Telugu Meaning of Starved

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Starved is as below...

Starved : (adj), ఆకలితోచచ్చిన. the child looks * కూటికి చచ్చేబిడ్డవలె వున్నది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Umbered
(adj), నల్లని, తమాలనీలమైన, చీకటిగా వుండే.
Constable
(n), ( s), బంట్రోతు, తలారి, వారంటు తెచ్చే బంట్రోతు. the high * of a country అధికారి, అధిపతి, ప్రభువు.
To Set
(v), ( a), ఉంచుట, పెట్టుట, నిలుపుట. to * a broken boneవిరిగిన యెముకను సరిగ్గా పెట్టి కట్టుట. to * a joint తొలగిన కీలును సరిగ్గా పెట్టుట, to * gems రత్నములు చెక్కుట. he * the ruby ఇన్ gold ఆ కెంపును కుందనముతో చెక్కినాడు. she * her heartupon this ఆపె మనస్సంతా దాని మీద పెట్టినది, దానిమీదనే ఆశగా వుండినది. to * a pattern మేలు బంతి పెట్టుట, మాదిరి చూపుట. he * them the pattern and they all became డ్రున్కర్డ్స్ వాడు తాగుబోతైనాడు గనక వాణ్ని చూచి అందరు తాగుబోతులైనారు. I * him ట్హే pattern and he wove the cloth వాడికి మాదిరి చూపినాను, ఆ ప్రకారము వాడు ఆ గుడ్డ నేసినాడు.he * them a good example తాను చక్కగా నడిచి వాండ్లునున్ను అట్లా నడిచేటట్టుచేసినాడు. to * a picture or frame it పటమునకు చట్టము వేసుట. to * a plant చెట్టు పెట్టుట. he * the plants thick ఆ చెట్లను దట్టముగానాటినాడు. he * a post at the door వాకిటి దగ్గెర స్థంభము నాటినాడు.to * a price on that rice ఆ బియ్యీనికి అధిక వెల కట్టినారు. to * a razor మంగళ కత్తి సానపెట్టుట. to * a saw రంపముకు కక్కుపెట్టుట. he * a snare వల వొడ్డినాడు. he * the troops in battle array ఆ దండును యుద్ధానకై సిద్ధముగా నిలిపినాడు. he * himself to search for the dagger ఆ కటారిని వెతక నారంభించినాడు. he * himself to reconcile them వాండ్లను సమాధానము చెయ్యడానకు పూనుకున్నాడు. he * his face against them వాండ్లకు వాడు ప్రతికూలము చేసినాడు. (This verb is oftenjoined with various words, particularly prepositions, which will now be given in alphabetical order.) he * about building a houseఇల్లు కట్టడానికి మొదలు పెట్టినాడు. he * the ree afloat ఆ చెట్టును నీళ్లలో కొట్టుకొని పోయ్యేటట్టు వేసినఅడు. they * him against me వాడికి నా మీద ద్వేషము పుట్టేటట్టు చేసినారు, పగ పుట్టించినారు. she * him against me అది వాణ్ని నా మీద రేగేటట్టు చేసినది, వాడికి నా మీద విరోధము పుట్టేటట్టు చేసినది. he * himself against them వాండ్లమీద తిరగబడ్డాడు, వాండ్లకు విరుద్ధముగా వుండినాడు. he *s the rent of the house against the debt ఆ యింటి అద్దెను అప్పుకు చెల్లుపెట్టినాడు. he * the business agoing ఆ పనికి మొదలుపెట్టినాడు. he * the clock a-గోఇన్గ్ ఆ గడియారాన్ని తిరిగేటట్టు చేసినాడు. to * apart or to * aside యెత్తిపెట్టుటఇ, నిలిపి పెట్టుట. హే * apart ten rupees for this business యీ పనికని పది రూపాయలు యెత్తి పెట్టినాడు. they * apart Sunday for worship ఆదివారాన్ని పూజకని నియమించినారు. they * the suit a side ఆ వ్యాజ్యమును తోశివేసినారు. can you * aside the law? చట్టమును తోసివేయగలవా. they * his commands at nought వాడి ఆజ్ఞను తిరస్కరించినారు. this *s the question at rest ఇందువల్ల ఆ సందేహము తీరుతున్నది. this letter * me at ease యీ జాబువచ్చినందున నాకు నెమ్మది అయినది, నా వ్యాకులము తీరినది. he not setting God before his eyes committed this crime తలమీద దేవుడు వున్నాడని యెంచక యీ నేరమును చేసినాడు. he * the money by రూకలను దాచినాడు. to * by దాచుట. he * them by the ears వాండ్లకు కలహము పెట్టినాడు. he *the load down తలమూటను దించుకున్నాడు. he * this down in his accountయీ పద్దును తన లెక్కలో వ్రాసుకొన్నాడు. they * down this as false దీన్ని అబద్ధము కింద కట్టినారు. they * him down as a fool వాణ్ని వెర్రి వాండ్లలోచేర్చినారు. I * him down properly వాణ్ని బాగా ఝాడించినాను. to * forth ప్రకటన చేసుట. they * him at liberty వాణ్ని విడుదల చేసినారు. to * in order సవరించుట, దిద్దుట. he * the books in order ఆ పుస్తకములను వరసగా పెట్టినాడు, క్రమముగా పెట్టినాడు. to * off శృంగారించుట. he * the house off with pictures ఆ ఇంట్లో పటములు కట్టి శృంగారించినాడు. he *her off with jewels దానికి సొమ్ములు పెట్టి శృంగారించినాడు. he * the dogs on or upon కుక్కలను వుశికొలిపినాడు. this news * her all on fire ఈ సమాచారము విని దాని మనసు భగ్గుమన్నది. he * the jungle on fire ఆ యడవిని తగలబెట్టినాడు. he * an expedition on foot ఆ పనికి మొదలు పెట్టించినాడు. he has * his heart upon her దానిమీద ప్రాణములు విడుస్తూ వుండినాడు. వాడి మనసంతా దానిమీద వుండినది. he has * his heartupon victory గెలవపోతామా అని అదే మనసుగా వుండినాడు. these sour oranges* the teeth on edge యీ పుల్లనికిచ్చిలిపండ్లు తిని నాపండ్లు పులిశిపోయినది,the sound of the saw *s one's teeth on edge ఈ రంపము యొక్క ధ్వనివింటే పండ్లకు తొందరగా వుంటున్నది. they * a high value upon chastity పాతివ్రత్యమును ఘనముగా విచారిస్తారు. they * no value upon cleanlinessవాండ్లకు పారిశుధ్యము వొక లక్ష్యము లేదు. he * ten guineas upon the dice నూరు రూపాయలు వొడ్డినడు, పెట్టినాడు. when he * his eyes upon her. దానిమిద కన్ను వేశినప్పుడు. I have not * eyes upon him thismonth నెల్లాండ్లుగా వాణ్ని కానము, నెల్లాండ్లుగా వాడు కండ్లబడలేదు. he * the door open తలుపు తెరిచిపెట్టినాడు. he * the watch out of viewఆ గడియారమును కడగా పెట్టినాడు, దాచినాడు. he * these accounts out of view యీ లెక్కలను బయటపెట్టలేదు. setting his relations out of viewవాడి బంధుత్వమును విచారించకుండా. he * me right నేను పడ్డ భ్రమను పోగొట్టినాడు. he * the house to rights ఆ ఇంటిని చక్కపెట్టినాడు, దిద్దుబాటు చేసినాడు. he * the books to rights ఆ పుస్తకములను క్రమముగా పెట్టినాడు. that medicine * him to rights ఆ మందువల్ల వాడి వొళ్లు కుదిరినది. to * sail వాడ చాపలను యెత్తుట, అంకారించుట. the ship * sail or I * sail వాడ బయిలుదేరినది, నేను వాడ ఎక్కి పోయినాను they * great store by this medicine యీ మందును నిండా శ్లాఘిస్తారు, కొనియాడుతారు. they * no store by him వాన్ని లక్ష్యపెట్టరు. he * the song to music యీ పద్యమును పాటగా పాడేటట్టు యేర్పరచినాడు. he * up an image వొక విగ్రహాన్ని పెట్టినారు, ప్రతిష్టచేసినాడు. he * up a shop కొత్తగా అంగడి పెట్టినాడు. they * him up as the heir వాణ్ని బాధ్యుణ్నిగానిర్ణయించినారు. they * him as a creditor వాడు వొక అప్పుల వాడనికృత్రిమముగా యేర్పరచినారు. he * up a claim to the money ఆ రూకలుతనకు రావలసినదని వ్యాజ్యము తెచ్చినాడు. last year he * up a carriageపోయిన సంవత్సరము వొకబండి పెట్టుకొన్నాడు. he * up a loud cryబిగ్గరగా అరిచినాడు. they * up a laugh పకపక నవ్వినారు.
To Scout
(v), ( a), to scorn, to deride తిరస్కరించుట, వెక్కిరించుట, అపహాస్యము చేసుట.
Chain-work
(n), ( s), గొలుసు పని.
Sensory, Or Sensorium
(n), (s.), the mind, the memory మనసు, జ్ఞానేంద్రియము, బుద్ధి. Rambler, 78. p. 1.
Behind
(adj), వెనకతట్టుగా.
Dispatch
(n), ( s), See Despatch.
Cureless
(adj), స్వస్థము కాని, మానని, అసాధ్యమైన, చక్కపెట్టకూడని.
To Conflict
( v.), ( n.), పోరాడుట, విరోధించుట,విరుద్ధమౌట, his account *s with your's నీవు చెప్పేదానికి వాడు చెప్పేది విరుద్ధముగా వున్నది.
To Impeach
(v), ( a), to accuse by public authory దోషారోపణముచేయుట, నేరముమోపుట, నేరముచేసినాడని వొకనిమీద ఫిర్యాదు తెచ్చుట, ఆక్షేపించుట,కాదనుట. I do not * your judgement మీ తీర్పును నేను ఆక్షేపించను, కాదనను. they *ed him వానిమీద దోషమున్న దన్నారు.
Damaged
(adj), చెడిపోయిన, పనికిమాలిన, శిథిలమైన, జబ్బైన. * crcokery, మొర్రిచిప్పలు. cloth * by moisture చినికిపోయిన గుడ్డ. paper * by age కట్టుగడ కాకితములు.
Wrote
(past tense of the verb toWrite), he * a letter వొకజాబు వ్రాశినాడు.
Bullock
(n), ( s), యెద్దు. a * load పెరికె .
Covetousness
(n), ( s), దురాశ, లోభత్వము, లుబ్ధత్వము.
Cubebs
(n), ( s), వొక తరహా మిరియాలు.
Generous
(adj), Liberal ఔదార్యముగల, దాతృత్వముగల, ధారాళముగల.ఈవిగల. a * enemy ఉత్తముడైన శత్రువు. noble of mind పెద్దమనిషైనాఉత్తముడైన, ధార్మికుడైన. there was a * spirit in his face వాడిముఖములోమంచిధైర్యము వుండినది. be more * and forgive him మీరుపెద్దమనుసుచేసి వాణ్ని మన్నించండి. is this * conduct ? యిదిపెద్దమనిషితనమా, యిది న్యాయమైన నడకా. the remarks he made werenot at all * వాడామాటలు చెప్పడము పెద్దమనిషికి యోగ్యమైనవికావు. the * and the base are actuated by difference motivesఉత్తముల మార్గము నీచులమార్గము వేరు. this is not * యిది నీకుధర్మముకాదు, యిది న్యాయము కాదు. a * horse ఉత్తమాశ్వము. * diet పుష్టికరమైన భోజనము మంద ఆహారము.* wine ఉత్తమమైన వైను సారాయి.
Mastich
(n), ( s), gum రూంమస్తకీ, దీనితో లప్పము చేస్తారు.
Catch
(n), ( s), తగులు, కొలికి or catch, మీట, కొక్కి, కొండి. I made a * at it దాన్ని పట్టుకో బోయినాను, అది పడి పోతూ వుండగా పట్టుకోపోయినారనిఅర్థము. in chorus ముగ్గురు నలుగురు కలిసి లక్ష్మీకళ్యాణ, సువ్వి అని పాడినట్టు పాడడము. that is a great * అది దొరకడము దివ్యమె. (Johnson.) A * word ముందర పత్రములో మొదట వ్రాసే మాటను వెనక పత్రము చివరను వ్రాసుట.
Stanza
(n), ( s), పద్యము, శ్లోకము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Starved is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Starved now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Starved. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Starved is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Starved, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149810
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113029
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101406
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95665
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55828
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51496
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40207
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39108

Please like, if you love this website
close