Telugu Meaning of Supereminent

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Supereminent is as below...

Supereminent : (adj), అతి శ్రేష్ఠమైన, మిక్కిలి ఘనమైన, పరమ.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Release
(v), ( a), విడుదల చేసుట, విడిచిపెట్టుట, విముక్తి చేసుట, విమోచనము చేసుట.he * d the prisoners కయిదీలను విడిచిపెట్టినాడు he * d me from theobligation నాకు ఆ బుణ విముక్తి చేసినాడు. whe she * d my hand అది నా చెయ్యినివదిలినప్పుడు.
Tenth
(adj), పదో. on the * పదో తేదీని.
Dicontented
(adj), అసంతుష్టిగా వుండే, అసమాధానముగా వుండే,అసహ్యపడ్డ. as he was * at this యిది వాడికి సమ్మతము కాదు, గనుకయిది వానికి గిట్టనందున.
Inconcocted
(adj), అపక్వమైన, జీర్ణముగాని, పచనముకాని. these are mere *thoughts ఇవి అపక్వమైన యెన్నికలు, అనగా జబ్బు యోచనలు.
Oppressive
(adj), దౌర్జన్యమైన, క్రూరమైన, ఉపద్రవకరమైన,అన్యాయమైన. this heat is * యీ యెండచేత మహా ఆయాసముగా వున్నది.
Jammed
(adj), ఇరుక్కొన్న, నలిగిపోయిన. I was * between the carriage and the wall బండికీ గోడకు నడమ యిరుక్కొన్నాను. my hand was * and I could not pull it out నా చెయ్యి యిరుక్కొని తీయకూడక పోయినది there were fifty people * in the gateway ఆ గోపుర ద్వారములో యాభైమంది నలిగి పోయినారు.
Smallcraft
(n), ( s), plu. small vessels చిన్నవాడలు, దోనెలు. in this storm much * was destroyed యీ గాలివానకు చిన్నవాడలు బహుశాముణిగిపోయినవి.
Gigantic
(adj), అతికాయియైన, మహాకాయియైన, బ్రహ్మాండమైన.a bat of * size పెద్ద గబ్బిలము.
Unbought
(adj), obtained without money రూకలు వేసికొనని, పుణ్యానికి వచ్చిన.
Chain
(n), ( s), గొలుసు, క్రమము, పరంపర. chains of fetters సంకెళ్లు. he brought them in chains వాండ్లను సంకెళ్ళతో తెచ్చినాడు. as * of mountains వరసగా వుండే పర్వతముఉ. A * of ideas వకటి మీద వకటి తోచడము. measurement మషాతు గొలుసు, అనగా నేలను కొల్చే గొలుసు.
Woodcock
(n), ( s), a fowl అడవికోడి.
To Pounce
(v), ( n), తన్నుకొని పోవుట. the hawk *d on the sparrow ఆ డేగపిచ్చికను తన్నుకొనిపోయినది. the cat * d on the rat పిల్లి యెలుక మీద దూరినది.to * paper కాకితము మీద పిండి చల్లుట.
To Reverberate
(v), ( a), ప్రతిధ్వని చేసుట. the wall *d his words వాడు చెప్పిన మాటలను ఆ గోడ ప్రతిధ్వని చేసినది. the wall *d heat ఆ గోడ మీది కాక విసిరినది.
Tender
(adj), soft; not hard మృదువైన, లేతైన పసి. delicate సుకుమారమైన,సున్నితమైన. from a * age చిన్నప్పటినుంచి. the skin of the foot is not * కాలితోలు కఠినము, నొప్పి తెలియదు. the part that you cut off the nail is not *; but the root is very * గోరుతీశేచోట తగిలితే నొప్పిలేదు గాని గోటికంటిలో తగిలితేనిండా నొప్పి. the boil was very * ` పుంటిని తాకితే ప్రాణము పొయ్యేటట్టు వున్నదిwhen the lips are * పెదవులు పచ్చిపుండుగా వున్నప్పుడు. when the eye is *కండ్లు పచ్చి పుండుగా వుండేటప్పుడు. when the fruit became * పండుమెత్తపడ్డప్పుడు. a * child లేత బిడ్డ. compassionate దయాళువైన. her heart is *దానిది మెత్తని మనసు. she was * eyed దానికి చూపు మధ్యస్థముగా వుండినది,మట్టుగా వుండినది. the * passion శృంగార భావము, మోహము. he is not at all *about his children వాడికి బిడ్డల మీద పాశము లేదు. God is * towards usఈశ్వరుడు మన యందు దయగా వుంటాడు. a * mother విశ్వాసముగా వుండే తల్లి. youare touching on * ground నీవు అనరాని మాట అంటావు. every man is * inspeaking of his mother యెవడున్ను తల్లిని గురించి మెళుకువగా మాట్లాడుతాడు. theLaw is always * of allowing a wife to sue her husband మొగుని మీదపెండ్లాము వ్యాజ్యము చేయడమునకు చట్టములు కొంచాన అనుకూలించవు. the Law isvery * concerning the rights of husbands భర్తృ స్వతంత్రములను గురించినిండా సున్నితములుగా వున్నవి.
Cribbing
(n), ( s), దొంగతనము, ముచ్చుతనము.
Cupid
(n), ( s), మన్మథుడు.
Prolific
(adj), ఫలోత్పాదకమైన, విస్తారముగా ఫలించే, బిడ్డలుకనే, పిల్లలు పెట్టే. a pig is very * పంది విస్తారము పిల్లలు వేసేటిది. * land బాగా ఫలించే భూమి. a * author పుంఖాను పుంఖముగా చెప్పే కవి.
To Squail
(v), ( a), to fling stones రాళ్ళు రువ్వుట. this is a rustick word. Southey says in "The Doctor" 5. 270. you * at us మీరు మా మీద రాళ్లు రువ్వుతారు.
Long-suffering
(adj), సహనముగల, తాళీమిగల.
Hymeneal
(adj), వివాహసంబంధమైన. he led her * alter దాన్ని అగ్నిసాక్షిగా పెండ్లాడినాడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Supereminent is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Supereminent now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Supereminent. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Supereminent is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Supereminent, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149858
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113073
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101440
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95694
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55848
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51517
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40222
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39125

Please like, if you love this website
close