Telugu Meaning of

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of is as below...

:


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Sleet
(n), ( s), smooth small snow, not falling in flakes, but singleparticles మంచుతోకూడా కురిశేవాన. iron * బాణవర్షము.
Fell
(thepret. of ToFall), పడినది,పడినాడు,పడ్డారు, Fellow, n. s. తనతోటిపాటివాడు, సంగాతి, సహచరుడు, సహవాసి, సమానుడు.ఉద్ది,యీడు, జోడు,జత. that * Mutyalu ముత్యాలుగాడు. such a *asthis యిటువంటిగొడ్డు. a low * క్షుద్రుడు, నీచుడు. a handsome *అందగాడు. this వీడు, యితగాడు. that అతడు, అతగాడు. my good *ఒరే, అబ్బాయి, నాయన. a * servant తన తోటిపాటి వుద్యోగస్థుడు. a * clerkతనసరికరణము . a * disciple or student సహపాఠి, సహధ్యాయి. * citizens వొక వూరి వాండ్లు, ఏక గ్రామస్థులు. I want the shoe that is the * to thisదీని జత చెప్పు కావలెను. these shoes are not *s యీ చెప్పులు విజ్జోడుగావున్నవి. as you are a good * నీవు మంచివాడవు గనుక. I dont knowmy good * నాకు తెలియదోయి, నాకు తెలియదు అబ్బా. a voung * కుర్రవాడు,చిన్నవాడు, పసివాడు. an old * ముసలివాడు, కొన్ని స్థలములయందు, నాయన,అన్నా, అబ్బాయి అని అర్ధమౌతున్నది. a foolish * పిచ్చివాడు.he is a clever * అతను మహా సమర్దుడు. a school * వొక బడిలో కూడాచదివేవాడు. a fine * ఘట్టివాడు. a trouble some * తొందరగాడు.what sort of * is he వాడు యెటువంటివాడు. one of my *s told him to comeమా పని వాండ్లలో వొకడు వాణ్ని రమ్మన్నాడు. a * farmer పాలికాపు.this elephant was an immense * అది బ్రహ్మండమైన యేనుగ. little *sకుర్రవాండ్లు. look at that child poor little * పాపము ఆబిడ్డను చూడు. their or your * creatures మనుష్యలు. dont beathim poor* ! పాపము వాణ్ని కొట్టవద్దు. take up that childdpoor ! పాపము ఆ బిడ్డను యెత్తుకో.
Mechanical
(adj), (unconsciously, unthinkingly) పశుప్రాయముగా, అనాలోచితముగా, తోచక తనకుతానే. he * raised his hand అప్రయత్నముగా చెయ్యి పొడుగ్గా యెత్తినాడు, లటక్కున చెయ్యిపొడుగ్గాయెత్తినాడు. at the touch of his finger my eye closed * వాడివేలు తగిలేటప్పటికి నా కన్ను తనకుతానే మూసుకొన్నది.
Bomay
(n), ( s), బొంబాయి అనే పట్నము. Commonly called కొంకణదేశము. Concan.
Da Capo
(adv), పునః, మళ్లీ, తిరిగి ఆరంభించుమన్న సౌజ్ఞ, యిదిసంగీతశాస్త్రమును గురించిన మాట.
Carmelite
(n), ( s), వక తరహా సన్యాసి, వక తరహా బైరాగి.
Barometer
(n), ( s), ఘాలి యొక్క ఎచ్చు తగ్గులను తెలియ జేసే ఒక యంత్రము,దీన్ని బ్రామీటరంటారు.
Glassiness
(n), ( s), తళుకు, మెరుపు, కాంతిభేదము.
Mofussil
(n), ( s), (Indian cant phrase for rural district నాటుపురము. the Mofussilites పల్లెటూరివాండ్లు. a * station పల్లెటూరు. Equivalent to "the country" as opposed to "town" or the capital. Thus, He lives in the Mofussil; i. e. he lives far from the captal: he resides in a country place. The Mofussil newspapers- i. e. the country newspapers, or local press.
Because
(conj), గనక, కాబట్టి, యేలనంటే. * he went పోయినాడు గనక. * of the heat యెండ అయినందున. I did this * of you నిన్ను గురించి దీన్ని చేస్తిని.* of his youth పసివాడైనందున.
Tit
(n), ( s), a small horse చిన్న గుర్రము. a small bird చిన్న పిట్ట. * for tatసరికిసరి, యీడుకు యీడు, ప్రతికి ప్రతి.
To Inovate
(v), ( n), కొత్త కల్పనలు చేసుట.
To Bruise
(v), ( a), నలగగొట్టుట, చిదగగొట్టుట. I bruised my handనాచెయ్యి నలిగింది. In falling down I bruised my arm పడిభుజము తోలు దోక్కొనిపోయినది. he bruised the tin pot byletting it fall ఆ చెంబు పడి చొట్టపోయినది. or pound దంచుట,తొక్కుట. he bruised the garin వడ్లను దంచినాడు.
Freebooting
(n), ( s), కొల్ల, దోపిడి, పెండారిదోపిడి.
Gentility
(n), ( s), dignity of birth సత్కులప్రసూతత్వము,అభిజాత్యము. elegance of behaviour నాగరీకము, మర్యాద, సరసత.a man of * కులీనుడు, మర్యాదస్థుడు, సరసుడు.
Pied
(adj), నానావర ్మైన, చిత్రవిచిత్రమైన. a * horse బట్ట గుర్రము.a * cow బట్టావు.
Infirm
(adj), అశక్తమైన, దుర్భలమైన, నిస్రాణగావుండే, బలహీనమైన. his father has been * these ten years పదేండ్లుగా వాడి తండ్రికి వొళ్ళునలకువగా వున్నది. the * రోగులు, అస్వస్థముగా వుండేవాండ్లు.
Iniquitous
(adj), అన్యాయమైన, అక్రమమైన, దుష్ట, పాపిష్ఠి.
Precedent
(n), ( s), ఉదాహరణ. this is an established * యిది ప్రసిద్ధమైనవుదాహరణ.
Reverse
(n), ( s), the opposite side వెనకటి పక్క. on the coin there was the queen's face, and on the * there was the date ఆ నాణెముకు పైతట్టు రాణి ముఖము వుండినది, వెనకటితట్టు సంవత్సరము వుండినది. vicissitude విపరీతము,విపర్యయము, వ్యత్యయము. this is the * of what he said వాడు చెప్పినదానికియిది విరుద్ధము వ్యత్యయము. he met with many *s వాడికి అనేక దౌర్బాగ్యములుసంభవించినవి. the contrary విరుద్ధము, విరోధము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word . Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to , many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 103837
Mandali Bangla Font
Mandali
Download
View Count : 89121
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 73196
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 70023
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 44673
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 44541
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 32143
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 31695

Please like, if you love this website
close