Telugu Meaning of Superexcellent

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Superexcellent is as below...

Superexcellent : (adj), అతి ఘనమైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Allegory
(n), ( s), రూపకాలంకారము.
Windpipe
(n), ( s), the passage for the breath గొంతు పీక. therice got into his * వాడికి మెతుకు పొర బోయినది.
To Mince
(v), ( a), కొందుట, పొడిగా తరుగుట. why should you * the matter? will you give it or not? యేల నీళ్ళు నములుతావు యిస్తావా యివ్వవా. I did not * matters పరిష్కారముగా చెప్పినాను.
Fearfully
(adv), భయంకరముగా, జడిసి, బెదిరి. it blew * అఘోరమైనగాలి కొట్టినది.
Bodkin
(n), ( s), దబ్బనము.
Rampingly
(adj), తుళ్ళుతూ, తాండవమాడుతూ.
To Teem
(v), ( n), to be full నిండి వుండుట, సంపూర్ణముగా వుండుట. this book *swith beauties యీ పుస్తకము దివ్యమైన శ్లోకాలపుట్టగా వున్నది. this commentary *s with blunders యీ వ్యాఖ్యానము అబద్ధాల తడకగా వున్నది.
Steady
(adj), స్థిరమైన, నిలకడైన, ధృడమైన, దిట్టమైన. a * servent నిలకడగా వుండే పనివాడు. the horse went on with * a pace ఆ గుర్రము నిబ్బరముగా నడిచెను. the trade is very *వర్తకము నిర్వ్యత్యాసముగా జరుగుతున్నది.
To Interpolate
(v), ( n), స్వకల్పనను నడుమచేర్చుట. he *d this verse in the Ameracosa వాడు యీ శ్లోకమును చేసి అమరకోశము నడుమ చేర్చినాడుthe poem is *d యీ కావ్యములో కొన్ని కొత్త శ్లోకములు కలిసి వున్నవి.
Strengthening
(adj), బలకరమైన, ప్రోద్బలమైన. * food సత్తువనుకలగచేసే ఆహారము.
Aright
(adv), సరిగ్గా, చక్కగా, తప్పక, తప్పు లేక.
Peace
(n), ( s), సమాధానము, శాంతము, నెమ్మది. we live in * here యిక్కడక్షేమముగా వున్నాము, సౌఖ్యముగా వున్నాము. at that time they were at * withus అప్పట్లో వాండ్లకు మాకు కలహము లేక వుండినది. he made * with us మాతోరాజీపడ్డాడు. he made a ruinous * with them రాజీనామా వల్ల చెడిపోయినాడు. abreach of the * కలహము, పోరు, కొట్లాట. he committed a breach of the *కలహము చేసినాడు, దుర్మార్గము చేసినాడు. they were friends with us both in *and in war యుద్ధమునున్ను యుద్ధము లేనప్పుడున్ను మాకు విహితులుగా వుండిరి. atpresent we are at * with them యిప్పట్లో మాకు వాండ్లకు కలహము లేదు. timesof * యుద్ధము లేక సమాధానముగా వుండే కాలము. they sued for * శరణుజొచ్చినారు. a treaty of * కవులు రాజీనామా. a disturber of the * కలహగాడుతంటాఖోరు. at last they made * తుదకు సంధిపడ్డారు, సలహాపడ్డారు, రాజిఅయినారు. the * lasted ten years పదియేండ్లు కలహము లేకుండా వుండెను. go in * భయములేదు ఇకనువెళ్లు, నెమ్మదిగాపో a man of * శాంతుడు. he held his * వూరకవుండెను నోరెత్తక వుండెను. a justice of the * పోలీసు బంట్రోతు. they bound himover to keep the * కలహము చేయకుండా వుండేటటటు వాడివద్ద జామీనుపుచ్చుకొన్నారు. they swore the * against him వీణ్నే భద్రము చేయకుంటే మాప్రాణానికి వచ్చునని సత్యము చేసిరి. a * officer పోలీసు బంట్రోతు. Peace ! Be stillసద్దు. * be with you మీకు క్షేమము కలుగుగాక, కుశలము కలుగుగాక.
Lukewarmness
(n), ( s), నులివెచ్చన, అశ్రద్ధ.
Horror-struck
(adj), అఘోరపడ్డ, దిగులుపడ్డ.
To Fright
(v), ( a), జడిపించుట, బెదిరించుట, భయపెట్టుట, వెరపించుట.
Excited
(adj), ప్రేరేపించబడ్డ, పురికొలుపబడ్డ, రేచిన. * with rageకోపోద్రేకముగల, చిరచిరలాడే. My curiosity was * at this అందుమీదటఅది యేమిటిదో విచారించవలెనని నాకు బుద్ధిపుట్టినది.
Groan
(n), ( s), మూలుగు.
Masoolah Boat
(n), ( s), నాటుపడవ.
Irrevocably
(adv), ఖండితముగా, తిరుగులేక, సిద్ధముగా. this is * decreedఇది తిరుగు లేని తీర్పు.
Inward
(adv), లోనికి. one door opens outward, but the other opens * ఒక తలుపు బయటకు తెరవబడుతున్నది మరియొకటి లోనికి తెరవబడు తున్నది.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Superexcellent is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Superexcellent now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Superexcellent. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Superexcellent is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Superexcellent, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149725
Mandali Bangla Font
Mandali
Download
View Count : 112963
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101333
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95605
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55792
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51457
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40163
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39073

Please like, if you love this website
close