Telugu Meaning of Suppression

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Suppression is as below...

Suppression : (n), ( s), అణచడము, అణగగొట్టడము, రహస్యముగా వుండడము.in consequence of the * of this letter యీ జాబును దాచివేసినందువల్ల.* of the passions కామక్రోధాదులను అణగగొట్టడము. after the * ofthese robberies యీ దొంగతనాన్ని అణగొట్టివేసిన తర్వాత.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Uncover
(v), ( n), to take off his hat తల మీది టోపిని చేత తీసుకొనుట. they *ed to him ఆయనను చూచి టోపిని చేతికి తీసుకొని మర్యాద చేసినారు.
Pastry-cook
(n), ( s), పిండివంటలు చేసేవాడు.
Fasces
(n), ( s), వొక తరహాసోంటా, యిది రోమన్ దేశపు అధికారస్థుల యొక్కబంట్రోతులు పట్టుకొనేటిది.
Namesake
(n), ( s), పేరిటివాడు. your * నీ పేరిటివాడు, నీ పేరుగలవాడు.he and I were * వాడి పేరు నా పేరు వొకటే.
Forespent
(adj), ప్రాణమువిసికిన, అలిసిన, డస్సిన.
Grimly
(adv), వికారముగా, భయంకరముగా, క్రూరముగా.
Waterbearer, Waterman
(n), (s.), నీళ్లు తెచ్చేవాడు, నీళ్ళవాడు.
Comprehensively
(adv), విశాలముగా, విస్తారముగా, ఘనముగా.
To Tempt
(v), ( a), to try పరిక్షించుట. to entice to ill, to allure ఆశ చూపి తప్పుదోవకు యీడ్చుట. the fine weather *ed us to go out వానాగాలి యిటువంటిదియేమిన్ని లేక హాయిగా వుండినందున మాకు బయిట పోవలెననే బుద్ధి పుట్టినది. he sawher pass and this *ed him to follow her అది పోతూ వుండగా చూచి దాన్నివెంబడించవలెననే బుద్ధి వాడికి పుట్టినది. the devil *ed him to commit this crimeవాణ్ని ఆ నేరము చేయుమని సైతాను పురికొలిపినాడు, వాడి గ్రహచారము వాణ్ని ఆనేరము చేయుమన్నది. they *ed her to run away దాన్ని పారిపొమ్మని యెక్కొలిపినారు.her beauty *ed him to go there దాని అందము వాణ్ని అక్కడికి యీడ్చినది. to provoke రేచుట, ఎక్కొలుపుట, ఉశికొలుపుట. why should he * the precipice? ఆ వొడిదుడుకైన కొండ యెక్కవలెనని వాడి కేల బుద్ధి పుట్టినది. thou shalt not * Godదేవుణ్ని పరిక్ష చేయరాదు.
Deluge
(n), ( s), జలప్రళయము, వెల్లువ, వరద. the universal* మహాప్రళయము.
To Cock
(v), ( a), తుపాకి గుర్రాన్ని బొట్టన వేలుతో వెనకకు యీడ్చుట. He cocked the gun but did not fire it తుపాకి గుర్రమును బొట్టన వేలుతో వెనకకు యీడ్చినాడు గాని అడుగుబిసను వొత్తి కాల్చలేదు. the horse cocked his ears. ఆ గుర్రము చెవులను నిక్కబొడుచుకొన్నది.
Catechism
(n), ( s), ప్రశ్నోత్తర క్రమముగా వుండే సంగ్రహ గ్రంథము.
Mallows
(n), ( s), బెల్ల పాకు చెట్లు, తుత్తిరి చెట్టుకు సమానమైనట్టు.marsh * తుత్తిచెట్టు నూగుబెండ [ఖంగుణి. Reeve.]
Sensation
(n), ( s), తెలివి, తోచడము, స్మరణ, స్మారకము. the hand when torpid has no * చెయి తిమురుపట్టినప్పుడు గిల్లితే తెలియదు. he was so ill that he had no * remaining వాడు స్మరణ లేకుండాపడి వుండినాడు. a * of grief కొంచెము వ్యాకులము తెలియడము. a * of hunger ఆకలి తెలియడము. a * of pleasure రవంత సంతోషము తెలియడము. his departure made a great * in the village వాడువెళ్లడము వల్ల ఊరంతా నిండా దెబగుబలుగా వుండినది.
Tapestry
(n), ( s), cloth woven in regular figures చిత్ర విచిత్రముగా నేశినవస్త్రము, నానా విధముగా సరిగ పూలు మొదలైనవి వేశిన వస్త్రము.
To Flit
(v), ( n), మిడిసి మిడిసి యెగురుట, యిది గబ్బిలము, పక్షులు, మేఘములనుగురించిన మాట. or to decamp వలసపోవుట. they * ted from the village ఆ వూరు విడిచి వలసపోయినారు.
Due
(n), ( s), బాకి, అప్పు., ఋణము. రావలసినది. he got his * వాడికి న్యాయముగా జరిగినది. అనగా వాడికి తగిన బహుమానముగానితగిన శిక్ష గాని అయినదని భావము. *s or fees మేర. వర్తన,.వచ్చుబడి. a list of his debts and his *s తాను ఒకరికిఇవ్వవలసినదిన్ని తనకు ఒకరివల్ల రావలసినదన్ని వ్రాసివుంటేపట్టి. the *s of tenden. s. సాత్వికధర్మము. to give him his * heis hon. s. వాడు పెద్దమనిషి అనడము దర్మమే.
Hydrophobia
(v), ( n), జలభయ రోగము, అనగా వెర్రికుక్క కరిచినందున వచ్చిన వెర్రి,కుక్కకాటువెర్రి.
Toadying
(adj), రోసుబడియైన, క్షుద్రుడైన.
Sackposset
(n), ( s), ఒక విధమైన పానకము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Suppression is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Suppression now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Suppression. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Suppression is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Suppression, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149851
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113061
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101438
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51512
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close