Telugu Meaning of Surtout

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Surtout is as below...

Surtout : (n), ( s), a great coat బైరవాసము, అనగా చలికాలములోతల మొదలుకొని కాళ్ళదాకా వేసుకొనే గొగ్గి.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Include
(v), ( a), కలుపుట, చేర్చుట. this account *s the expense of the dinner ఈ లెక్కలో భోజనము ఖర్చు కలసివున్నది. his family was forty people but this * gardeners వాడి సంసారము నలభైమంది అయితేతోటవాండ్ల సమేతముగా.
To Presume
(v), ( n), అనుకొనుట, యెంచుకొనుట, తెగించుట, తెంపుచేసుట,అహంకరించుట, గర్వపడుట. I * your father gave you leave to sell the horseఆ గుర్రాన్ని అమ్మడానకు మీ తండ్రి శలవు యిచ్చి వుందురుగదా. May I * to pointout * a fault in this అపరాధము క్షమించవలెను యిందులో వొక తప్పు చూపిస్తాను.Never * అహంకరించక, గర్వపడక. how did you * to sell my horse withoutmy orders ? నా వుత్తరవు లేకుండా నా గుర్రాన్ని యెట్లా తెగించి అమ్మినావు. he *supon your kindness తమ దయవుందని అహంకార పడుతాడు, గర్వపడుతాడు.
Savingly
(adv), మోక్షముకలిగేటట్టుగా.
Mounted
(adj), యెక్కిన. a stick * with silver వెంట్టువేసినకర్ర. an ivory box * with silver వెండిపువ్వులువేసిన దంతపుభరణి. a cannon * చట్టముమీది కెక్కించిన ఫిరంగి.
Passion
(n), ( s), రసము, గుణము. we ought not to give way to our *sమనము కామక్రోధాదులకు యెడము యివ్వరాదు. God is devoid of *s దేవుడుకామక్రోధారి రహితుడు. you ought to put a check on your *s నీవు కామక్రోధాదులను అణచవలెను. a description of the passions నవరస వర్ణనము.anger fury rage. ఆగ్రహము. he was in a * రేగినాడు, ఆగ్రహముగా వుండినాడు.he put her in a * దాన్ని రేచినాడు, దానికి ఆగ్రహము తెచ్చుకొన్నాడు. evil *sఅరిషడ్గర్వములు. borne away or hurried along by his *s కోపపరవశుడైకామపరవశుడై. a story that moves the *s మనసు కరిగించే కథ. the * of loveor the gentle * or the tender * శృంగార రసము, మోహము. the * of lustమోహోద్రేకము. eagerness ఆతురము. he has a * for reading వాడికి చదువు మీదఆశగా వున్నది వానికి చదువు మీద వొక ఆవేశము పుట్టినది. the * of envy అసూయగుణము. a * of weeping వెర్రి యేడుపు. zeal ardour ఆశ, పాశము. Drydensays ." To an exact perfection they have brought The action love the *is forgot " మోహము యొక్క చేష్టలను సరిగ్గా వర్ణించినారుగాని మోహరసమునువిడిచిపెట్టినారు. In Acts XIV.15. We also are men of like *s withyourselves మీవలెనే మేమున్ను పంచేంద్రియబద్ధులై వున్నాము.( ఆవా మపియుష్మాదృశౌ సుఖదుఃఖభోగినౌ మనుష్యౌ A+.) This word also is used to signify thelast suffering of the Redeemer of the world ప్రపంచోద్ధారకుడైన ఖ్రిష్టుయొక్కమరణవేదన. after his * ( Acts. I.3.) దుఃఖభోగాత్పరం. A+.
Abrogated
(adj), కొట్టివేసిన, తోసివేసిన.
Ado
(n), ( s), శ్రమ, తొందర, యిబ్బంది. or Bustle అల్లరి, గత్తర. without any more *he paid the money ఆ రూకలను అనాయాసముగా చెల్లించినాడు. I had much * tohelp laughing సంకటపడి నవ్వును అణుచుకొంటిని. he had much * to get foodఅన్నానికి నిండా శ్రమపడ్డాడు.
Petulantly
(adv), ముంగోపముగా, రేగి, దురహంకారముగా.
Putty
(n), ( s), లప్పము, అద్దాలు బిగించే లప్పము.
Slavishness
(n), ( s), baseness నీచత్వము, దీనత్వము.
Unproductive
(adj), barren ఫలించని, పాడుగా వుండే.
Blamably
(adv), తప్పుగా, అతిగా. he was * severe వాడికి అంత క్రౌర్యముకారాదు. he was * negligent అతి అజాగ్రత్తగా వుండినాడు.
Anguish
(n), ( s), వేదన, ఆరాటము, పరితాపము. he was then in * వాడప్పుడు నిండాఆరాటపడుతూ వుండెను.
Gallop
(n), ( s), నాలుక్కాళ్ల పరుగు.
Oracular
(adj), దేవవాక్కుగావుండే, ప్రమాణముగావుండే,అతిగంభీరమైన. he spoke in a very * manner అతిగంభీరముగామాట్లాడినాడు. they consider hiswords as * ఆయన వాక్యముదైవకావ్యముగా యెంచుతారు.
Ungiving
(adj), ఇవ్వని, దానము చేయని.
Gairish
(adj), చిత్రవిచిత్రమైన.
Brutal
(adj), savage, coarse పశుప్రాయమైన, క్రూరమైన,నిఘ్గరమైన, కఠినమైన. * language పోకిరికూతలు, బండకూతలు. Brutality, n. s. పశుత్వము, క్రూరత్వము, నిర్దయాత్మకత్వము,నిష్టురమైన, కఠినమైన. * language పోకిరికూతలు, బండకూతలు.
Tarpaulin
(n), ( s), కీలుచాప.
Mournfully
(adv), వ్యసనముగా, దుఃఖముగా. his family is * reduced అయ్యో వాడింట్లో శానా మంది చచ్చినారు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Surtout is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Surtout now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Surtout. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Surtout is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Surtout, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113058
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close