Telugu Meaning of Streight

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Streight is as below...

Streight : (n), ( s), a narrow pass ఇరుకుగా వుండే దోవ. a narrowpassage in the sea సముద్రములో యిరుకుగా వుండే మార్గము. the *s of gibraltar జీబ్రాలటర్ దేశమువద్ద సముద్రములో యిరుకుగా వుండే మార్గము. distress; difficulty శ్రమ, తోందర, ఇబ్బంది.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Film
(n), ( s), పొర,పటలము. this removed the * of prejudice from his mindదీనిచేత వాడి మనస్సులో వుండే క్రోధమనే పొరవీడిపోయినది. to take off* form his eyes వాడి కండ్లలో పొరలు దీసేటందుకు.
To Relieve
(v), ( a), ఉపశమనము చేసుట, ఉపశాంతి చేసుట, నివారణము చేసుటమార్చుకొనుట, కావలి మర్చుకొనుట. the medicine failed to * me ఆ మందువల్లనాకు గుణము లేదు. I willl * you from paying the money ఆ రూకలు నీవుచెల్లించవలసినది లేకుండా చేస్తాను. he *d the poor పేదలకు సహాయము చేసినాడు.he *d my distress నా శ్రమ నివారణము చేసినాడు. to * thirst he washed hismouth దాహమణగడానకై పుక్కిలించి వుమ్మి వేసినాడు. he *d the guardపారమార్చుకొన్నాడు. he remained on guard until I *d him నేను పోయిమార్చుకొనేదాకా వాడు పారా మీద వుండినాడు. he *d me at noon మధ్యాహ్న వేళకువచ్చి మార్చుకొన్నాడు.
To Consider
(v), ( a), ఆలోచించుట, యెంచుట, తలచుట, విచారించుట. he *ed me as a brother నన్ను తమ్ముణ్నిగా భావించినాడు. I *ed this wrong యిదితప్పనుకొంటిని యిది తప్పని నాకు తోచినది.
Editorial
(adj), గ్రంథమును సవరించి యిచ్చేవాని సంబంధమైన. * remarks వ్యాఖ్యాతచెప్పిన మాటలు. See Editor.
To Anoint
(v), ( a), చరుముట, అంటుట, అభ్యంజనము చేసుట, అభిషేకము చేసుట.
Cumulative
(adj), పోగైన.
Hem
(n), ( s), the edge of a garment doubled and sewed to keep thethreads from spreading అంచు, మడిచి కుట్టిన అంచు. the noise uttered by a sudden and violent expiration of the breath గొంతు సవరించుకోవడము. I heard him give a * వాడు గొంతు సవరించుకోగా విన్నాను. when he came to these words he cried * గొంతును సవరించుకొని యీ మాట లన్నాడు.
Chandelier
(n), ( s), కొంమల శెంమె, లస్తరు, పంగలుగా వుండే దీపస్తంభము.
Leech
(n), ( s), (a kind of small water serpent which fastens on animals and sucks the blood) జలగ. the horse * ఏనుగజలగ. he who preys upon another, by drawing away his property indirectly ఒకరిసొమ్మును కొంచెముకొంచెముగా అరగదీసి తినేవాడు,పరద్రవ్యాపహారి. they stuck to him like *es వాణ్ని జలగవలె పట్టుకొన్నారు.a physician కావ్యమందు, వైద్యుడు అనే అర్థమున్ను కద్దు. a cow * పశువుల వైద్యుడు.
Oculist
(n), ( s), నేత్ర వైద్యుడు. Odd, adj. as numbers in arithmetic బేసియైన, విషమమైన. even and * సరి బేసి. nine and eleven are * numbers తొమ్మిది పదకొండు బేసిగా వుండే సంఖ్యలు, విషమ సంఖ్యలు. a hundred and * నూట చిల్లర, నూరున్ను పై చుంగుడిన్ని. an * volume విడి పుస్తకము, అనగా వొక వాలమునకు అధికముగా బైండుచేశిన బొక్కులలో వొంటి పుస్తకము. these shoes are * ఇ జోళ్లు విజ్జోళ్లుగా వున్నవి. uncouth, strange, విపరీతమైన, వికారమైన, వింతైన. an * dress వింతైన వుడుపు.
Ryot, Rayat
(n), (s.), (a farmer) కాపు, కాపవాడు, శేద్యగాడు.
To Meddle
(v), ( n), అంటుట, చెయిపెట్టు కొనుట. do not * with this దీన్ని అంటక. I did not * with him వాడి తెరువుకు నేను పోలేదు, వాడి జోలికి నేను పోలేదు. a meddling fool అధిక ప్రసంగి.
To Clew Up
(v), ( a), vAdacApalu madici veyuta.
Flysfihing
(n), ( s), యీగలను తగిలించి చేపలు పట్టడము.
Chapter
(n), ( s), అధ్యాయము, ఆశ్వాసము, మరిన్ని. a court గురువుల యొక్క సభ.
Mediation
(n), ( s), మధ్యస్థము, సంధి.
Account
(n), ( s), of money లెక్క. value ఘనత. a man of * ఘనుడు. people ofno * స్వల్పులు. they made no * of him వాండ్లు వాణ్ని లక్ష్యపెట్టలేదు. Or profitఫలము. this turned to account యిది సఫలమైనది. You will find your * ingoing there నీవు అక్కడికి పోతివా నీకు సఫలమీను. he turned his time to good *సత్కాలక్షేపము చేసినాడు. he turns his land to no * వాడి నేలను వృధాగా వేసిపెట్టుతాడు. Reason నిమిత్తము. on this * యిందు నిమిత్తము. they called him to* for his వాణ్ని యిందుకేమి సమాధానము చెప్పుతావు అని అడిగినారు. Description,explanation వైనము, వృత్తాంతము, చరిత్ర. this is a foolish * యిది పనికిమాలినకధ. I have received accounts from home మా దేశము నుంచి వర్తమానమువచ్చినది. I settled his accounts వాడి లెక్కలను తీర్చినాను, లేక, వాణ్ని చంపినాను.By all accounts he is gone వాడు పోయినాడట. When you blame them, youmust take their ignorance into * వాండ్ల మీద దోషము చెప్పేటప్పుడు వాండ్లఅవజ్ఞతనున్ను నీవు యోచించవలెను. On * of his absence అతను లేనందున. hebought it on his own * దాన్ని తన సొంతానికి కొనుక్కొన్నాడు. on * of the rainవానవల్ల. You must on no * go there నీవు అక్కడికి యెంతమాత్రము పోకూడదు.he is gone to his final * or to his great * చచ్చినాడు.
Loveletter
(n), ( s), నాయకీ నాయకులు వ్రాసుకొనే జాలు.
Conveyed
(adj), తీసుకొనిపోయిన, మోసుకొనిపోయిన, పంపిన, తెల్చిన, తెలియచేసిన.
Lullaby
(n), ( s), జోలలు, జోలపాటలు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Streight is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Streight now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Streight. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Streight is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Streight, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55845
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51514
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close