Telugu Meaning of Swart

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Swart is as below...

Swart : (adj), black, darkly brown నల్లని, కపిల వర్ణమైన,ధూమ్రవర్ణమైన.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


To Laugh
(v), ( n), నవ్వుట. he *s at you నిన్ను యెగతాళిచేస్తాడు, పరిహాసము చేస్తాడు.
To Incumber
(v), ( a), బళువు యెక్కించుట. See To Encumber.
Proscribed
(adj), భ్రష్టైన, నిషేధించబడ్డ, వెలివేయబడ్డ. a * criminal కన్నవాండ్లు కన్న చోట చంపవలసినదని ప్రచురము చేయబడ్డ నేరస్థుడు. house breakers are * పగలగొట్టి యింట్లో జొరబడే దొంగలను యేమి చేసినా నేరము లేదని ప్రసిద్ధము. onions are * to bramins వుల్లిగడ్డలు బ్రాహ్మణులకునిషేధము. these customs are * among us మాలో యీ వాడుకలు కారాదు. novels are * to girls ఆడపడుచులు శృంగార కావ్యములు చదవరాదు. education is * to Hindu women హిందూ స్త్రీలకు చదవడము వల్ల కాదు.
To Filch
(v), ( a), తస్కరించుట, స్వల్పదొంగతనముచేసుట. he *ed part of theirproperty which was in his charge తన వద్ద వుండిన వాండ్ల ఆస్తిలోకొంచెం నోట్లో వేసుకున్నాడు.
Sleeved
(adj), చేతులుగల, ఇది చొక్కాయిని రవికను గురించిన మాట.
Opiate
(n), ( s), నల్లమందుతో చేసిన ద్వావకము, నిద్రిపుచ్చేమందు.this acted as an * to his grief యిది వాడి దుఃఖానికివుపశమనమైనది.
Reticular, Reticulated
(adj), like a net వలవలె వుండే, అల్లిక పనిగా వుండే.
Impunity
(n), ( s), నిరుపద్రవము, ప్రాయశ్చిత్తములేమి, బాధకములేమి, శిక్షలేమి.his careleness secured their * వాడి అజాగ్రతవల్ల వాండ్లకు శిక్షలేకపోయినది.he granted them perfect * వాండ్లను మీమనసువచ్చినట్లుచేయండి, మీకుశిక్షలేదన్నాడు. with * నిరుపద్రవముగా, వూరికే, శిక్షలేక. they rob me with * వాండ్లు నన్ను దోచుకొని పుణ్యపుత్రులుగా వుంటారు అనగా దోచుకున్నవాండ్లకు శిక్షలేదను భావము. they handeled snakes with * వాండ్లుపాములను చేబట్టుకొని ఆడిస్తారు వాండ్లకు వొక తొందరలేదు. can you drinkpoison with * ? విషము తాగితే నీకేమిన్నిచేయదా. you can not do with * నీవు దాన్ని చేస్తే నీకు శిక్ష లేకపోదు. you may bathe with * నీవుస్నానము చేస్తే బాధకములేదు. you may do it with * నీవు చేస్తే బాధకము లేదు.
To Brace
(v), ( a), బిగించుట, బిగించికట్టుట. to * a bow ఎక్కు బెట్టుట,మోపెట్టుట. Cold air and bathing * the body చలిఘాలిన్ని, చన్నీల్లస్నానమున్ను దేహానికి బలమును కరగ చేస్తుంది.
Freely
(adv), (add,) without diffculty ఆనాయాసముగా. Fueillmorte, n. s. See Feuillemorte.
Centinel
(n), ( s), పహరావాడు, కావలివాడు, ద్వారపాలకుడు.
Feel
(n), ( s), స్పర్శ, తాకి చూడడము, it is soft to the *చేతికిమెత్తగా వున్నది, తాకితే మెత్తగా వున్నది. they judge thisleather by the * యీ తోలు మంచిదో కాదో యని చేతితో ముట్టి చూచితెలుసుకొంటారు.
Wholesale
(adv), in large quantities మొత్తముగా, జట్టిగా. hesold the goods * or by * ఆ సరుకులను మొత్తముగా అమ్మినాడు. hebought it * and sold it retail మొత్తముగా కొని చిల్లరగాఅమ్మినాడు. he destroyed them * వారిని వొక దెబ్బన హతముచేసినాడు. he devoured them * వాటిని వొక దెబ్బన మింగినాడు. *murders or executions సంఘాత మరణము, ప్రజాక్షయము. a * shopమండి. on his * condemnation of the plan యీ యుక్తి బొత్తిగాపనికి రాదని వాడు అన్నందు మీదట. he takes snuff by * వాడుపొడిని బుడ్డిబుడ్డిగా వేస్తాడు.
First-fruites
(n), ( s), మొదటి ఫలము, తొలి కాపు పండ్లు, తొలికారుపండ్లు.
Slide
(n), ( s), జారేటిది. a * in a telescope చుక్కాణిలో ముందుకువెనక్కు యీడ్చేదిగా వుండేటిది.
Groundsel
(n), ( s), a herb వొక మొక్కపేరు. or grunsel ద్వారబంధముయొక్క అడుగు కొయ్య.
Persia
(n), ( s), ఫారిసీ దేశము.
Tongue
(n), ( s), నాలుక, జిహ్వ. the * of a bell గంటనాలికె. he held his *నోరెత్తలేదు, వొకటీ చెప్పలేదు. hold your * నోరు ముయ్యి. to give * నోరుచేసుకొనుట, నిండా అరుచుట, నిండా కూసుట. a trip of the * వాతప్పు. alanguage భాష. speech మాట. mother * స్వభాష. a foreign * అన్యభాష. doubletongued ద్విజిహ్యుడైన, కొంతసేపు యిట్లా కొంత సేపు అట్లా మాట్లాడే, నిలకడలేని,కపటియైన. smooth tongued కపటియైన.
To Drown
(v), ( a), ముంచుట, నీళ్లలో ముంచి చంపుట. he *edhis grief in study వాడివ్యసనము మరిచి పొయ్యేటట్టుగా గ్రంథశోధనను చేస్తూ వుండినాడు.
Conglutination
(n), ( s), అంటుకొని వుండడము, కరుచుకొని వుండడము.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Swart is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Swart now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Swart. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Swart is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Swart, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149838
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113048
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101433
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95684
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55839
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51506
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40215
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39119

Please like, if you love this website
close