Telugu Meaning of Swaggerer

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Swaggerer is as below...

Swaggerer : (n), ( s), జంభాలు కొట్టేవాడు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Secretly
(adv), రహస్యముగా, మరుగుగా, మర్మముగా. he * approvedtheir conduct వాడు బయిటికి అనకపోయినా వాండ్లు చేసినది న్యాయమని మనసులో అనుకొన్నాడు.
Gabbler
(n), ( s), వదురుబోతు.
Expended
(adj), వ్రయమైన, శలవైన, అయిపోయిన. it is * అది అయిపోయినది.
To Billet
(v), ( a), సోజర్లుకు చోటిమ్మని చీటీ వ్రాసుట. he billeted four soldiersupon me నలుగురు సోజర్లుకు నా యింట్లో చోటిమ్మని వ్రాసినాడు.
Passion-week
(n), ( s), Easter అనే పండుగకు తొలివారము.
Vagrancy
(n), ( s), state of wandering without a settled home దేశమ్మ కాకిగా తిరగడము, పోకిరిగా తిరగడము. they made a law against * దేశమ్మ కాకికా తిరిగేవాండ్లను శిక్షించవలశినదని చట్టము చేసినారు.
Velvet
(n), ( s), you are now upon * నీవు యిప్పుడు హాయిగావున్నావు, యిప్పుడు యేమీ దొందర లేకుండా సుఖముగా వున్నావు. See Lord Exmouth private letter on the capture of Algiers.
Waggon, Wagon
(n), (s.), a large cart పెద్ద బండి, సామానులను తీసుకొనిపొయ్యే నాలుగు చక్రాల పెద్ద బండి, సీమలో దీనికి ముఖ్యముగా యెనిమిది గుర్రములు కట్టుతారు.
Authoritative
(adj), ప్రామాణికమైన, అధికారముగల.
Buttonhole
(n), ( s), బౌత్తాసులు తగిలించే రంధ్రము.
Idealist
(n), ( s), మాయావాది, శూన్యవాది, నాస్తికుడు.
Consistence, Consistency
(n), (s.), durability నిలకడ, సందర్భము, సంబంధము. uniformity ఏకరీతి, అనుగుణ్యము. I admire the * of his conduct వాడి నడక ఏకరీతిగా వుండడమునకు ఆశ్చర్యపడుతాను. there is no * in this story యీ కధ అకటవికటముగా వున్నది. what is the * of being my friend and my enemy's friend? నాకున్ను నా శత్రువుకున్ను మిత్రుడుగా వుండడము యెట్టి సందర్భము. or degree of denseness చిక్కిన, చిక్కదనము. when he had made the mortar of a proper * he put it on the wall ఆ గారను పక్వముగా కూర్చిన తరువాత గోడకు పూసినాడు. they mix oil with the plint till they have brought it to a proper * వర్ణము బాగా పక్వానికి వచ్చేదాకా నూనె పోసి నూరుతారు.it was of a due * అది పక్వముగా వుండినది. it assumed a * అది పక్వమైనది. when the wax is cooled to the * of paste మయనము చల్లారి పిండిపదునుకు వచ్చినప్పుడు. he shows no * వాడికి స్థిరబుద్ధి లేదు, వాడికి లక్ష గుణములు.
Burr
(n), ( s), అంటింతలు, చికిలింతగడ్డి. they stuck to him likeburrs వాణ్ని అంటింతలు వలె కరుచుకొన్నారు, తగులుకొన్నారు. alsothe * tree or Banyan tree మర్రిచెట్టు.
Dickey
(n), ( s), ( Seat behind a coach ) పెద్దబండిలో వెనకతట్టుపనివాడు కూర్చుండేటందుకు వుండే తొట్టి.
Illimitable
(adj), అపరిమితమైన, అపారమైన, మేరలేని, మితిలేని, హద్ధులేని.
Scandalously
(adv), అవమానముగా, మానహీనముగా. they are * extravagantవాండ్ల దూబరదండితనమును వింటే మానము పోను. వాండ్ల దూబరదండి తనమునువింటే అందరు దూషిస్తారు.
Incorruption
(n), ( s), అనశ్వరత్వము, నశించమి. In 1 Gor. XV. 50 అనశ్వరత A+.
To Cool
(v), ( a), చల్లార్చుట, ఆరబెట్టుట, చల్లారబెట్టు, శాంతింపచేయుట. he cooled thewater with saltpetre ఆ నీళ్లు జిల్లుమని వుండడానకు పెట్లుప్పు నీళ్ళలో నీళ్ళబుడ్డిని పెట్టి ఆ నీళ్ళను జిల్లుమని వుండేటట్టు చేసినాడు. he cooled the water inthe air ఆ నీళ్ళను బయట గాలిలో పెట్టి జిల్లుమని వుండేటట్టు చేసినాడు. this defeat cooled his courage యీ అపజయము వల్ల వాడి ధైర్యము అణిగినది, యీ అపజయము వల్ల వాడికి భయము పుట్టినది.
Vert
(n), ( s), green ఆకుపచ్చ.
Numskull
(n), ( s), మూఢుడు, జడుడు, మందుడు.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Swaggerer is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Swaggerer now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Swaggerer. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Swaggerer is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Swaggerer, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149798
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113022
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101394
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95657
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55820
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51488
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40199
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39102

Please like, if you love this website
close