబడ అనే. a *carriage గడగడ అని వచ్చే బండి. a * chain గలగల అనే గొలుసు. a * showerచివచివ అని కురిసే వర్షము. a * storm దడబడలుగా వచ్చే వాన. a* war అఘోరమైనయుద్ధము.
Written
(past participle of the verb toWrite), వ్రాయబడ్డ,లిఖించబడ్డ, a poem * by him ఆయన చెప్పిన కావ్యము.
Sometime
(adv), once పూర్వము. at one time or other hereafter కొంత కాలమునకు, యెన్నటికో. he died * last year పోయిన సంవత్సరములో యేదో వొక నేలలో వాడు చచ్చినాడు. I bought that horse * before అంతకు ముందు వొకప్పుడుఆ గుర్రమును కొనియుంటిని. * after dinner భోజనము చేసిన మరికొంత సేపటికి. *or other యెప్పుడో.
Parsley
(n), ( s), కొతిమిరివంటి వొక కూరాకు అజామోద.
Disagreement
(n), ( s), గిట్టమి, సరిపడమి, వొంటిమి, పగ, విరోధము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Slope is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Slope now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Slope. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Slope is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Slope, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149736
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112975
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101344
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95614
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55800
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51462
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40175
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39077

Please like, if you love this website
close