Telugu Meaning of Solitude

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Solitude is as below...

Solitude : (n), ( s), ఏకాంతముగా వుండడము, ఏకాంతవాసము. this island is a vast * ఈ దీవి శుద్ధ నిర్జన ప్రదేశముగా వున్నది. those who live in * ఏకాంతవాసులుగా వుండేవాండ్లు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Archduke
(n), ( s), ఒక తరహా రాజు.
To Interweave
(v), ( a), కలసినేసుట, కలుపుట, కూర్చుట. he interwove the cotton with silk నూలు పట్టుతో కలిపి నేసినాడు. he interwove his fingers with her's దాన్ని చెయ్యి గూర్చుకొన్నాడు.
Ministerial
(adj), మంత్రి సంబంధమైన, పాదిరి సంబంధమైన. * office మంత్రిత్వము, పాదిరితనము. a * officer మంత్రి.
String
(n), ( s), a slender rope తాడు, దారము. *s in a mango పీచు.in a tamarind ఉట్లు. a bow * నారి, అళ్లె. the fiddle * పిడీలుయొక్క సరము. a * of beads సరము. a * of flowers పుష్పసరము.a * of stories కథలవరస. this stretched her heart-stringsయిది దాని మనసులో గాలముగా నాటినది. his heart *s are breakingవాని గుండెలు పగులుతున్నవి. he is always harping on the same * వాడికి యే వేళా అదేపాట, వాడికి యే వేళా అదే లోకము. the naval *నాభి నాళము. he has two *s to his bow వాడికేమి అది తప్పితేదాని అబ్బగా మరి వొకటి వున్నది, ఆ యుక్తి తప్పితే మరి వొక యుక్తిగా వున్నది.
To Confuse
(v), ( a), కలుపుట, భ్రమపరచుట, చీకాకు పరచుట, కలవర పెట్టుట.
Warlike
(adj), adapted to war, military యుద్ధసంబంధమైన, యుద్ధార్హమైనన, యుద్ధోపయోగమైన, శౌర్యముగల, శూరత్వముగల. * preparations యుద్ధ సన్నాహములు. they are a * people వాండ్లు శూరులు. I heard the * sound of a trumpet యుద్ధ సంబంధమైన కాహళీ స్వనమును విన్నాను.
Division
(n), ( s), the act of dividing any thing into partsవిభాగములు, చెయ్యడము . the state of being divided విభాగింపబడివుండడము. the * of the hair onthe forehead పాపట. a partor share అంశము, భాగము. *s or bits in an orangeకిచ్చిలి పండులో వుండే తొళలు. *s or parts in a townపేటలు. *s in a country జిల్లాలు, తాలుకాలు, పరగణాలు.Masulipatnam is in the northern * బందరు వుత్తర ఖండములోవున్నది. *s in a box అరలు. *s in a veranda అంకణములు. divisions (quarrels)in a family కలహములు, యింటిలోని పోరు.a partition అడ్డము, మరుగు. he took out the *s out the boxఆపెట్టెలో అరలు లేకుండా వుండడమునకై అడ్డముగా వేసివుండిన పలకలను యెత్తివేసినాడు. there is no * wall betweenthese gardens యీ రెండు తోటలకు నడమ అడ్డగోడలేదు. classes in a caste తెగలు. in arithmeticభాగహారము. they made a * of the estate ఆ యాస్తినిపంచినారు. *s in a book అధ్యాయములు, పర్వములు, పరిచ్ఛేదములుమొదలైనవి . or discord పగ, విరోధము. this caused a * in thatfamily యిందువల్ల సంసారములో వొక కలత పుట్టినది. in musicసంగీతశాస్త్రములో వొక విశేషము.
Areconts
(n), ( s), read, `Areca nuts.'
To Chat
(v), ( n), ముచ్చట్లాడుట. he was sitting there chatting with his wife and sister and some friends వాడు అక్కడ కూర్చుండి తన పెండ్లాము తోడబుట్టినది యింకా కొందరు విహితులతో ముచ్చట్లాడుతూ వుండెను.
Drop
(n), ( s), బిందు, చినుకు, కణము, బొట్టు. the least * of waterరవ్వన్ని నీళ్ళు. bring me a * of water రవ్వన్ని నీళ్ళు తీసుకరా.by *s బొట్లు బొట్లుగా. to pour * by * బొట్టు బొట్టుగా విడుచుట. a * or specific మందు. she wears *s in her ears అది జుమికీలు వేసుకొని వున్నది. A Hindu woman weras a * at the nose హిందూ స్త్రీలు బులాకు వేసుకొంటున్నారు. a * or shoot of a banyan tree,మర్రివూడ. a gallows * వురి తిసేవాణ్ని నిలవబేట్టి గొంతుకు వురి తగిలించి తట్టేపలక.
Cyder
(n), ( s), See Cider.
To Entangle
(v), ( a), చిక్కుచేయుట, కలవరపరచుట. you have *d the rope ఆదారమును చిక్కుపరచినావు.
Ahead
(adv), ముందు మించి, ముందర. to send * ముందుగా సాగనంపుట. theywere * వాండ్లు ముందుగా సాగివుండిరి. that ship was * of us మా వాడలకు ఆవాడలకు ఆ వాడ ముందు మించిపోయి వుండినది.
Science
(n), ( s), శాస్త్రము, విద్య. the * of medicine వైద్యశాస్త్రము.the * of logic తర్కశాస్త్రము. he is skilled in ట్హే *s వాడు శాస్త్రములలో వ్యక్తుడుగా ఉన్నాడు.
Entity
(n), ( s), సత్వము, తత్వము, వాస్తవికత, వస్తుత్వము. See Quiddity.
Reverberating
(adj), వెనకకు తిప్పికొట్టే. a * furnace వొక విధమైన కొలిమి.
Undissipated
(adj), not scattered వ్రయము చేయబడని, చెదిరిపోని. the moneyhitherto * యిది వరకు చేయబడని రూకలు.
Refractoriness
(n), ( s), మూర్ఖత, మొండితనము, ముష్కరము, హటము.
The Metropolitan
(adj), రజధాని సంబంధమైన. the * newspapers పట్నములో పుట్టే ప్రసిద్ధ పత్రికలు.
Yr
contraction for your మీయొక్క,Yr, most obedient servant తమ శేవకుడైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Solitude is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Solitude now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Solitude. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Solitude is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Solitude, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113060
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close