Telugu Meaning of Stacte

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Stacte is as below...

Stacte : (n), ( s), an aromatick; the gum that distils fromthe tree which produces myrrh ఒక వాసనగల బోళము.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Hip, Hip
(n), (s.), తుంటి. the *s తుంట్లు. the haunches జబ్బలు. the * jointsసడుగులు. she came with a child on her * బిడ్డను చంకన బెట్టుకొని వచ్చినది. fair *ped woman నితంబినీ. he was them on the * (Johnson) వాండ్లు అతనిచేతిలో తగులుకొన్నారు. a sort of berry వొక విధమైన యెర్రని అడవి పండ్లు.
Difference
(n), ( s), భేదము, వ్యత్యాసము, వ్యత్యయము, వ్యతిరేకము, విరోధము.in accounts లెక్కవారడి. in money exchange తేడా , కసరు.వారడి. in manuscripts ప్రతిభేదము. the * of thier ages వారివయస్సు యొక్క తారతమ్యము. or quarrel వ్యాజ్యము.
Trimming
(n), ( s), ornamental appendages to a garment, as lace ribbons,and the like వస్త్రానికి అలంకారార్థముగా పెట్టి కుట్టే సరిగఠ గోటు నాడా మొదలైనది.he gave them a hand some * వాండ్లను బాగా చీవాట్లు పెట్టినాడు, గద్దించినాడు.
Noble
(adj), I. Of an ancient and splendid family అనాది ప్రసిధ్ధ వంశస్థుడైన. he is of * blood అతను గొప్ప వంశస్థుడు. 2. Exalted to a rank above commonality గొప్ప దర్జా గల, ఘనులైన. 3. Great, worthy, illustrious: both men and thingsగొప్ప, ఘనమైన, ప్రసిద్ధమైన. a * poet ప్రసిద్ధుడైన కవి. a * steed దొడ్డ గుర్రము. 4. Magnificent, stately గంభీరమైన, దివ్యమైన. a * parade కవాయిత్తు చేసే దివ్యమైన మైదానము. 5. Free, generous, liberal ధారాళము గల, ఉదారియైన. he is a * spirit అతను మహా దాత. 6. Principal ముఖ్యమైన. the heart isone of the * parts of the body హృదయము శరీరము యొక్క ఆయపట్లలో వొకటి. "The Most Noble" (a title) బహాదరు. (H). Noble, n. s. a coin పూర్వకాలపు వొక విధమైన బంగారు నాణ్యము.
Hermeneutically
(adv), గూఢార్థము తెలిసేటట్టుగా, ఫలితార్థ ప్రకాశముగా, తాత్పర్యముతెలిసేటట్టుగా.
Corrective
(n), ( s), విరుగుడు. butter milk is a * for mangoes మామిడిపండ్లకుమజ్జిగ విరుగుడు.
Gastronome
(n), ( s), గర్భదరిద్రుడు, సాపాటు రాముడు, రుచులకునాలుక చాచుకొని తిరిగే తిండిపోతు.
To Favour
(v), ( a), దయచేసుట, ఆదరించుట, అభిమానించుట, అనుకూలముచేసుట. the judge never ought to * the prosecutor న్యాయాధిపతిఫిర్యాదియందు అభిమానించరాదు. I think the witness *ed the prisonerయీ సాక్షికై దిపక్షము వున్నట్టు తోస్తున్నది. * me with this bookయీ పుస్తకము నాకు దయచేయండి . * me with your company to-morrowదయచేసి రేపటిదినము యిక్కడికి రావలెను. he *ed thier views వాండ్లకోరికకు సహాయపడ్డాడు. this ground *s cavalry యీ బయలు తరుపుసవార్లకు వుపయోగముగా వున్నది. these hills donot * the passage ofguns యీ కొండలమీద ఫిరంగులు పోవడానకు అనుకూలము లేదు.when the ships engaged, the wind *ed the enemy వాడలు యుద్ధానికిఆరంభించగానే గాలి శత్రువు వాడలకు అనుకూలముగా కొట్టినది.
Samphire
(n), ( s), వొకవిధమైన చెట్టు.
Unremittingly
(adv), without cessation ఎడతెగకుండా, తీయకుండా.
To Jolt
(v), ( a), కుదిలించుట, ఎత్తివేసుట.
Unexcited
(adj), not roused రేచబడని. he wrote this * by anger కోపములేనివాడై దీన్ని వ్రాశినాడు.
Curacy
(n), ( s), ఒక తరహా పాదిరి వుద్యోగము, అందున గురించిన మాన్యము, గురిదక్షణఅనవచ్చును.
Aggressor
(n), ( s), మొదట చెయిమించినవాడు, మొదట నోరుమించినవాడు,కలహమారంభము చేసినవాడు.
Anxious
(adj), చింతగల, విచారముగల, వ్యాకులముగల, తపించే. an * personవిచారము గలవాడు. he was * to escape తప్పించుకొని పారిపోవలేననే విచారముగలవాడై వుండెను.
To Pawn
(v), ( a), కుదువబెట్టుట, తాకట్టుపెట్టు. I will * my reputation upon it అట్లాకాకుంటే నన్ను ఛీయను. I will * my life this is the case యిది అబద్ధమైతే నా తలయిస్తాను.
Quintessence
(n), ( s), సారాంశము, సత్త, సర్వోత్కృష్టమైనది. she is the * ofbeauty అది సౌందర్య తిలకము. this book is the * of many volumes యిదినానా గ్రంథ సారాంశము.
Chaldorn
(n), ( s), కొలత, సుమారు వెయి శేర్ల ప్రమాణము.
Domain
(n), ( s), రాజ్యము, దేశము, సంస్థానము.
Prurience, Pruiency
(n), (s.), దూల, దురద, గాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Stacte is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Stacte now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Stacte. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Stacte is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Stacte, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149839
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close