Telugu Meaning of Squills

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Squills is as below...

Squills : (n), ( s), a plan అడవి తెల్లగడ్డవంటి వొక దినుసు, నక్కనరమువంటిది. or wild onions అడవి తెల్లగడ్డలు. a kind of fish వొకవిధమైన చేప.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


IIlnature
(n), ( s), క్రౌర్యము, దుర్గుణము, విరసము.
Darkly
(adv), చీకటిగా. to see * లీలగా చూచుట.
To Excuse
(v), ( a), మన్నించుట, క్షమించుట. he tried to * himselfతన మీద తప్పులేదని తప్పించుకోను ప్రయత్నపడ్డాడు. he *d me fromthe bargain వొడంబడిక ప్రకారము నేను నడుచుకోవలసినది లేదని విడచి పెట్టినాడు. I *d him payment వాడి దగ్గెర రూకలు పుచ్చుకోకుండావిడిచిపెట్టినాను. he asked me to dinner but I *d myself అతడు భోజనమునకు రమ్మన్నాడు అయితే నేను రావడము లేదని మనవి చేసుకొన్నాను.pray * me from coming to day నేను నేడు రాకుండా వుండేటట్టు దయచేయవలసినది. * me you told me yourself నాతో చెప్పినావుసుమీ, యిది గద్దించే మాట. you must * me I will not pay the money నేను ఆ రూకలను బొత్తిగా యిచ్చేదిలేదు సుమీ. * me this is false ఛీ యిది అబద్ధము.
Flow
(n), ( s), కారడము, స్రవించడము, పారడము, ప్రవహించడము. thisstopped the stream in its * యిది ప్రవాహమును అడ్డగించినది. the *of the tide పోటుకాలము. or abundance పెక్కువిస్తసారము. the * of hisstyle వాడి వాక్కుయొక్క ఝురి. he is in an excellent * of spirits వాడికి మహా వుల్లాసముగా వున్నది. by the * of time కాలక్రమమున,కాలవశాత్.
Dismayed
(adj), భయపడ్డ, దిగులుపడ్డ.
To Label
(v), ( a), విలాసము తగిలించుట.
Complacent
(adj), ప్రసన్నమైన, సంతోషమైన, ఉల్లాసమైన. he looked at themwith a complacent eye వాండ్లను సంతోషముగా చూచినాడు, ఆహ్లాదముగా చూచినాడు.self complacent అహంకరించిన.
Hypothetically
(adv), ఊహగా, అనుమానముగా, సందేహముగా.
To Bellow
(v), ( n), రంకెవేసుట, గర్జించుట, అరుచుట. the child was bellowingఆ బిడ్డ భోరుమని యేడుస్తూ వుండెను.
Square
(adj), చతురస్రమైన, చౌకమైన, చచ్చౌకమైన, చదరమైన.ten * feet పది చదరడుగులు. ten * feet పది అడుగుల నల్ చదరము. the * root in arithmetic వర్గుమూలము. * dealing,that is, honesty, justice పెద్దమనిషి నడక. this will make all * యిందువల్ల అన్నీ చక్కబడును.
Bullace
(n), ( s), కోరిందపండ్లు, పుండ్రకంపకాయులు.
In Statu Quo
(adv), యథారీతిగా, యధావిధిగా. I found him statuquo వాడు అదేరీతిగా వుండగా నాకు చిక్కినాడు. it is in statu quoఅదే రీతిగా వున్నది.
Paragraph
(n), ( s), కలము, పద్దు. in the fourth * of his letter అతని జాబులోనాలుగో కలములో.
More
(adj), యింకా అధికమైన, మరీ అధికమైన. * than six pence రెండు రూకలకంటే అధికము. * than this యింతకంటే యెక్కువ. * than one కొన్ని, కొందరు. give me one * sheet of papers యింకా వొక కాకితము యియ్యి. he lived there six months * or less వాడక్కడ సుమారు ఆరు నెలలు వుండెను. that is * than I knew అది రూఢీ కాదు. It is * than probable that he will come వాడు వచ్చేది రూఢి. * than a hundred నూటికి అధికము. you must be * attentive నీవు నిండా జాగ్రత్తగా వుండవలసినది. he is no * చచ్చినాడు, గతించినాడు. that house is no * mine ఆ యిల్లు యిప్పుడు నాది కాదు. he did no * వాడు చేసినది యింతే. I desire no * నేను కోరినది యింతే. not * than a month వొకనెలే. there is nothing * than usual అక్కడ యేమిన్ని అతిశయము లేదు, వింతలేదు. he became * and * angry వాడికి మరీ మరీ కోపమువచ్చినది. there was a still * astonishing story మరీ ఆశ్చర్యమైన వొక కథ కద్దు.
Preterimperfect
(adj), in grammar తాత్కాలిక భూతమైన. I was going, hewas doing పోతూవుంటిని, చేస్తూ వుండినాడు.
Untouched
(adj), not hit తాకని, తగలని. he was * by the dart ఆ బాణము వాడిమీద తగలలేదు. he was * at their grief వాండ్ల దుఃఖము వీడికి తగలలేదు, వాండ్లుదుఃఖపడిన దాన్ని చూచి వీడు దుఃఖపడలేదు. the money is * until now ఆ రూకలుయిదివరకు తాకబడకుండా వుండినవి, చెక్కు చెదరకుండా వుండినవి.
Unreversed
(adj), not annulled కొట్టి వేయబడని. that sentence is as yet * ఆతీర్పు యింకా కొట్టి వేయబడలేదు.
Antithesis
(n), ( s), విపరీతము, విరుద్ధత, అనగా పదములకు, లేక, వాక్యములకు వుండేవిరుద్ధము.
Canonization
(n), ( s), వకడు చచ్చిన బదినములకు అంశపురుషుడని కనుక్కొని తదారభ్య వాణ్ని దేవుణ్నిగా పూజించవలె నని, నిర్ణయించటము,యిది రోమన్ కాథొలికు మతస్థుల సంప్రదాయము.
Agrarian
(adj), పొలమును గురించిన, క్షేత్రవిషయమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Squills is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Squills now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Squills. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Squills is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Squills, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149864
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55851
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39127

Please like, if you love this website
close