Telugu Meaning of Subordinate

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Subordinate is as below...

Subordinate : (adj), చేతికింది. you are joined in * co-operation with us మీరు మా చేతికిందివారుగా వున్నారు. * authorities అతని చేతికిందిఅధికారస్థులు. a * farmer లోపాయకారి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Scape
(v), ( a), See Escape.
Garb
(n), ( s), వేషము, ఉడుపు. he appeared int he Turkish * తురకవేషమువేసుకొన్నాడు. this accusation is in the * of a requestమనవియనే వ్యాజ్యము పెట్టి ఫిర్యాదు తెచ్చినాడు. roguery in the *of virtue పుణ్యమని పేరు పెట్టుకొనివుండే దొంగతనము.the tiger in the * of the cow గోముఖవ్యాఘ్రము.
Inclination
(n), ( s), మొగ్గ. here the road has an * towards the westయిక్కడ దారి పడమటకై కొంచెము వంగియున్నది. or affection ఆపేక్ష.అభిలాష, ఇచ్చ, ఇష్టము. evil * దురాశ.
Carmine
(n), ( s), యెర్రని వన్నె, కోడి కొండెవర్ణము, దాసాని పుష్పవర్ణము, దానిమ్మ పువ్వు వర్ణము.
Checked
(adj), అభ్యంతరమైన, విఘ్నమైన, ఆటంకపడ్డ. his returning was * by rain వాడు మళ్లి రావడానకు వాన అభ్యంతరమైనది.
Salt-pit
(n), ( s), ఉప్పళము, ఉప్పుమడి.
Transmuted
(adj), changed మార్చబడ్డ, మారు రూపైన.
A Shrug
(n), ( s), or a * of the shoulders భుజములను యెగబెట్టుకోవడము.
Term
(n), ( s), word మాట, పదము. or phrase ప్రతినామము, పరిభాష. a vulgar *నీచమాట. ప్రసాదము is a * for rice ప్రసాదమనే శబ్దము అన్నమనే దానికి పరిభాష.this is an abuse of *s ఇది దుష్ప్రయోగము. or end అంత్యము. on the * ofhis lease వాడి గుత్త తీరగానే. a limit అవధి, పర్యంతము, గడువు. the * of lifewas sixty years మనుష్యులకు ఆయుఃప్రమాణము అరువై యేండ్లుగా వుండెను. for along * నిండా కాలము దాకా. for a short * కొంత కాలము వరకు. for the * offour years నాలుగు యేండ్ల కాలము వరకు. or time of sessions నియమితకాలము,ఇది కోరట్టును గురించిన మాట.
Sweet
(n), ( s), sweetness మాధుర్యము, తీపు. something pleasing యింపు.the bitter must come before the * ముందర కష్టమనుభవించి అవతల సుఖము అనుభవించవలసినది. liquid *s తెనె, అమృతము. the *s andthe sours of life సుఖ దుఃఖములు.
To Annex
(v), ( a), కూర్చుట, చేర్చుట, జంటించుట.
To Outbrave
(v), ( a), మించుట. beauty that *d the moonచంద్రుణ్ని తిరస్కరించే సౌందర్యము.
Hipped, Hippish
(adj), (cant phrase for, Hypochondriacal చీదరగా వుండే.I feel quite hippish to-day ఇవేళ నాకేమో వికారముగా వున్నది.
Uninterruptedly
(adv), without interval, having no check నిఘాతములేకుండా, యేకరీతిగా, అడ్డంకి లేకుండా. this went on * for ten years యిదిపదేండ్ల దాకా అభ్యంతరము లేకుండా జరిగినది, అడ్డంకి లేకుండా జరిగినది.
Select
(adj), ఏర్పరచిన, శ్రేష్టమైన, ముఖ్యమైన. * pearls శ్రేష్టమైనముత్యాలు. * expressions ముఖ్యమైన మాటలు, విశేషోక్తులు. * men ఘనులు.
To Please
(v), ( n), ఆమోదించుట మెచ్చుట. the king *d to grant me this orthe king was *d to grant me this రాజుగారు దీన్ని నాకు దయచేసి యిచ్చినారు.he did as he *d వాడికి యిష్టమైనట్టు చేసినాడు. whichever you * యేదయినా సరే. take which you * నీకు సమ్మతి అయినది యెత్తుకో. just as you * నీ మనసు, నీచిత్తము. I was *d to see this దీన్ని చూచి సంతోషిస్తిని.can he be *d at this ? దీనికి అతడు మెచ్చునా. as much land as he *d వాడికి కావలసినంత నేల. you may eat whatever you * నీకు కావలసినది తిను.he *d to say so అట్లా దయచేసినాడు.
Corking-pin
(n), ( s), దబ్బనము, శలాక, మేకు.
Literally
(adv), మాటకుమాట సరిగ్గా, శబ్దతః . he translated it * వాడు దాన్ని మాటకు మాట సరిగ్గా భాషాంతరము చేసినాడు. he is * starving వాడు సిద్ధముగా వస్తువున్నాడు. they are * naked వాండ్లు సిద్ధముగా దిసుమొలతో వున్నారు.
Any
(adj), యెవడైనా, యెడైనా. at * place యొక్కడనైనా. at * time యెప్పుడైనా. at *rate యెట్లాగైనా, యేవిధానైనా, మెట్టుకు. Is that * great matter అది అంతగొప్పపనా. Is there * more యింకా వున్నదా. are there * other reasons వేరేహేతువులు యేవైనా కలవా. in * wise యెట్లాగైనా. * body or * one యెవడైనా. * onebook or * one యెవడైనా. * one book యేదైనా ఒక పుస్తకము. * thing you like నీకుకావలసినది యేదైనా. this is * thing but right యిది బొత్తిగా అన్యాయము, యిదిమహా అన్యాయము. this book is any thing but easy యీ గ్రంధము యెంతమాత్రము సులభము కాదు. this one is if * thing the oldest వాటికన్నా యిదికొంచెము పాతదేమో. I am * thing but well నాకు యెంత మాత్రము వొళ్ళుకుదురులేదు. For * thing I know he is dead For * thing I care he my do soవాడు అట్లా చేస్తే చేయనీ నాకేమి.
Ex, Exoregz
(adj), గతమైన, మునుపటి, పూర్వపు, యిందాకటి. the * minister మునుపటి మంత్రి. the * secretary మునుపటి రాయసగాడు. the *-Raja తోసివేయబడ్డ రాజు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Subordinate is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Subordinate now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Subordinate. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Subordinate is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Subordinate, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149863
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113074
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101441
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95697
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55850
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51518
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40223
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39126

Please like, if you love this website
close