Telugu Meaning of TO Cash

Thanks for using this online dictionary, we have been helping millions of people improve their use of the telugu language with its free online services. Telugu meaning of TO Cash is as below...

TO Cash : (v), ( a), రూకలు యివ్వడము, అనగా I cashed the bill for him వాడి హుండీ రూకలు యిచ్చినాను.


 


Write your word as a english and click to search button for the meaning of telugu language. It's a very simple & easy. use & enjoy....


Considered
(adj), తలచిన, యెంచిన, విచారించిన, ఆలోచించిన, యోచించిన. it is * right అది న్యాయమని యెంచబడ్డది. nothing took place that could be * unjust అన్యాయమన్నది లేశ మైనా సంభవించలేదు. all things considered or every thing being * రాగా పోగా. he was * a thief వాణ్ని దొంగగా విచారించినారు.
Off
(adv), మీదనుంచి. (is the original sense, thus) he took his hand * the table బల్ల మీద నుంచి చేయ్యి అవతలికి తీసుకొన్నాడు. they took their hats * తల మీద నుంచి టోపీలు తీసివేశినారు. theypulled him * his bed వాణ్ని మంచము మీద నుంచి కిందికి యీడ్చినారు. it is often expressed by వేయు, పెట్టు, పోవు. to cut కోసుట. to cut * కోసివేసుట. they pushed him * వాణ్ని అవతలికి తోసివేసినారు. he left * reading Tamil అరవము చదవడము విడిచిపెట్టినాడు. he poured the water * నీళ్ళను వంచి వేసినాడు. he took * the skin తోలును తీసివేసినాడు, వొలిచివేసినాడు. the horsefell * in flesh ఆ గుర్రము చిక్కిపోయినది. PHRASES, he is * బయలుదేరినాడు, పారిపోయినాడు, పడ్డాడు, పరిగెత్తుతూ వున్నాడు. the stream carried me * my legs ఆ ప్రవాహము నా కాళ్ళను భూమి మీద ఆననీయలేదు. he waited on the * side of the house ఇంటికి అవతలి తట్టున కనిపెట్టుకొని వుండినాడు. the horse is * his feed ఆ గుర్రము మేత యెత్త లేదు. the * side of a horse గుర్రానికి అవతలి తట్టు, అనగా గుర్రానికి కుడి తట్టు. * and on he was employed in that work ten years వాడప్పుడప్పుడు ఆ పనిలో వుండినదంతా చేరిస్తే పది యెండ్లు అవుతున్నది. he read it * hand
Devourer
(n), ( s), భక్షకుడు, నోట్లోవేసుకునేవాడు.
Swashing
(adj), bullying, rude గడుసైన, మోటు.
Changeableness
(n), ( s), చాంచల్యము, చంచలత్వము, చపలత్వము, భ్రమ.
RES 957 Respite
(n), ( s), Pause; interval వ్యవధానము, సావకాశము. a delay or remission of punishment సధ్యాశిక్ష జరిగించకుండా నిలిపి పెట్టవలసినదన్న ఆజ్ఞ.
To Wound
(v), ( a), to hurt, to injure, గాయము చేసుట. this *edhis heart ఇందువల్ల వాని మనసుకు పుండైనది. this *ed his prideఇందువల్ల వాని గర్వమునకు హానియైనది.
Uncleanly
(adj), foul, dirty అపరిశుద్ధమైన, రోతైన, మలినమైన.
Brute
(n), ( s), మృగము, పశువు, గొడ్డు. or wretch దుర్జనుడు,క్రూరుడు, కిరాతకుడు.
Provoked
(adj), రేగిన, ఆగ్రహము వచ్చిన. he was much * at this వాడికి యిందుకు మహా ఆగ్రహము వచ్చినది.
Cherished
(adj), పోషించబడ్డ, పెంచిన, పాలించిన, long * plan బహుదినములుగా వుండే యోచన.
Charger
(n), ( s), or tray తాంబాళము. a war horse యుద్ధాశ్వము.
Sibilant
(adj), hissing ఊష్మలైన. the letters సశష are called* ఊష్మలు.
Gorgon
(n), ( s), సర్ప కేశియనే రాక్షసి. దీని దృష్టి యెవరిమీదపారితే వాండ్లు రాయి అయి పొయ్యేదట, కొన్ని చోట్ల కురూపియనేఅర్ధమున్ను కద్దు.
Goggles
(n), ( s), పచ్చ అద్దాలువేసిన సులోచనము.
White
(adj), తెల్లని, శుక్లమైన. * chalk సీమ సున్నము. * waxకాచి బాగుచేసిన తెల్లమయినము. * marble పలుగురాయి. * clayపాలమన్ను, సుద్ద. * vitriol పాలతుత్తము. white-brown paper, orwhity-brown paper పొట్లముకట్ఠే కాకితము. (Baker's Chroniclepage 426, anno 1624) says, Coarse paper, commonly called Whitebrown paper was first made in England in James the first's time. White n. s. తెలుపు. శ్వేతము, ధవళము, తెల్ల వర్ణము. the * of the eyeతెల్లగుడ్డు. the * of an egg గుడ్డులోనిసొన, గిజురు. the blacks in the town rose against the whites నల్లవాండ్లు తెల్లవాండ్ల మీదికి రేగినారు. in Africa "the whites' signify Europeans తెల్లవాండ్లు, జాతి వాండ్లు.
Kissingcrust
(n), ( s), కాల్పడములో వొకటితో వొకటి అంటుకొనివుండే రొట్టే.
Dim
(adj), మందమైన, మబ్బైన, మసకగా వుండే, మెరుగుమాసిన, మకమకలాడే.నిస్తేజస్కమైన, నిష్రకాశమైన, అస్పష్టమైన. a * ruby గుడ్డికెంపు,కామసాధ్యపు కెంపు. * sight మంద దృష్టి. it became * దానిప్రకాశముపోయినది, అది మెరుగుమాసి పోయినది.
Hourly
(adj), గడియగడియకు సంభవించే, ప్రతి గడియకు సంభవించే. there are *changes గడియకు వొక విధముగా వున్నది, నిమిషానికి వొక విధముగా వున్నది. thisis his * talk ఇది వాడి యెప్పటిమాటే.
Ecclesiastic
(n), ( s), పాదిరి, అనగా గురువు. యిది ముఖ్యముగా రోమన్ కాథలిక్కుపాదిర్లకుచెల్లేమాట.


[1] Monolingual Dictionary: Here a word in a language is interpreted in that language. Such as Telugu to Telugu, English to English. The word TO Cash is taken from English to Telugu dictionary.

[2] Bilingual Dictionary: Here words from one language are interpreted in another language. Such as English to Telugu. Our website is a bilingual dictionary. If you are looking for the meaning of the word TO Cash now, you will find the meaning of a few thousand words here in addition to the meaning of the word TO Cash. Try searching for your desired word.

[3] Historical Dictionary: When a word was first coined, what was its spelling and meaning during the first coinage, when did its spelling, pronunciation and meaning change, and what is the current form and meaning of the word as described in the dictionary, so E. Historical Dictionary. E.g., The Shorter Oxford English Dictionary. The dictionary from which the word TO Cash is derived has many meanings in the historical dictionary. But The Shorter Oxford English Dictionary is the best.

[4] Subject Dictionary: In this dictionary, everything related to any subject is arranged and explained according to the dictionary. For example — Dictionary of History, Dictionary of Botany, Dictionary of Economics. In addition to TO Cash, many words from the subject dictionary can be found here. There are several dictionaries available on the market.
Random Fonts
Suguna Bangla Font
Suguna
Download
View Count : 149853
Mandali Bangla Font
Mandali
Download
View Count : 113064
Ponnala Bangla Font
Ponnala
Download
View Count : 101439
Pothana-2000 Bangla Font
Pothana-2000
Download
View Count : 95689
GIST-TLOT Golkonda Bold Bangla Font
GIST-TLOT Golkonda Bold
Download
View Count : 55844
GIST-TLOT Atreya Bold Bangla Font
GIST-TLOT Atreya Bold
Download
View Count : 51513
Mallanna Bangla Font
Mallanna
Download
View Count : 40221
GIST-TLOT Golkonda Bold Italic Bangla Font
GIST-TLOT Golkonda Bold Italic
Download
View Count : 39123

Please like, if you love this website
close