Telugu Meaning of Soapy

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Soapy is as below...

Soapy : (adj), సబ్బువలె వుండే.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Rank
(adj), high growing ( as weeds ) మదాళించిన. * vegetationమదాళించిన చెట్లు. a * poison చెడు, విషము. ( Rancid ) కుళ్లు, మురుగుడు. a *small బూజుకంపు. gross ముదుగు, మోటు. a * or gross falsehood పచ్చిఅబద్ధము. * obscenity బండ బూతు. a * whore వూరలంజ.
Inurbanity
(n), ( s), అమర్యాద, నాగరీకము లేమి, మడ్డితనము, మోటుతనము.
Candlemass
(n), ( s), రోమన్ కేతోలిక్ వాండ్లులో వక పండుగ పేరు, యిది పిబ్రవరి నెల రెండో తారీఖున వస్తున్నది.
Unison
(n), ( s), accord, harmony సమశ్రుతి. when these lutes were in * యీవీణెలు సమశ్రుతిగా వుండేటప్పుడు. they acted in * వాండ్లిద్దరు వొక చెయిగాప్రవర్తించినారు, ఏకగ్రీవముగా నడిచినారు. this is in * with his design యిది వానియత్నమునకు అనుకూలముగా వున్నది, యిమిడికగా వున్నది.
Begat
(the past of Beget), కన్నది, Abraham * Isaac అబ్రహాం యిజాకును కన్నాడు.
Peace
(n), ( s), సమాధానము, శాంతము, నెమ్మది. we live in * here యిక్కడక్షేమముగా వున్నాము, సౌఖ్యముగా వున్నాము. at that time they were at * withus అప్పట్లో వాండ్లకు మాకు కలహము లేక వుండినది. he made * with us మాతోరాజీపడ్డాడు. he made a ruinous * with them రాజీనామా వల్ల చెడిపోయినాడు. abreach of the * కలహము, పోరు, కొట్లాట. he committed a breach of the *కలహము చేసినాడు, దుర్మార్గము చేసినాడు. they were friends with us both in *and in war యుద్ధమునున్ను యుద్ధము లేనప్పుడున్ను మాకు విహితులుగా వుండిరి. atpresent we are at * with them యిప్పట్లో మాకు వాండ్లకు కలహము లేదు. timesof * యుద్ధము లేక సమాధానముగా వుండే కాలము. they sued for * శరణుజొచ్చినారు. a treaty of * కవులు రాజీనామా. a disturber of the * కలహగాడుతంటాఖోరు. at last they made * తుదకు సంధిపడ్డారు, సలహాపడ్డారు, రాజిఅయినారు. the * lasted ten years పదియేండ్లు కలహము లేకుండా వుండెను. go in * భయములేదు ఇకనువెళ్లు, నెమ్మదిగాపో a man of * శాంతుడు. he held his * వూరకవుండెను నోరెత్తక వుండెను. a justice of the * పోలీసు బంట్రోతు. they bound himover to keep the * కలహము చేయకుండా వుండేటటటు వాడివద్ద జామీనుపుచ్చుకొన్నారు. they swore the * against him వీణ్నే భద్రము చేయకుంటే మాప్రాణానికి వచ్చునని సత్యము చేసిరి. a * officer పోలీసు బంట్రోతు. Peace ! Be stillసద్దు. * be with you మీకు క్షేమము కలుగుగాక, కుశలము కలుగుగాక.
Fertility
(n), ( s), సారము, భూసారము, సత్తువ. * of imagination కల్పనా శక్తి.
Unpitying
(adj), cruel నిర్దయాత్మకమైణ, క్రూరమైన.
Indecency
(n), ( s), సిగ్గుమాలినతనము, అమర్యాద, పోకిరితనము, బండతనము, మానహీనము.
To Apprehend
(v), ( a), to seize on or arrest పట్టుట, పట్టుకొనుట. tounderstand తెలుసుకొనుట, గ్రహించుట, కనుక్కొనుట. or to fear సందేహించుట,అనుమానించుట, భయపడుట. I * he is gone వాడు పోయినాడని తోస్తుంది. you havenothing to * నీవు భయపడవలసింది లేదు, నీకు మరేమి చింత లేదు.
To Enable
(v), (a), శక్తి గలగచేసుట. this money * d him to build the house ఈ రూకల వల్ల ఆ యిల్లు కట్టడమునకు వానికి శక్తి కలిగినది. I will * him to do it వాడు దాన్ని చేయడమునకు కావలసిన సహాయము చేస్తాను.I *d him to get the house వాడికి ఆ యిల్లు వచ్చేటట్టు చేసినాను. By this means I was *d to do it free of cost యిందువల్ల ఖర్చులు లేకుండా దాన్ని చేయించుకోనలవియైనది.
Palfrey
(n), ( s), గుర్రము, యిది కావ్యములో వచ్చే మాట.
Wretchless
(adj), దిక్కుమాలిన. See Rackless.
Indissolubleness
(n), ( s), అభేద్యత, దార్ఢ్యము.
Opulent
(adj), భాగ్యవంతుడైన, ఐశ్వర్యవంతుడైన.
Conflux
(n), ( s), of people గుంపు, సంఘము, సమూహము. of rivers సంగమము.
Outsatnd
(v), ( s), ప్రతిఘటించుట, ఎదిరించుట. she outstood all thecould say వాడు యెంత చెప్పినా తిరస్కరించినది.
Unactuated
(adj), అప్రేరితమైన, ప్రేరేపించబడని. witness who were * bymalice చలములేని సాక్షులు. * by anger కోపము లేనివాడై.
Aigrette
(n), ( s), తురాయి. made of feather పక్షి రెక్కలతో చేసిన తురాయి. setwith precious stones కలికి తురాయి.
Yt
contraction for That , They say Yt. he will not come వాడు రాడని అంటారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Soapy is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Soapy now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Soapy. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Soapy is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Soapy, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149847
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113055
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101436
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55842
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51508
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40218
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39121

Please like, if you love this website
close