Telugu Meaning of Swipe, Or Swape

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of Swipe, Or Swape is as below...

Swipe, Or Swape : (n), (s.), (that is, Sweep) యేతాము, Swipes,a low word for drink beer సారాయి, కల్లు.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Doubter
(n), ( s), సందేహించేవాడు, సంశయాళువు.
Deep
(adj), లోతైన, అగాధమైన. he plunged * into the waterమునిగి నిండా లోతుకు పోయినాడు. he thrust his hand * in the holeఆ బొక్కలో చేతిని నిండా లోనికి దూర్చినాడు. a * road నీళ్లుబురదగా వుండేదారి, దిగబడేదారి. to drink deep నిండా తాగుట.knee-* మోకాళ్లమట్టు. the soldiers stood three * ఆ బంట్లుమూడు వరుసలుగా నిలిచినారు. the troops were three * ఆ దండువొకడి వెనుక వొకడు ముగ్గురేసిగా నిలిచినారు. In chess, at the game,the men care placed two * చదరంగములో మొదట కాయలను ఒకటివెనుక ఒకటి రెండువరసలుగా పెట్టుకున్నారు. * sand కాళ్లు దిగబడేయిసుక. a * rooted tree లోతుగా వేళ్ళు పారినచెట్టు. or sagaciousకుశాగ్రబుద్దులు. a * man మర్మి, కపటి. a * woman మర్మస్థురాలు.కపటస్థురాలు. a * wound బలమైనగాయము. a * swoon మహత్తైనమూర్చ, గాఢ మూర్చ. * sleep మంచినిద్ర, గాఢ నిద్ర. he wasin * thought తదేకధ్యానముగా వుండినాడు . this is a * bookయిది నిండా గూఢార్ధములు గల గ్రంథము. * shame మహత్తైన సిగ్గు.to draw a * sigh పెద్ద వూపిరి విడుచుట. a * silence prevailedబొత్తుగా నిశ్శబ్దముగా వుండినది, సద్ధణగినది. a * tragedyఅఘోరమైన కథ, శోకమరణములతో ముగిసేనాటకము. a * laid schemeనిండా ఆలోచనమీద చేసి నకృత్రిమము. * counsel దీర్ఘాలోచన. * blackness కారునలుపు, మంచినలుపు. * red మంచి యెరుపు. * green కప్పురుపచ్చ. * blue కప్పునీలి, ముదురునీలి. * feltమనసున నాటిన, మనసున అంటిన . a * conviction పరిష్కారముగాసిద్ధము కావడము. * mourning బంధవులు పడిపోయిన తరువాతతొడుక్కునే నల్లవుడుపు ఆరు నెలలు అయిన తరువాత సగమునల్లవుడుపులువేసుకుంటారు; దీనికి half mourning అని చెప్పుతున్నారు.he spoke in a * voice గంభీరస్వరముతో మాట్లాడినారు. he is * in debt వాడు అప్పులలో ముణిగివున్నాడు. I wasthen deep in that book : or I was then * in that business అప్పుడు నా మనసంతా దాని మీద వుండినది. as * as బంటి, మట్టు. as * as the waist నడుములమట్టుకు.
Lenitive
(adj), ఉపశాంతికరమైన, నొప్పిని పోగొట్టే, మార్దవకరమైన.
Terrified
(adj), భయపడ్డ,దిగులుపడ్డ,వెరచిన,చకితమైన, she was * at seeingthis దీన్ని చూచి దిగులుపడ్డది.
Acanthus
(n), ( s), ఒక విధమైన పుష్పచెట్టు.
Limpid
(adj), తేట, నైర్మల్యము.
Spirituality
(n), ( s), incoporeity; immateriality అశరీరత్వము,ఆత్మస్వరూపత్వము. pure acts of the soul. ధర్మ విషయమైన కార్యము; పరలోక సాధనమైన కార్యము.
To String
(v), ( a), to prepare a fiddle పిడీలుకు నరాలు వేసుట.to file on a string కూర్చుట, గుచ్చుట. to * pearls ముత్యాలుకూర్చుట he strung several stories together కొన్ని కథలనుమాలికగా చేర్చినాడు.
Crown-post
(n), ( s), నిట్రాయి.
Breaking
(n), ( s), or failure తప్పదము, భంగము, or eruption పేలినది,పోసినది. promise * ఆడి తప్పడము. Sabbath * ఆదివార వ్రత భంగము అనగాఆదివారమునాడు లౌక్యములో ప్రవర్తించడము. there was a * out on the skinచిడుములు చమరకాయలు యీలాటివి వుండినవి. a * up of the constitutionసన్నిపాతము.
Ineffable
(adj), నిర్వచనీయమైన, వాచామగోచరమైన. the power of Godis * దేవుని యొక్క శక్తి నిర్వచనీయము, దేవుని శక్తి యింతింతగాదు.
Mandible
(n), ( s), దవడ.
To Insure
(v), ( a), బీమాచేసుట, నూటికింతయని తీసుకొని అపాయము వస్తేఅచ్చుకుంటానని పూటబడుట. I will * your success నీకు అనుకూలమౌతున్నది,దానికి నేను వున్నాను. he *ed my ship నా వాడకు అపాయమువస్తేదాని నష్టమును తాను అచ్చుకొనేటట్టు పూటబడ్డాడు.
Black
(adj), నల్లని, నలుపైన. a large * ant గండుచీమ, కొండచీమ.a small black ant చలిచీమ. they beat him * and blue వాడివొళ్ళంతా కమిలి పొయ్యేటట్టు కొట్టినారు, కందిపొయ్యేటట్టుకొట్టినారు.the * art శూన్యము, పంపు, a very * crime అఘౌరమైన పాపము.the * cock అడివికోడి. * earth రేగడభూమి. a * eyed girlకువలయలోచన. a * eye దెబ్బతాకి కమిలిన కన్ను. he has got a * eyeవాడికన్ను దెబ్బతాకి కమిలి వున్నది. a handsome * girls (meaningan English girl of dark complexion: Addison's Tatler)చామని చాయగా వుండేపడుచు. Charles II. of England is describedas being a * man అతను చామని చాయగా వుండేవాడు. he looked * at meనన్ను చూచి ముకము మాడ్చినాడు.
Plagiarism
(n), ( s), కావ్యచోరత్వము, పదచోరత్వము.
Extirpated
(adj), నిర్మూలమైన, నాశనమైన, ధ్వంసమైన.
Fringees
(n), ( s), ( a low name for European) జాతివాండ్లు యిది వెర్రికూత.
Occult
(adj), గుప్తమైన, గూఢమైన, గంభీరమైన, రహస్యమైన, అగుపడని. Occultation, n. s. జ్యోతిష శాస్త్రమందు నక్షత్రాది అదర్శన కాలము, గ్రహణ కాలము, మూఢము, సూర్య సంయోగము.
Playful
(adj), ఆట్లాడే ఉల్లాసముగల. this child is very * యీ బిడ్డ వూరికె ఆట్లాడుతూవుంటున్నది. a kitten is * పిల్లి కూన వూరికె ఆట్లాడేటిది.
Unnoticed
(adj), not marked విముఖ్యమైన.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word Swipe, Or Swape is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word Swipe, Or Swape now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word Swipe, Or Swape. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word Swipe, Or Swape is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to Swipe, Or Swape, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149849
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113058
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101437
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95687
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55843
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51511
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40219
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39122

Please like, if you love this website
close