Telugu Meaning of Subtility

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Subtility is as below...

Subtility : (n), ( s), thinness; fineness సూక్ష్మత, సౌక్ష్మయము. craftiness కాపట్యము. from the * of ather ఆకాశము సూక్ష్మ పదార్ధము గనక. from this distinction యీ భేదము అతి సూక్ష్మమైనది గనక.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Despoiled
(adj), దోచుకోబడ్డ.
To Crouch
(v), ( a), నక్కుట, దాగుట, అణుగుట, పొంచుట. the dog *ed under mychair ఆ కుక్క నా కురిచి కింద దాగినది.
Salacious
(adj), కామాతురముగల, కామోద్ద్రేకముగల. a * manకామాతురముగల వాడు.
Feast
(n), (s), dinner విందు, పఙ్తి భోజనము. holy day పండుగఉత్సవము, తిరునాళ. the Pongal * పెద్దపండుగ, సంక్రాంతి పండుగ.the eve of the pongal is denominated భోగి. the Dasera విజయదశమి, పండుగ. the Hoelee * or * held to Cupid కాముని పండగ,హోళి పండగ.
Cutter
(n), ( s), ఒక తరహా చిన్న పడవ, యిందులో యిరువైమంది యెక్క వచ్చును.
Girdle
(n), ( s), నడికట్టు, దట్టి, కాసెకోక. a woman's goldor silver * worn over the dress వొడ్డాణము, మొలనూలు.a man's gold or silver బంగారు మొలతాడు, వెండి మొలతాడు.there is a * of towers round the hill ఆ కొండ చుట్టు బురుజులున్నవి.or girddle for roasting బాణలి. or knot supporting a woman'sdress నీవి, పోకముడి. her * was not lossed అది పురుషుడిముఖము యెరుగదు. he loosed her * దాన్ని శోభనము చేసినాడు.
To Vilify
(v), ( a), to debase, to defame, to abuse నిందించుట, దూషించుట, అవమానము చేసుట, అన్యాయము చేసుట.
To Clay
(v), ( a), as sugar బంకమట్టికట్టి పంచదారను బాగుచేసుట.
Pervious
(adj), చొరదగిన, దూరతగిన. this wood is not * యిది దూరరాని అడివి.Guaze is * to the air గాజుగుడ్డలో గాలి చెరబడుతున్నది. a wretched shed, * towind and weather గాలికిన్ని వానకున్ను అడ్డము కానటువంటి దిక్కుమాలిన వొకపందిలి.
Atom
(n), ( s), అణువు, రేణువు, నలుసు. he has not an * of food వాడికి రవంతైనాఆహారము లేదు. there is not an * of reason for this దీనికి యీషత్తైనా కారణములేదు. he broke it to atoms దాన్ని తుత్తుమురుగా చేసినాడు.
To Pain
(v), ( a), నొప్పించుట, వేధించుట, బాధించుట, పీడించుట, ఆయాసపెట్టుట.the wound * s me ఆ పుండు నొత్తున్నది it * ed me to see this దీన్నిచూడడానికి నాకు వ్యాకులమైనది his language *ed them వాడు చెప్పినదానికివ్యసనపడ్తారు.
Sofa
(n), ( s), మెత్త తలగడగల నిడూపాటి వొరుగు పీట, దీన్ని సోపా, కౌచీ అంటారు.
Far
(adv), దూరముగా. this is * worse than the other దానికంటేయిది మరీ అన్యాయము. he had * better die than do this యిట్లా చేయడముకంటే వాడు చావడము మేలు. he is * advanced in age వాడికి చాలా యేండ్లుఅయినది. * removed దూరమందువుండే, దూరస్థమైన. * sighted దూరదృష్టిగలబహుదూరానకు దృష్టిపారే, దీర్ఘాలోచనగల. Do you say that he is yourenemy * otherwise వాడు నీకు శత్రువంటావా యెంత మాత్రము కాదు.his house is as * as yours నీ యిల్లు యెంతదూరమో వాడిల్లు అంతదూరమే.as * as I know నాకు తెలిసినంతలో, నాకు తెలిసినమట్టుకు.as * as I can నావల్లనైనమట్టుకు. he went so * as to beat herవాడు దాన్ని కొట్టేంత మట్టుకు అయినాడు. So * from advising himI have not even seen him నేను వాన్ని మొదలు చూడనేలేదే నేను వాడికిబుద్ధి చెప్పేదనే దెక్కడ. Iam * from home నేను దేశాంతరమందువున్నాను.its * from hot to-day యీ వేళ యెండ యేమిన్ని లేదు.you are * from right నీవు చెప్పినది యెంతమాత్రము, న్యాయముకాదు.Do you suppose that they will consent * from it సమ్మతింతురనుకొన్నావాఅది యెంత మాత్రము లేదు. this is * form sufficient యిది యెంతమాత్రముచాలదు. Iam * from well నాకు వొళ్లు కుదురలేదు.I have not boughtthe house so * from it that I have taken another నేను ఆ యిల్లుకొనుక్కోవడమా అది యెక్కడిది నేను వేరేవొకటి కొనుక్కొన్నానే. * from easy సులభము కాని. * from just న్యాయముకాని. * from trifling స్వల్పముకాని,విశేషమైన. I am * from saying so అట్లా నేను బొత్తిగా అనను. thisgoes * to prove that those men are relations యిందువల్లవాండ్లు బంధువలని బహుశా యేర్పడుతున్నది. how * is it finishedఅది యెంతమాత్రమైనది. how * is conjeveram from Madras పట్ణానికికంచి యెంతదూరము. Note in such phrases "from "is translated " to"* and wide సర్వత్ర నాలుగుతట్లా, యేతట్టుచూచినా. the night is * spent తెల్లవార వచ్చినది. the day is * spent అస్తమానము కావచ్చినది. thus * యింతమట్టుకు,అంతమట్టుకు.a * off country అతి దూరదేశము.
Apprenticeship
(n), ( s), ఒకడివద్ద పిల్లకాయ కూటిగుడ్డకు వుండి పని నేర్చుకొంటాననివొడంబడిక మూలముగా యేర్పడి యుండే వాయిదా. During my * నేను వాడి చేతికిందవుండి పని నేర్చుకొంటూ వుండగా.
Compounded
(adj), మిశ్రమమైన. this medicine is * of mercury and opiumయీ మందులో పాద రసమున్ను నల్లమందున్ను కలిసి వున్నది.
Immaculate
(adj), నిష్కల్మషమైన, నిర్ధోషమైన, పాపరహితమైన. " The defenders of the Immaculate Conception maintained, that theVirgin Mary was concived in the womb of her mother with the same purity that is attributed to Clear Conception in herwomb." Mosheim. గనుక ఆమెను గురించి * conception అనడము గలదు.
Solar
(adj), belonging to the sun సూర్యసంబంధమైన. the * rays సూర్యకిరణములు. * heat యెండ, సూర్యుని వేండ్రము. the * system సూర్యసిద్ధాంతము. the * year సౌరమానసంవత్సరము.
Sable-fish
(n), ( s), ఉల్లాకు చేప, ఉల్లంకి.
Crazy
(adj), దుర్బలమైన, వెర్రి. he is in * health వాడు అశక్తుడుగా వున్నాడు.
Convulsively
(adv), విలవిల, వంకరటొంకరలుగా యీడ్చుకంటూ, కొంకరలుగా.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Subtility is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Subtility now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Subtility. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Subtility is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Subtility, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149850
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113059
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close