Telugu Meaning of Sullen

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Sullen is as below...

Sullen : (adj), gloomy వ్యాకులముగా వుండే, చింతగా వుండే, మూతిముడుచుకొని వుండే. why are you * about this? యిందున గురించి యేల మూతిముడుచుకొని వున్నావు? obstinate మూర్కమైన, ముష్కరమైన. she looked * అది మూతి ముడుచుకొని వుండినది. * silence కోపము చేత బిర్రబిగుసుకొని వుండడము. Sullenly, adv. malignantly క్రౌర్యముగా. intractably మూర్ఖముగా, ముష్కరముగా.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Deputation
(n), ( s), రాయబారము. they sent him a * of ten persons వాండ్లు అతని వద్దికి రాయబారానికి పదిమందిని పంపినారు.
Whereat
(adv), by reason of this ఇందుచేత, అందుచేత. the matter* he was displeased అతడు యెందున గురించి కోపగించుకొన్నాడో ఆసంగతి, అతనికి కోపము వచ్చిన పని * are you astonished? నీవుయెందున గురించి ఆశ్చర్యపడ్డావు. * I wak'd(Milton) ఇంతలోమేలుకొన్నాను, ఇందుచేత మేలుకొన్నాను.
To Transmigrate
(v), ( n), to pass from one place or country into anotherదేశాంతరమునకు పోవుట, రూపాంతరము పొందుట, మారు దేహమును యెత్తుట. he *dinto the form of a bird వాడు పక్షి శరీరమును యెత్తినాడు.
To Blush
(v), ( n), యెర్రబారుట, సిగ్గుపడుట. she blushed with shame సిగ్గుచేత దానిముఖము యెర్రబారింది. she blushed at this యిందుకు సిగ్గుపడ్డది.
Incredulity
(n), ( s), unbelief అపనమ్మిక, అవిశ్వశనీయత. in Matt. XIII.58.అవిశ్వాశము. A+. G+.
Kiln
(n), ( s), ఆవము. a brick * ఇటిక రాళ్ల సూళ. * of lime stone సున్నపు అవము, సున్నప కాళవాయి.
Devotion
(n), ( s), భక్తి, శ్రద్ద. from the * of this moneyto this purpose ఆ రూకలను యీ పనికని యెత్తిపెట్టబడ్డందున, దీనికనినియమించబడ్డందున. from the * of his talents to thisbusiness వాడి ప్రజ్ఞ అంతా యీ పని యందే వినియోగపరచినందున.she is entirely at his * ఆమె అతని స్వాధీనములోవున్నది,అతను యెట్లా ఆడిస్తే అట్లా ఆడుతుంది. Devotions, plu. పూజ, జపము.ప్రార్ధన. he was at his *s వాడు పూజలో వుండినాడు.
Garnet
(n), ( s), కెంపు, వంటి వొకమాదిరి యెర్రరాయి.
To Stamp
(v), ( a), to strike by pressing the foot hastily downwardsకాలితో నేల తన్నుట. to pound or beat as in a mortar దంచుట. to make by impressing a mark ముద్రవేసుట, అచ్చువేసుట. he *ed the coinwith the king's face ఆ నాణ్యములో రాజు ముఖమును ముద్రవేసినాడు. he *edthe king's face upon the coin ఆ నాణ్యము మీద రాజు ముఖమును ముద్రవేసినాడు. he *ed this on my recollection దీన్ని నా మనసులో నాటేటట్టు చేసినాడు.
Obtainable
(adj), పొందతగ్గ, దొరక గల, సంపాదించ కుడిన. that book is not * here ఆ పుస్తకము యిక్కడ చిక్కేదికాదు.
Thunderstruck
(adj), భయబ్రాంతమైన, మానుపడ్డ, వితాకుపడ్డ. he was * at thisఇందుకు ఆశ్చర్యపడ్డాడు.
Orthodos
(adj), ప్రామాణికమైన, శాస్త్రీయమైన. an * doctrineప్రామాణికమైనమతము. an * observance శిష్టాచారము. all * braminsdo so సదాచారులై శాస్త్రమును అనుసరించి నడిచే బ్రాహ్మాణులందరుఅట్లా చేస్తారు. in an * manner యథాశాస్త్రము.
Filbered
(n), ( s), సారెపప్పువంటి వొకవిత్తు, పప్పుగల వొక తరహా అడవికాయ.
Misuse
(n), ( s), అన్యాయముగా వాడడము, దుర్వినియోగము. this is a * of the word యిది దుష్ప్రయోగము.
Quiet
(adj), వూరికె వుండే, నిశ్చేష్టితముగా వుండే, అణిగివుండే, సాధువైన. she is a *woman but very idle అది దుష్టు కాదు గాని బహు సోమారి. a * cow సాధువైనఆవు. I kept * till he came close to me వాడు నా దగ్గరికి వచ్చేదాకా వూరికెవుంటిని. cannot you keep * ? వూరికె వుండలేవా. not savage or mischievousశాంతమైన. a * horse or dog సాధువైన గుర్రము, లేక, కుక్క. be * వూరికె వుండు. a *house సందడిలేని యిల్లు, నిశ్శబ్దముగా వుండే యిల్లు. when the wind blows thewater will not stay * గాలికొట్టేటప్పుడు నీళ్లు కదలక వుండదు, చలించక, వుండదు.If you strike the horse he will not stay * గుర్రాన్ని కొట్టితే వూరికె వుండదు.
To Pat
(v), ( a), తట్టుట. she was patting the child బిడ్డను తట్టుతూ వుండినది.
To Cure
(v), ( n), మానుట, మానిపోవుట, స్వస్థమౌట, వాసియౌట, గుణమౌట.
Prevarication
(n), ( s), సందిగ్ధముగా చెప్పడము, తారుమారుగా చెప్పడము.
Unhealthy
(adj), sickly ఆరోగ్యము కాని, వొంటికిగిట్టని. an * place దేహానికి గిట్టని స్థలము. I found that place * అక్కడి నీళ్ళు నా వొంటికి సరిపడవు. * food దేహానికి కాని ఆహారము.
Footsoldiers
(n), ( s), సిపాయీలు, కాల్బలము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Sullen is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Sullen now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Sullen. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Sullen is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Sullen, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149854
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95690
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55846
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51515
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39124

Please like, if you love this website
close