Telugu Meaning of Spurge

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Spurge is as below...

Spurge : (n), ( s), milk hedge, or Indian tree * జముడు.oleander leaved * ఆకు జముడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Suppose
(v), ( a), and v. n. to lay down without proofఎంచుట, తలచుట, భావించుట, అనుకొనుట, ఊహించుట. I * he didthis వాడు అట్లా చేసివుండును. so I * అవునేమో, కాబోలు. I came because I *d they were here వాండ్లు యిక్కడఉన్నారని అనుకొన్నాను.I * there are two hundred యిన్నూరు వుండును. he *s there are two hundred యిన్నూరు వుండునంటాడు. I * he went there వాడు అక్కడికిపోయినాడేమో. I * you are going there మీరు అక్కడికి పోతారేమో, మీరుఅక్కడికి పోతారనుకొంటిని. I *d he would do so వాడు అట్లా చేసుననియెంచుకుంటిని. you would have *d it to be pearl అది ముత్యమని భ్రమసి వుందురు. it cannot be *d that they consented వాండ్లు సమాధాన పడ్డారనుకోరాదు. well * he omitted it సరే వాడు విడిచిపెట్టినప్పటికిన్ని. * you do so నీవు అట్లా చేసినట్టయితే. * you goand tell him నీవు వాడితో పోయి చెప్పితే యేమి. * there are two hundred యిన్నూరు వుండే పక్షమందు.
Apocalypse
(n), ( s), బైబిలులో కడపటి కాండయొక్క పేరు.
To Blend
(v), ( n), కలుసుట, మిశ్రమమౌట
Unsmirched
(adj), not stained మురికి చేయబడని, మరక చేయబడని,నిష్కళంకమైన, ప్రకాశమైన. * silver నిష్కళంకముగా వుండే వెండి.
Waving
(adj), moving కదిలే, ఊగులాడే. the * forest ఊగులాడేచెట్లు.
Innovator
(n), ( s), కొత్త కల్పనలు చేసేవాడు, కొత్తమర్యాదలు చేసేవాడు.
Foretooth
(n), ( s), ముందరిపల్లు.
Woodpecker
(n), ( s), a bird that pecks trees మానువోటుపులుగు, వండ్లంగిపిట్ట,ముష్టికాయముచ్చు, దార్వాఘాటము. one species is called పచ్చచిరతపక్షి. Jerdon No. 210 and పెద్దచిరతపక్షి. No. 208 and చిన్నచిరతపక్షి. No. 209. Woddpigeon, n. s. పావురాయి.
To Study
(v), ( a), to apply the mind to, to consider attentivelyఆలోచించుట, విచారించుట. the dog studied the man's face వాని భావమెట్టిదో అని కుక్క వాడిముఖాన్ని వూరికే చూచినది. she studied the picture a long time ఆ పటాన్ని శానా సేపు గురుతుగా చూచినది, ఆ పటాన్నిఆనికిగా చూచినది. they * his wishes ఆయన యిష్టమునే విచారిస్తారు.to learn by application చదువుట, అభ్యసించుట, నేర్చుకొనుట.he studied English for two years రెండు యేండ్లు ఇంగ్లీషుచదివినాడు.
Complaint
(n), ( s), or petition or charge మొర, ఫిర్యాదు (H). or illnessవ్యాధి, రోగము.
Chastened
(adj), శిక్షించబడ్డ, దండించబడ్డ, మితమైన, సరళమైన.
Flea-bite
(n), ( s), మిణ్ణల్లికాటు. it is a mere * అది వొక అతిశయము కాదు.
Backbone
(n), ( s), వెన్ను యెముక. he was a rogue to the *వాడినిలు వెల్లావిషము.
Duellist
(n), ( s), ద్వంద్వ యుద్దమచేసేవాడు. see duel.
Protrusion
(n), ( s), బయిటికి తోసుకొని రావడము ముందరికి వెళ్లుకొని రావడము. an account of the * of flesh fresh the wound ఆ పుంటిలో నుంచి మాంసము బయిటికి పెరగడము వల్ల.
Chap
(n), ( s), అనగా chapter అధ్యాయము, సర్గ.
Consubstantiality
(n), ( s), ఏకీ భూతత్వము.
Degenerate, Degenerated
(adj), నీచమైపోయిన, తుచ్ఛమైపోయిన.జబ్బయిపోయిన, పిదపైన. a * race of horses మంచి గుర్రమునకుపుట్టిన తట్టువాడి గుర్రములు. a * sort of mangoes యీమామిడి పండ్లు పూర్వము జాతి మంచిదే గాని యిప్పుడు మహా జబ్బైపోయినవి.మొదట జాతి మంచిదేగాని యిప్పుడు దిగుడైపోయినవి.
Order
(n), ( s), command ఆజ్ఙ, సెలవు. an * for money హుండి.talents of the hightest * అతి ఘనమైన ప్రజ్ఙ. this is a gem ofteh first * అతిశ్రేష్ఠమైన రత్నము. method క్రమము, పద్ధతి,వరస. the business is now in * ఆ పని యిప్పుడు క్రమముగావున్నది. Rank, Class అంతస్తు, అంతరము. he is a priest ofanother * యితడు వేరే వౌక గురుపీఠములో చేరినవాడు. he is in *sపాదిరిగా వున్నాడు. the higher *s ఘనులు, గొప్పవాండ్లు. thelower *s నీచులు, సామాన్యులు. the orange and the mango are ofdifferent *s కిచ్చిలి వౌక జాతి మామిడి వొక జాతి. he is out of* అక్రమముగా వున్నాడు వానికి వౌళ్లు కుదురులేదు. you are out of * నీవు చెప్పేది క్రమము కాదు. the watch got out of * ఆఘడియారము పనికి రాకపోయినది. his owels are out of * వాడికిప్రవర్తు లవుతున్నవి. the books are out of * ఆ పుస్తకాలుఅబందరావున్నవి. in * to do this దీన్ని చేయడానకై,దీన్నిచేసే కొరకై. put the books in * ఆ పుస్తకములను వరసగాపెట్టు. you do not keep the boys in * నీవు ఆ పిల్లకాయలనుఅదపులో పెట్టడములేదు, కట్టుతో వుంచడములేదు. the fruitarrived in good * ఆ పండ్లు చెడిపోకుండా వచ్చి చేరినవి. toset in * చక్కబెట్టుట, దిద్దుట, సవరించుట. in reversed *అవలోమముగా. in * that you may remember this తనకు యిదిజ్ఙాపకము రావడానకై. in the * of time she grew old నానాటికిముసలిదైపోయెను. Order ! order ! సద్దు సద్దు. * of the dayదినచర్య, ఆచారము.
Whencesoever
(adv), from whatever place ఎక్కడనుంచైనా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Spurge is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Spurge now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Spurge. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Spurge is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Spurge, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40220
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close