Telugu Meaning of Squeezed

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Squeezed is as below...

Squeezed : (adj), పిండిన, పిడిచిన, పిప్పిచేయబడ్డ, అదమబడ్డ,చిదిమిన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Imposition
(n), ( s), fraud, మోసము, వంచన. or injunction విధించడము.after the * of the tax పన్నువేసిన తరువాత. or punishment atcollage అపరాధము, శిక్ష. * of hands కరన్యాసము, అనగా గురువు తనహస్తములను శిష్యుడి తలమీద వుంచి దీవించడము.
Mattock
(n), ( s), గుద్దలి, తొల్లిక.
Awkwardly
(adv), మోటతనముగా, వికారముగా.
To End
(v), ( n), ముగియుట, తీరుట, సమాప్తిచేయుట, సంపూర్ణమౌట, అయిపోవుట.It *s here అది యిక్కడితో సరిపోతున్నది, ముగిస్తున్నది. this *ed in a quarrel యిది ముదిరి జగడమైనది, జగడములో పర్యవసించినది.
To Rectify
(v), ( a), దిద్దుట, సవరించుట, చక్కబెట్టుట. he rectified the account ఆలెక్కను చక్కపెట్టినాడు, సవరించినాడు. he rectified the rum రం అనే సారాయిని తిరిగీదించి పరిశుద్ధము చేసినాడు.
To Distance
(v), ( a), మించుట. he *d them వాండ్లను కిందికితొక్కినారు, వాడి ముందర వాండ్లు నిలువలేక పోయినారు, వాడితో వాండ్లు నిగ్గలేకపోయినారు, ఆయన యెక్కడ వీండ్లెక్కడ.this *d all the rest యీ చిన్నవాడు అందరినిన్ని మించినాడు. వీడి ముందర కడమవాండ్లు వేరే యెత్తవలసినది లేకపోయినది.
Project
(n), ( s), యుక్తి, యోచన, ఉపాయము, యత్నము.
Excited
(adj), ప్రేరేపించబడ్డ, పురికొలుపబడ్డ, రేచిన. * with rageకోపోద్రేకముగల, చిరచిరలాడే. My curiosity was * at this అందుమీదటఅది యేమిటిదో విచారించవలెనని నాకు బుద్ధిపుట్టినది.
To Wallow
(v), ( n), to roll in the mire &c. పొర్లాడుట. he *s in pleasures ఉల్లాసములో ముణిగి తేలుతూ వున్నాడు. people who are wallowing in wealth ఐశ్వర్యములో ముణిగి తేలుతూ వుండేవాండ్లు.
Virtu, Or Vertu
(n), (s.), a love or taste for curiosities వింత, వేడుక, వింత వస్తువులమీది బులుపు, an article of * వింత వస్తువు, చోద్యము పదార్థము.
Posy
(n), ( s), శిఖా వుంగరము మీద వ్రాసిన వాక్యము. of flowers పూగుత్తి,పుష్పమంజరి.
Thuggist
(n), ( s), ( an Assassin ) ఠగ్గువాడు, టక్కుమనిషి, పచ్చెపువాడు, ఫాసీగరు.Quarterly Review Dec. 1840, p. 153.
Flower-de-luce Or Fleur_de-lys
(n), (s.), Lily కమలము, యిది ముఖ్యముగాముద్రలు మొదలైన వాటిలో వేసే వొక విధమైన త్రిదళకమలాకారమైన పుష్పము.
Prayerbook
(n), ( s), జపగ్రంథము.
Hardness
(n), ( s), కాఠిన్యము, గట్టి, దార్ఢ్యము. from the * of the wood గట్టిచెక్కగనక. * of hearing చెవుడు. * of heart కఠినత్వము. by the * of the times కష్టకాలము గనక. * of the belly కడుపులో వుండే బల్ల.
Knupsack
(n), ( s), సిపాయీల వీపుమూట, దీన్ని తేలుగులోకూడా నాప్శాకఅనిన్ని నాపసా అనిన్ని అంటారు.
Untruth
(n), ( s), falsehood అబద్ధము, అనృతము, కల్ల.
Contrary
(adj), విరుద్ధమైన, విరోధమైన, ప్రతికూలమైన, వ్యతిరిక్తమైన. * to hisinclinations వాడికి అసమ్మతముగా. he took a plan * to mine నా యుక్తినివ్యత్యస్తముగా ఒక యుక్తి చేసినాడు. a * wind యెదురుగాలి. those of the * side ప్రతిపక్షస్థులు, ప్రతికక్షివాండ్లు. can you prove the *? అట్లా కాదని నిరూపించగలవా ? for any thing I know to the * he is living there still బహుశా వాడు యిప్పటికిన్ని అక్కడనే వుండును. they may be partners ; I know nothing to the * వాండ్లు పాలికాపులుగా వుంటే వుండవచ్చును నేనేట్లా కాదనేది, దానికి అన్యధా నా కేమిన్ని తెలియదు. on the * supposition కాని పక్షమందు, లేని పక్షమందు. you say he is gone; on the * I know that he is here వాడు పోయినాడంటావు అట్లా కాదు వాడు యిక్కడ వున్నాడు నాకు తెలుసును. on the * అట్లా కాకుండా.
To Hearken
(v), ( a), వినుట, ఆలకించుట, యిది ప్రాచీన శబ్దము. God *ed to him వాడి మొరను దేవు డాలకించినాడు.
To Compensate For
(v), ( n), ప్రతి చేసుట, ప్రతికారము చేసుట, యీడు చేసుట, పడ్డ నష్టమునకు చెల్లు యిచ్చుట. Its utility will * for its difficulty ప్రయాసకు తగిన ఫలము కలుగును. this compensates for the labour యిందువల్ల ప్రయాసకు తగిన ఫలము కలుగుతున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Squeezed is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Squeezed now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Squeezed. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Squeezed is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Squeezed, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149868
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113076
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101442
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95701
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55852
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51520
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40225
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39128

Please like, if you love this website
close